Don't Miss!
- News
ఢిల్లీకి ముఖ్యమంత్రి జగన్ - "చేదోడు" అక్కడి నుంచే..!!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Sports
Team India : అవకాశాలు అన్నీ వేస్ట్.. చివరి హాఫ్ సెంచరీ ఎప్పుడు చేశావ్..?
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్‌లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Srinidhi Shetty భారీగా రెమ్యునరేషన్ పెంచిన కేజీఎఫ్ బ్యూటీ.. రష్మిక మందన్న రేంజ్‌లో..
KGF: Chapter 2 మూవీ భారీ సక్సెస్ తర్వాత వెండితెరపైకి దూసుకొచ్చిన తార శ్రీనిధి శెట్టి. కేజీఎఫ్ సిరీస్‌లో ఆమె చూపించిన పెర్ఫార్మెన్స్, గ్లామర్ అందర్నీ ఆకట్టుకొన్నది. కేజీఎఫ్2 తర్వాత దక్షిణాదిలో టాప్ హీరోలు, దర్శకుల చూపంతా శ్రీనిధి శెట్టిపైనే పడింది. దాంతో తనకు మార్కెట్‌లో పెరిగిన డిమాండ్‌ను బట్టి శ్రీనిధి శెట్టి భారీగా రెమ్యునరేషన్‌ను అడుగుతున్నారనే వార్త దక్షిణాది మీడియాలో వైరల్ అయ్యింది. అయితే శ్రీనిధి శెట్టి ఏ మేరకు రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేస్తున్నదంటే..

అందాల పోటీలతో గ్లామర్ ఫీల్డ్‌లోకి
శ్రీనిధి శెట్టి అసలు పేరు శ్రీనిధి రమేష్ శెట్టి.. తొలుత అందాల పోటీల ద్వారా గ్లామర్ ఫీల్డులోకి అడుగుపెట్టింది. మిస్ దివా 2016 గా ఎంపియకైౌంది. ఆ తర్వాత మిస్ సూప్రనేషనల్ 2016 కిరిటాన్ని గెలుచుకొన్నది. దాంతో ఆమెకు సినీ పరిశ్రమ నుంచి ఆఫర్లు రావడంతో కేజీఎఫ్: చాప్టర్ 1 చిత్రం ద్వారా కన్నడ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

కేజీఎఫ్ సిరీస్ భారీ సక్సెస్‌తో
అయితే కేజీఎఫ్: చాప్టర్ 1 భారీ సక్సెస్ కావడం, అలాగే కేజీఎఫ్: చాప్టర్ 2 చిత్రం కూడా ఇండియన్ సినిమా హిస్టరీని తిరగరాయడంతో శ్రీనిధి శెట్టికి భారీగా ఆఫర్లు వస్తున్నట్టు సమాచారం. అయితే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క బెట్టుకోవాలన్న సామెతను బలంగా నమ్మిన ఈ భామ.. భారీగా రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేస్తున్నట్టు కన్నడ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

రష్మిక మందన్న రేంజ్‌లో
అయితే
నిర్మాత,
దర్శకులు
ఎవరైనా
తనను
సంప్రదించినప్పుడు
టాప్
హీరోయిన్లకు
సమానంగా
తన
రెమ్యునరేషన్
కోట్
చేస్తున్నట్టు
తెలిసింది.
అయితే
కన్నడ
హీరోయిన్‌గా
తెలుగులోకి
అడుగుపెట్టి..
ఆ
తర్వాత
నేషనల్
క్రష్‌గా
మారిన
రష్మిక
మందన్న
తీసుకొనే
రెమ్యునరేషన్
సమానంగా
ఇవ్వమని
శ్రీనిధి
శెట్టి
డిమాండ్
చేస్తున్నట్టు
మీడియాలో
ప్రచారం
అవుతున్నది.

రష్మిక మందన్న రెమ్యునరేషన్ ఎంతంటే?
రష్మిక
మందన్న
బాలీవుడ్‌లోకి
అడుగుపెట్టిన
తర్వాత
భారీగా
పారితోషికాన్ని
పెంచినట్టు
సమాచారం.
ప్రస్తుతం
ఒక్కో
సినిమాకు
రష్మిక
మందన్న
2
కోట్ల
వరకు
తీసుకొంటున్నట్టు
తెలిసింది.
అయితే
శ్రీనిధి
కూడా
అదే
రేంజ్‌లో
రెమ్యునరేషన్
డిమాండ్
చేస్తున్నట్టు
సమాచారం.

శ్రీనిధి శెట్టి సినిమా కెరీర్ ఇలా.
అయితే
శ్రీనిధి
కెరీర్
పరిశీలిస్తే..
కేజీఎఫ్
తప్ప
మరో
సినిమా
రిలీజ్
కాలేదు.
ప్రస్తుతం
హీరో
విక్రమ్
సరసన
ఆమె
కోబ్రా
చిత్రంలో
నటించారు.
ఈ
సినిమా
త్వరలోనే
ప్రేక్షకుల
ముందుకు
రానున్నది.
అయితే
రెండు,
మూడు
సినిమాలకే
ఈ
రేంజ్‌లో
రెమ్యునరేషన్
డిమాండ్
చేయడం
ఇండస్ట్రీ
వర్గాల్లో
చర్చనీయాంశమైంది.