For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Ketika sharma: రెచ్చిపోయిన 'రొమాంటిక్' భామ.. వామ్మో షార్ట్స్ ఇలా కూడా వేస్తారా?

  |

  ఈ తరం హీరోయిన్లకు అందాల ఆరబోత ప్రధాన అస్త్రంగా మారింది. నటన సంగతి ఎలా ఉన్నా ముందు అందాలు ఆరబోస్తేనే తమకు అవకాశాలు లభిస్తాయని నమ్ముతున్నారు. ఒకరకంగా అందాలు విందు ఇస్తేనే వారికి తగిన గుర్తింపు, ఫాలోయింగ్ వచ్చే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. దీంతో మోడ్రెన్‌ డ్రెస్సులు, ఎవరూ వేయని రాకరకమైన డ్రెస్సులు వేసి సెక్సీ ఫోజులతో కుర్రకారుకు వల వేస్తున్నారు. రొమాంటిక్ హీరోయిన్ కేతిక శర్మ కూడా అదే బాటలో నడుస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో చర్చనీయాంశంగా మారింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక లుక్ వేయండి.

  ఢిల్లీలో పుట్టిపెరిగి

  ఢిల్లీలో పుట్టిపెరిగి


  కేతికా శర్మ న్యూ ఢిల్లీలో ఒక హిందూ కుటుంబంలో పుట్టి పెరిగింది. ఆమె తండ్రి పేరు డాక్టర్ మనోజ్ శర్మ కాగా ఆయన వృత్తిరీత్యా వైద్యుడు. కేతిక లక్నోలోని LA మార్టినియర్ గర్ల్స్ స్కూల్ లో స్కూలింగ్ పూర్తి చేసింది . ఆ తర్వాత, ఆమె ఢిల్లీ యూనివర్సిటీలో కాలేజ్ చదువు పూర్తి చేసింది. కేతిక తన డబ్‌మాష్ వీడియోల కారణంగా సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ దక్కించుకుంది.

  ‘రొమాంటిక్'తో

  ‘రొమాంటిక్'తో


  ఆమె తన స్వంత యూట్యూబ్ ఛానెల్‌ని స్టార్ట్ చేయడాని కంటే ముందు "థగ్ లైఫ్ (2016)" అనే వీడియో ద్వారా పాపులారిటీ దక్కించుకుంది. అలా పూరీ కంట పడి ఆయన కుమారుడు హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ లో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. అలా ఈ అమ్మ‌డికి ఒక్క సినిమాతో మంచి క్రేజ్ ద‌క్కింది. 'రొమాంటిక్'తో కేతిక శర్మ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మొదటి సినిమాలోనే ఆమె తన అందచందాలతో ఆకట్టుకుంది.

  ‘లక్ష్య' సినిమాలో

  ‘లక్ష్య' సినిమాలో

  మొదటి సినిమాలోనే ఏమాత్రం వెనుకాడకుండా లిప్ లాక్ సీన్స్‌లో నటించడమే కాకుండా.. కొన్ని సినిమా మొత్తం అందాల ప్రదర్శన చేసింది. దీంతో ఆమె అందానికి అందరూ ఫిదా అయ్యారు. అలా కేతిక శర్మ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.రోమాంటిక్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కేతిక శర్మకు తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. రోమాంటిక్ తర్వాత యువ హీరో నాగశౌర్య నటించిన 'లక్ష్య' సినిమాలో రితిక అనే హీరోయిన్‌ పాత్రలో నటించింది కేతిక.

  రంగరంగ వైభవంగా అంటూ

  రంగరంగ వైభవంగా అంటూ

  ఒక రకంగా ఆ సినిమాలో కూడా ఆమెకు మంచి పాత్రే పడింది. అయితే లక్ష్యలో గ్లామర్ షో చేయకుండా సాంప్రదాయ బద్దమైన డ్రెస్సింగ్ తో ఆకట్టుకుంది. ఆ సినిమాలో ఆమె నటనకు గాను మంచి మార్కులే పడ్డాయి కానీ ఆ సినిమా హిట్ కాకపోవడంతో పెద్దగా కలిసి రాలేదు. ప్రస్తుతం కేతిక శర్మ మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న 'రంగరంగ వైభవంగా' మూవీలో నటిసొంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ను చుస్తే.. కేతిక ఈ సినిమాలో కూడా హద్దు దాటినట్టే కనిపిస్తోంది. హీరోకు బటర్‌ ఫ్లై కిస్‌ను బహుమతిగా ఇచ్చిన కేతిక హాట్ టాపిక్ గా మారింది.

  చిట్టి షార్ట్ లో

  చిట్టి షార్ట్ లో

  ఆ సంగతి అలా ఉంచితే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే కేతిక శ‌ర్మ త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుది. ఎప్పటికప్పుడు ఎద అంద‌ల‌తో ర‌చ్చ ర‌చ్చ చేస్తూ ఉండే ఆమె ఈసారి రూటు మార్చింది. ఆమె పొట్టి షార్ట్ వేసుకున్న ఆమె తొడలన్నీ కనిపించేలా అందాలా విందు చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

  English summary
  ketika sharma shares a sizzling picture of her in social media
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X