కేతిక శర్మ ఓవర్ డోస్ హాట్ షో.. అలాంటి దుస్తుల్లో పబ్లిక్ గా మొత్తం చూపిస్తూ!

తెలుగులోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. వివిధ భాషల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి తెలుగులో హీరోయిన్లుగా పరిచయం చేస్తుంటారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే ఆకట్టుకోలుగుతున్నారు. తొలి సినిమాతోనే యూత్ దృష్టిలో పడి క్రష్‌లుగా మారిపోతోన్నారు. అలాంటి వారిలో రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ ఒకరు. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ సినిమాతో తెలుగులో పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ రొమాంటిక్ భామగా యూత్ లో క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో ఇప్పటికే పలు చిత్రాల్లో నటించిన ఈ భామ సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో అదరగొడుతోంది.

సెన్సేషన్ గా మారి..

సెన్సేషన్ గా మారి..

మోడలింగ్ రంగంలో తన ఘాటు అందచందాలతో సందడి చేస్తూ కేతిక శర్మ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. మోడలింగ్ లో రాణించిన కేతిక శర్మ అనేక బ్రాండ్లకు ప్రచారకర్తగానూ చేసింది. ఇక 2016 సంవత్సరంలో 'థగ్ లవ్' అనే యూట్యూబ్ వీడియోలో ముందుగా దర్శనమిచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ రావడంతో కేతిక పేరు మారుమోగిపోయింది. ఫలితంగా కేతిక సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్‌తో సెన్సేషన్‌గా మారింది.

గ్రీన్ సిగ్నల్ ఇచ్చి..

గ్రీన్ సిగ్నల్ ఇచ్చి..

సోషల్ మీడియా ద్వారా దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన ఢిల్లీ భామ కేతిక శర్మకు సినిమా అవకాశాలు వరుసగా వెల్లువెత్తాయి. ఇందులో భాగంగానే తెలుగు నుంచి డ్యాషింగ్​ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్​ పూరి హీరోగా నటించిన చిత్రం రొమాంటిక్ సినిమాలో ఆఫర్ దక్కించుకుంది. ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హాట్ బ్యూటి కేతిక తెలుగు చిత్రసీమలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. దీంతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయింది.

వెనువెంటనే అవకాశాలు..

వెనువెంటనే అవకాశాలు..

అక్టోబర్​ 29, 2021లో విడుదలైన రొమాంటిక్ చిత్రానికి అనిల్​ పాదూరి దర్శకత్వం వహించారు. అయితే, ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకున్నా కేతిక శర్మకు మాత్రం మంచి గుర్తింపు తెచ్చింది. అలాగే, ఆమె అనేక మంది యూత్ కు క్రష్‌గా మారిపోయింది. రొమాంటిక్ మూవీ ఫ్లాప్ అయిన కూడా, దాని ఫలితంతో ఏమాత్రం సంబంధం లేకుండా కేతిక శర్మకు టాలీవుడ్‌లో వెనువెంటనే అవకాశాలు వచ్చాయి. అలా తన హవా కొనసాగించింది.

నిరాశను మిగిల్చి..

నిరాశను మిగిల్చి..

ఇక రెండో చిత్రంగా ముద్దుగుమ్మ కేతిక శర్మ.. హీరో నాగశౌర్య నటించిన 'లక్ష్య'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. ఆ తర్వాత పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'రంగరంగ వైభవంగా' సినిమాలోనూ ఆకట్టుకుంది కేతిక శర్మ. ఈ మూవీ కూడా బ్యూటిఫుల్ కేతిక శర్మకు నిరాశనే మిగిల్చింది. వైష్ణవ్ తేజ్ తో కలిసి రొమాంటిక్ సీన్లలో అదరగొట్టిన కేతికకు ఈ సినిమా కూడా అంతగా కలిసి రాలేదు.

పవన్ కల్యాణ్ సరసన..

పవన్ కల్యాణ్ సరసన..

కేతిక శర్మ తెలుగులో పలు చిత్రాల్లో నటించినా.. ఆమెకు ఏ సినిమా కూడా సరైన విజయాన్ని తీసుకురాలేకపోయింది. అయితే ఈ చిన్నదానికి టాలీవుడ్‌లో అవకాశాలు మాత్రం వెతుక్కుంటూ వస్తున్నాయి. దీంతో ఇప్పుడు కూడా కేతిక పలు చిత్రాలకు సైన్ చేసేసింది. ఏకంగా పవర్​ స్టార్​ పవన్​ కల్యాణ్​ సరసన నటించే అవకాశం కొట్టేసినట్లు సమాచారం. వినోదయ సిత్రం తెలుగు రీమేక్ చిత్రంలో కేతిక హీరోయిన్​గా నటించనున్నట్లు టాక్​ వినిపిస్తోంది.

రొమాంటిక్ పేరుకు యాప్ట్ గా..

రొమాంటిక్ పేరుకు యాప్ట్ గా..

దక్షిణాది భాషలకు చెందిన దర్శక నిర్మాతలు సైతం ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ డేట్స్ కోసం పోటీ పడుతున్నారు. ఇక బొద్దగుమ్మ కేతిక శర్మ సోషల్ మీడియాలో చేసే హడావిడి గురించి అందరికీ తెలిసిందే. కొంత కాలంగా అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది ఈ హాట్ బ్యూటి. ఈ క్రమంలోనే తరచుగా బోల్డ్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో ఎక్కువగా క్లీవేజ్, థైస్, నావెల్ షో చేసేవే ఉంటున్నాయి. తద్వారా ఈ చిన్నదాని పేరు మారుమోగిపోతోంది. రొమాంటిక్ బ్యూటీ అన్న పేరుకు యాప్ట్ అయ్యేలా ఉంటున్నాయి కేతిక శర్మ ఫొటోలు.

స్ట్రీట్ లో పబ్లిక్ గా హాట్ షో..


కేతిక శర్మ సోషల్ మీడియాలో తాజాగా మరికొన్ని హాట్ ఫొటోలను వదిలింది. ఈ ఫొటోల్లో లైట్ పింక్ కలర్ టాప్ అండ్ బ్లూ కలర్ షార్ట్ జీన్స్ వేసుకును దర్శనం ఇచ్చింది రొమాంటిక్ బ్యూటి కేతిక శర్మ. ఇందులో థైస్ పైవరకు ఉన్న షార్ట్ లో ఆమె తన హాట్ గా ఎక్స్ పోజ్ చేసింది. ఒక స్ట్రీట్ లో నిల్చుని వయ్యారంగా పోజులిస్తూ పబ్లిక్ లో థైస్, నడుము అందాలను చూపించింది. మత్తెక్కించేలా చూసే కేతిక శర్మ థైస్ షో చూస్తే మతిపోవాల్సిందే అన్నట్లుగా ఉన్నాయి. ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారగా.. హాట్ నెస్ దేవి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X