For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అదిరే ఫోజులతో రొమాంటిక్ భామ ట్రీట్..ఇలా కూడా అందాలు ఆరబోయచ్చా?

  |

  హీరోయిన్ల అందాల ఆరబోత ప్రధాన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. నటన సంగతి ఎలా ఉన్నా ముందు అందాలు ఆరబోస్తేనే తమకు అవకాశాలు లభిస్తాయని నమ్ముతూ సెక్సీ ఫోజులతో కుర్రకారుకు వల వేస్తున్నారు. రొమాంటిక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కేతిక శర్మ కూడా అదే బాటలో నడుస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక లుక్ వేయండి మరి.

  చిన్న నాటి నుంచే

  చిన్న నాటి నుంచే


  కేతికా శర్మ న్యూ ఢిల్లీలోని ఒక సంప్రదాయ హిందూ కుటుంబంలో పుట్టి పెరిగింది. ఆమె తండ్రి పేరు డాక్టర్ మనోజ్ శర్మ కాగా ఆయన వృత్తిరీత్యా వైద్యుడయినా చిన్నప్పటి నుంచి కేతికకు నటన మీద ఆసక్తి పెరగడానికి కారణమయ్యారు. కేతిక లక్నోలోని మార్టినియర్ గర్ల్స్ స్కూల్ లో స్కూలింగ్ పూర్తి చేసి ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో కాలేజ్ విద్య కూడా పూర్తి చేసింది. కేతిక తన డబ్‌స్మాష్ వీడియోల కారణంగా సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించింది.

  పూరి కంట పడి

  పూరి కంట పడి


  అలా ఆమెకు మంచి పాపులారిటీ దక్కడంతో తన స్వంత యూట్యూబ్ ఛానెల్‌ని స్టార్ట్ చేయడాని కంటే ముందు 'థగ్ లైఫ్ (2016)' అనే వీడియో ద్వారా మరింత పాపులారిటీ దక్కించుకుంది. అలా పూరి జగన్నాథ్ అండ్ కో కంట పడి ఆయన కుమారుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ లో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. అలా ఈ అమ్మ‌డు 'రొమాంటిక్'తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి సినిమా సరిగా ఆడక పోయినా ఆమె తన అందచందాలతో ఆకట్టుకుంది. కేవలం ఒక్క సినిమాతో మంచి క్రేజ్ దక్కించుకుని ముందుకు వెళుతోంది.

   రితిక అనే పాత్రలో

  రితిక అనే పాత్రలో


  మొదటి సినిమాలోనే ఏమాత్రం భయం లేకుండా లిప్ లాక్ సీన్స్‌లో నటించిన ఆమె సినిమా మొత్తం అందాల ప్రదర్శన చేసింది. దీంతో ఆమె అందానికి తెలుగు కుర్రాళ్ళు అందరూ ఫిదా అయ్యారు. అలా కేతిక శర్మ మొదటి సినిమాతోనే యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే కేతిక శర్మకు తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఆ సినిమా తర్వాత యువ హీరో నాగశౌర్య నటించిన 'లక్ష్య' సినిమాలో రితిక అనే పాత్రలో నటించింది కేతిక.

   వైష్ణవ తేజ్ సరసన

  వైష్ణవ తేజ్ సరసన


  ఒక రకంగా ఆ సినిమాలో గ్లామర్ షో చేయకుండా సాంప్రదాయ బద్దమైన డ్రెస్సింగ్ తో ఆకట్టుకుంది. ఆ సినిమాలో ఆమె నటనకు గాను మంచి మార్కులే పడ్డాయి. అయితే దురృష్టవశాత్తూ ఆ సినిమా కూడా హిట్ కాకపోవడంతో ఆమె నిరాశ పడింది. ప్రస్తుతం కేతిక శర్మ మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న 'రంగరంగ వైభవంగా' మూవీలో నటిసొంది.

  చిట్టి గౌనులో

  చిట్టి గౌనులో


  ఆ సంగతి అలా ఉంచితే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే కేతిక శ‌ర్మ త‌న అంద‌చందాల‌తో యూత్ కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పటికప్పుడు ఎద అందాలు, తొడల అందాలు ఆరబోస్తూ ర‌చ్చ ర‌చ్చ చేస్తూ ఉండే ఆమె మళ్లీ చిట్టి గౌనులో ఎదతో పాటు తొడలు కనిపించేలా అందాల విందు చేస్తూ రెచ్చిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

  English summary
  kethika sharma hot photo shoot gone viral in social media
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X