హద్దు దాటిన 'కేజీఎఫ్' బ్యూటి హాట్ షో.. సెల్ఫీలో మొత్తం చూపిస్తూ ఘోరంగా!

బాలీవుడ్ క్యూట్ కపుల్ అలియా భట్ అండ్ రణ్ బీర్ కపూర్ తొలిసారిగా జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్రం. ఇందులో లేడీ విలన్ గా మెప్పించి ఆకట్టుకుంది హాట్ భామ మౌనీ రాయ్. వెండితెరపై అనేక చిత్రాల్లో అట్రాక్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. మోస్ట్ పాపులర్ హిందీ సీరియల్ నాగినితో ఎవరు దక్కించుకోలేని పాపులారిటీని సొంతం చేసింది ఈ ఫిట్ నెస్ భామ. ఓవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూనే సోషల్ మీడయాలో అందాల ఆరబోతలో కూడా తనకు ఎవరు సాటి రారన్నట్లుగా రెచ్చిపోతుంది. నిత్యం హాట్ ఫొటోలతో దర్శనం ఇచ్చే ఈ భామ మరోసారి తన ఎద అందాలను ఘాటుగా ప్రదర్శించింది.

ప్రాంతీయ భాషల్లోకి సైతం..

ప్రాంతీయ భాషల్లోకి సైతం..

గ్లామరస్ బ్యూటి మౌనీ రాయ్​ ని హీరోయిన్ గా కంటే నాగినిగా ఎక్కువ మంది ప్రేక్షకులు గుర్తుపడతారు. నాగిని సీరియల్ తో దేశవ్యాప్తంగా ఫుల్ పాపులర్ అయింది ఈ హాట్ బ్యూటి. ఏకంగా మూడు సీజన్లుగా కొనసాగిన ఈ సీరియల్​కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇక ఇందులో ప్రధాన పాత్రలో ఆకట్టుకున్న మౌనీ రాయ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఈ సీరియల్ ను వివిధ ప్రాంతీయ భాషల్లోకి సైతం తీసుకురావడంతో ఈ భామ బాగా ఫేమస్ అయిపోయింది.

 ఐటమ్ సాంగ్స్ తో..

ఐటమ్ సాంగ్స్ తో..

బ్యూటిఫుల్ మౌనీ రాయ్ ముందుగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అక్కడ సత్తా చాటుతోన్న సమయంలోనే 'రన్' అనే చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించిన మౌనీ రాయ్.. 'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి తెరంగేట్రం చేసింది. ఈ క్రమంలోనే 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి తదితర సీరియళ్లతో పాపులర్ అయింది.

 హిందీ వెర్షన్ లో..

హిందీ వెర్షన్ లో..

సీరియల్స్ మాత్రమే కాకుండా రన్ మూవీలో స్పెషల్ సాంగ్ లో నర్తించిన హాట్ బ్యూటి మౌనీ రాయ్ పలు చిత్రాల్లో కూడా ఐటమ్ సాంగ్స్ చేసి పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా కన్నడ స్టార్ హీరో యశ్ తో ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన కేజీఎఫ్ పార్ట్ 1 లోని గలీ గలీ మే అంటూ సాగే స్పెషల్ సాంగ్ లో రాఖీ భాయ్ తో కలిసి స్టెప్పులేసింది ఈ భామ. ఈ సాంగ్ హిందీ వెర్షన్ లో మౌనీ స్టెప్పులేస్తే తెలుగులో తెలుగు ఐటమ్ సాంగ్ లో మాత్రం మిల్కీ బ్యూటి తమన్నా చేసింది.

 టీ సిరీస్ నిర్మాణంలో..

టీ సిరీస్ నిర్మాణంలో..

ఇక హాట్ భామ మౌనీ రాయ్ ఇటీవల ప్రముఖ మ్యూజిక్ సంస్థ టీ సిరీస్ నిర్మించిన ఫకీరన్ అనే వీడియో సాంగ్ చేసింది. కాగా మౌనీ రాయ్ ముందుగా కెరీర్ ఆరంభంలోనే కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు చేసింది. అలాగే, 'హీరో హిట్లర్ లవ్' అనే పంజాబీ చిత్రంలో కథానాయికగా కూడా నటించింది. దీని తర్వాత 'గోల్డ్' అనే బాలీవుడ్ చిత్రం సైతం చేసింది మౌనీ రాయ్​. అలాగే, 'రోమియో అక్బర్ వాల్టర్', 'మేడ్ ఇన్ చైనా' వంటి మూవీల్లో తళుక్కుమంది.

పాన్ ఇండియాగా రావడంతో..

పాన్ ఇండియాగా రావడంతో..

బాలీవుడ్ క్యూట్ కపుల్​ రణ్​బీర్​ కపూర్, అలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించిన 'బ్రహ్మాస్త్రం' చిత్రంలో నటించి ఆకట్టుకుంది మౌనీ రాయ్. ఇందులో మౌనీ రాయ్ లేడీ విలన్ పాత్ర పోషించగా.. ఆమె పాత్ర హాలీవుడ్​ పవర్ ఫుల్ క్యారెక్టర్ వాండాను పోలి ఉందని పలు మీమ్స్​ కూడా వచ్చాయి. దీంతో పాటు ఈ సినిమా పాన్ ఇండియాగా విడుదల కావండతో మౌనీ రాయ్ నార్త్ తో పాటు సౌత్ లో కూడా గుర్తింపు పొందింది.

 సెల్ఫీతో లోతైన ఎద అందాలు..

సెల్ఫీతో లోతైన ఎద అందాలు..

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా అలరిస్తూ వస్తోన్న స్లిమ్ బ్యూటి మౌనీ రాయ్.. అప్పుడప్పుడు తన అందాలను హాట్​గా ఎక్స్​పోజ్​ చేస్తూ అట్రాక్ట్​ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​లో హాట్ ఫొటోలను వదిలింది బ్యూటిఫుల్. బ్లాక్ టాప్ అండ్ వైట్ షార్ట్ వేసుకున్న మౌనీ రాయ్ సెల్ఫీలతో బీభత్సం సృష్టించింది. తన లోతైన ఎద అందాలు కనిపించేలా సెల్ఫీ తీసుకుంది ఈ బ్యూటి.

https://www.instagram.com/p/Cmv-fTDNSbC/?utm_source=ig_web_copy_link

వైరల్ అవుతున్న ఫొటోలు..

ప్రస్తుతం మౌనీ రాయ్ ప్రదర్శించిన ఎద అందాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో హాట్ బ్యూటి మౌనీ రాయ్ మరింతగా పాపులర్ అవుతూ వస్తోంది. ఇలా డిఫరెంట్ డ్రెస్సుల్లో తన క్లీవేజ్ షోతోపాటు షోల్డర్ అందాలను హాట్ గా ఎక్స్ పోజ్ చేస్తుంటుంది హాట్ సుందరి మౌనీ రాయ్. బోల్డ్ గా యువతను కవ్విస్తూ దిగిన మౌనీ రాయ్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X