హాట్ షోలో బౌండరీ దాటిన కేతిక: డ్రెస్ సైజ్ తగ్గిస్తే అందాలు దాగుతాయా!

సినిమాల్లో సుదీర్ఘ కాలం పాటు రాణించాలంటే అందం, టాలెంట్లు మాత్రమే ఉంటే సరిపోవు. దానికి తగ్గట్లుగానే లక్ కూడా ఉండాలి. అది ఉంటేనే ఫలితాలతో సంబంధం లేకుండా ఆఫర్లు అందుకోవచ్చు. ఇప్పుడదే స్టేజ్‌లో ఉంది ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎన్నో సినిమాల్లో నటించిన ఈ చిన్నది.. హిట్లను మాత్రం అందుకోలేదు. కానీ, అవకాశాలను మాత్రం భారీగా దక్కించుకుంటోంది. అలాగే, సోషల్ మీడియాలో విపరీతంగా సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!

ఆ వీడియో లైఫ్‌నే మార్చింది

ఆ వీడియో లైఫ్‌నే మార్చింది

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే కేతిక శర్మ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయింది. దీనికి కారణం 2016లో వచ్చిన 'థగ్ లవ్' అనే యూట్యూబ్ వీడియో అని చెప్పొచ్చు. దీనికి భారీ రెస్పాన్స్ రావడంతో పాటు ఆమెకు దేశ వ్యాప్తంగా పాపులారిటీ దక్కింది. దీంతో కేతిక శర్మ అప్పట్లో యమ హైలైట్ అయింది. దీంతో ఆమె ఫిల్మ్ మేకర్ల దృష్టిని బాగానే ఆకర్షించేసింది.

పూరీ కాంపౌండ్ నుంచి రాక

పూరీ కాంపౌండ్ నుంచి రాక

యూట్యూబ్ వీడియోతో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న కేతిక శర్మకు ఎన్నో షోలు, సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ భామ పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ హీరోగా నటించిన 'రొమాంటిక్' మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయింది. అయితే, ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ, కేతిక లుక్స్, యాక్టింగ్‌కు మాత్రం మంచి పేరు దక్కింది.

ఎన్నో చిత్రాలు.. అన్నీ ఫ్లాప్

ఎన్నో చిత్రాలు.. అన్నీ ఫ్లాప్

టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకోలేకపోయిన కేతిక శర్మ.. ఆ తర్వాత ఆఫర్లను భారీగానే అందుకుంది. ఈ క్రమంలోనే రెండో చిత్రంగా ఆమె నాగశౌర్య హీరోగా నటించిన 'లక్ష్య'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఇది కూడా హిట్ అవలేదు. ఇక, ఇటీవలే కేతిక శర్మ.. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'రంగరంగ వైభవంగా' మూవీలోనూ చేసినా.. ఇదీ షాక్‌నే ఇచ్చింది.

క్రేజీ ఆఫర్లు.. పవన్ మూవీలో

క్రేజీ ఆఫర్లు.. పవన్ మూవీలో

తెలుగులో కేతిక శర్మ నటించిన చిత్రాలన్నీ పరాజయం పాలయ్యాయి. అయినా ఆమెకు క్రేజీ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడీ భామ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కాంబోలో రాబోతున్న 'వినోదయ సీతమ్' రీమేక్‌లో నటిస్తోంది. దీనితో పాటు తెలుగు, తమిళంలోనూ ఆమె సినిమాలు చేస్తోంది. అలాగే, వెబ్ సిరీస్‌లకూ ఓకే చెప్పిందని టాక్.

సోషల్ మీడియాలో అల్లరిగా

సోషల్ మీడియాలో అల్లరిగా

దేశ వ్యాప్తంగా కేతిక శర్మ గుర్తింపు తెచ్చుకోడానికి సోషల్ మీడియాలో కారణం అని ముందే చెప్పుకున్నాం. అందుకే ఆమె ఇందులో ఎప్పుడూ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ ముద్దుగుమ్మ తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను సైతం పోస్ట్ చేస్తూనే ఉంటోంది.

కేతిక అందాలు ప్రదర్శిస్తూ

కేతిక అందాలు ప్రదర్శిస్తూ

చాలా కాలంగా సోషల్ మీడియాలో కేతిక చేసే అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఆమె కొంత కాలంగా హాట్ షో చేస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. వీటిలో తన లేలేత అందాలను చూపిస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. తద్వారా కేతిక శర్మ తరచూ వార్తల్లో నిలుస్తూ సోషల్ మీడియానే షేక్ చేస్తోంది.

డ్రెస్ సైజ్ తగ్గించిన కేతిక

డ్రెస్ సైజ్ తగ్గించిన కేతిక

క్యూటీ లేడీ కేతిక శర్మ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వీటిలో ఈ అమ్మడు అతి చిన్న డ్రెస్ వేసుకుని కనిపించింది. అంతేకాదు, ఘాటు ఫోజులిస్తూ ఓ రేంజ్‌లో హాట్ షో చేసింది. దీంతో ఆమె ఎద, తొడ అందాలు విపరీతంగా కనువిందు చేస్తోన్నాయి. ఫలితంగా ఈ పిక్స్‌కు భారీ రెస్పాన్స్ దక్కి.. భారీ స్థాయిలో వైరల్ అయిపోతోన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X