బ్రో హీరోయిన్ అందాల సునామీ.. మత్తెక్కే పరువాలతో డోస్ పెంచేసిందిగా!

నటనతో ఎంతగా ఆకట్టుకున్నప్పటికీ మాస్​ ఆడియెన్స్​ మాత్రం హీరోయిన్​ గ్లామరస్ గా కనిపిస్తే వచ్చే రెస్పాన్సే వేరు. అలా కేవలం సాంగ్స్​ కే పరిమితం కాకుండా అవకాశం ఉన్న ప్రతి సీన్​లో రొమాంటిక్​ లుక్స్​తో కట్టిపడేసే హీరోయిన్స్​ కి క్రేజ్​ మాములుగా ఉండదు.

ఘాటైన అందచందాలతో తొలి సినిమాతోనే కట్టిపడేసే హీరోయిన్లు కొంతమందే ఉండగా.. అలాంటి వారిలో కేతిక శర్మ ఒకరు. మొదటి సినిమాతోనే విపరీతమైన క్రేజ్​ తెచ్చుకున్న ఈ బ్యూటి బ్రో సినిమాతో అలరించడానికి సిద్ధంగా ఉంది. కానీ, దానికంటే ముందుగానే సోషల్ మీడియాలో యువత మతులు పోగెట్టేలా ఫొటోలు షేర్ చేసింది.

Ketika Sharma Latest Ravishing Looks In Green Colour Blouse Photos Goes Viral

సరైనా విజయం: ఇప్పటివరకు తెలుగులోకి ఎంతో మంది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ, అందులో అతి కొద్ది మంది మాత్రమే.. తొలి సినిమాతో కుర్రాళ్ల దృష్టిలో పడి క్రష్‌లుగా మారిపోతోన్నారు. అలాంటి వారిలో రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ ఒకరు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో వరుస సినిమాలతో సందడి చేస్తోన్న ఈ చిన్నది సరైనా విజయాన్ని మాత్రం అందుకోలేకపోతోంది.

Ketika Sharma Latest Ravishing Looks In Green Colour Blouse Photos Goes Viral

భారీ రెస్పాన్స్: గ్లామర్ వరల్డ్ మోడలింగ్ రంగంలో తనదైన అందచందాలతో సందడి చేస్తూ కేతిక శర్మ మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే అనేక అడ్వర్టైజ్ మెంట్ బ్రాండ్లకు క్యాంపెయిన్ నిర్వహించింది. వీటికంటే ముందుగా 2016లో 'థగ్ లవ్' అనే వీడియోతో యూట్యూబ్ లో దర్శనమిచ్చింది ఈ బ్యూటి. దీనికి భారీ రెస్పాన్స్ రావడంతో కేతిక పేరు మారుమోగిపోయింది.

Ketika Sharma Latest Ravishing Looks In Green Colour Blouse Photos Goes Viral

ప్లాప్ అయినా: థగ్ లవ్ వీడియోతో కేతిక శర్మ సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ తెచ్చుకుని సెన్సేషన్‌గా మారింది. దీంతో ఆమెకు సినిమా అవకాశాలు వరుసగా వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్​ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ప్లాప్ అయిన కూడా కేతికకు మాత్రం బాగానే కలిసివచ్చింది.

Ketika Sharma Latest Ravishing Looks In Green Colour Blouse Photos Goes Viral

పడని హిట్: రొమాంటిక్ తర్వాత తన రెండో చిత్రంగా నాగశౌర్య హీరోగా నటించిన 'లక్ష్య'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఇది కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ కాలేదు. అనంతరం వైష్ణవ్ తేజ్ 'రంగరంగ వైభవంగా' మూవీలోనూ యాక్ట్ చేసింది. ఈ సినిమా కూడా థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇలా సినిమాలు చేస్తున్నా.. గ్లామర్ ఒలకబోస్తున్నా కేతిక శర్మకు అనుకున్నంత స్థాయిలో హిట్ పడలేదు.

Ketika Sharma Latest Ravishing Looks In Green Colour Blouse Photos Goes Viral

ట్రైలర్ చూస్తుంటే: కేతిక శర్మకు తెలుగులో సక్సెస్ అందని ద్రాక్షలానే మారిపోయినా అవకాశాలు మాత్రం ఈ చిన్నదాన్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ బ్రో సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఇటీవల విడుదలైన బ్రో ట్రైలర్ చూస్తుంటే సినిమాలో కేతిక శర్మ తన అందాలతో మెస్మరైజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

పులిహోర: జూలై 28న బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్న రొమాంటిక్ బ్యూటి కేతిక శర్మ.. దానికంటే ముందుగానే నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ అందించింది. గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకున్న కేతిక శర్మ తన పరువాల విందును చాలా ఘాటుగా ఆరబోసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ గింగిరాలు తిరుగుతున్నాయి. దీంతో నెటిజన్లు కామెంట్లతో పులిహోర కలుపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X