లోదుస్తుల్లో కేతిక శర్మ హాట్ భంగిమలు.. సైడ్ నుంచి అందాలు చూపిస్తూ టెంప్టింగ్ పోజులు
తెలుగులోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. వివిధ భాషల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి తెలుగులో హీరోయిన్లుగా పరిచయం చేస్తుంటారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే ఆకట్టుకోలుగుతున్నారు. తొలి సినిమాతోనే యువత దృష్టిలో పడి వాళ్లకు క్రష్‌లుగా మారిపోతోన్నారు. అలాంటి వారిలో రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ ఒకరు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ సినిమాతో తెలుగులో పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ షోలో హద్దులు దాటేస్తుంది.
థగ్ లవ్ వీడియో:మోడలింగ్ రంగంలో తన ఘాటు అందచందాలతో సందడి చేస్తూ కేతిక శర్మ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. మోడలింగ్ లో రాణించిన కేతిక శర్మ అనేక బ్రాండ్లకు ప్రచారకర్తగానూ చేసింది. ఇక 2016 సంవత్సరంలో 'థగ్ లవ్' అనే యూట్యూబ్ వీడియోలో ముందుగా దర్శనమిచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ రావడంతో కేతిక పేరు మారుమోగిపోయింది.

రొమాంటిక్ మూవీ:థగ లవ్ వీడియోను ప్రేక్షకులు విపరీతంగా ఆదరించడంతో హాట్ బ్యూటి కేతిక శర్మ సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్‌తో సెన్సేషన్‌గా మారింది. అలా దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన ఈ ఢిల్లీ భామకు సినిమా అవకాశాలు వరుసగా వెల్లువెత్తాయి. ఇందులో భాగంగానే తెలుగు నుంచి డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన చిత్రం రొమాంటిక్ సినిమాలో ఆఫర్ దక్కించుకుంది.

ప్లాప్ అయినా :రొమాంటిక్ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది బ్యూటిఫుల్ కేతిక శర్మ. దీంతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయింది. 2021లో విడుదలైన ఈ చిత్రానికి అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. అయితే, ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకున్నా కేతిక శర్మకు మాత్రం మంచి గుర్తింపు తెచ్చింది. అలాగే, ఆమె అనేక మంది యూత్ కు క్రష్‌గా మారిపోయింది.

కొనసాగిన హవా:రొమాంటిక్ మూవీ ఫ్లాప్ అయిన కూడా, దాని ఫలితంతో ఏమాత్రం సంబంధం లేకుండా కేతిక శర్మకు టాలీవుడ్‌లో వెనువెంటనే అవకాశాలు వచ్చాయి. అలా తన హవా కొనసాగించింది. ఇక రెండో చిత్రంగా హీరో నాగశౌర్య నటించిన 'లక్ష్య'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కేతిక. కానీ, ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు.

రాని సక్సెస్:లక్ష్య తర్వాత పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'రంగరంగ వైభవంగా' సినిమాలోనూ ఆకట్టుకుంది కేతిక శర్మ. ఈ మూవీ కూడా బ్యూటిఫుల్ కేతిక శర్మకు నిరాశనే మిగిల్చింది. వైష్ణవ్ తేజ్ తో కలిసి రొమాంటిక్ సీన్లలో అదరగొట్టిన కేతికకు ఈ సినిమా కూడా అంతగా కలిసి రాలేదు. తెలుగులో పలు చిత్రాల్లో నటించినా ఆమెకు ఏ సినిమా కూడా సరైన విజయాన్ని తీసుకురాలేకపోయింది.

సైడ్ నుంచి :సినిమాల సంగతి ఎలా ఉన్నా ముద్దుగుమ్మ కేతిక శర్మ సోషల్ మీడియాలో అదిరే అందాలను ఆరబోస్తూ అట్రాక్ట్ చేస్తుంటుంది. తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. ఇందులో లైట్ గ్రీన్ కలర్ బ్రా (ఇన్నర్-లోదుస్తులు) వేసుకున్న కేతిక హాట్ భంగిమలతో అదిరే పోజులిచ్చింది. దీంతో ఆమె ఎద, నడుము అందాలు సైడ్ నుంచి ఆకర్షించేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ చూపరులను ఆకట్టుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications











