శృతి మించిన తెలుగు పిల్ల హాట్ ట్రీట్: ఖిలాడి మూవీలో కంటే దారుణంగా!

గతంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ బ్యూటీలు పెద్దగా కనిపించేవారు కాదు. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం ఎంతో మంది అమ్మాయిలు ఇండస్ట్రీలో సందడి చేస్తోన్నారు. వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో విజయవాడకు చెందిన డింపుల్ హయాతి ఒకరు. తెలుగులో ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినా భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంది. దీనికి కారణం ఆమె చేసే అందాల ఆరబోతే అని చెప్పొచ్చు.

సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ డింపుల్ హయాతి ఓ రేంజ్‌లో హట్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు అదిరిపోయే హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!

 అలా ఎంట్రీ.. ఇలా పాపులర్

అలా ఎంట్రీ.. ఇలా పాపులర్

విజయవాడకు చెందిన డింపుల్ హయాతి మోడల్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అలా ఆరంభంలోనే తన అందచందాలతో అలరించింది. ఈ క్రమంలోనే దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. దీంతో డింపుల్ 'గల్ఫ్' అనే సినిమాతో నటిగా పరిచయమైంది. దీని తర్వాత ప్రభుదేవా, తమన్నా నటించిన 'అభినేత్రి 2'లో నటించింది. ఇది తెలుగు, తమిళంలో విడుదలైంది.

స్పెషల్ సాంగుతో ఫుల్ క్రేజ్

స్పెషల్ సాంగుతో ఫుల్ క్రేజ్


కెరీర్ ఆరంభంలో ఎన్నో సినిమాల్లో నటించినా డింపుల్ హయాతికి సరైన గుర్తింపు మాత్రం దక్కలేదు. దీంతో ఆఫర్లు కూడా బాగా తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'గద్దలకొండ గణేష్' మూవీలో డింపుల్ 'సూపర్ హిట్టు' అనే స్పెషల్ సాంగ్‌లో నర్తించింది. ఇందులో ఆమె కనిపించిన తీరు.. చేసిన స్టెప్పులకు భారీ స్పందన వచ్చింది.

అందులో వరుస సినిమాలు

అందులో వరుస సినిమాలు


తెలుగుతో పాటు పలు భాషల్లోనూ డింపుల్ హయాతికి అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆమె టాలీవుడ్‌లో 'యురేకా' అనే సినిమాలో నటించింది. దీని తర్వాత 'అత్రంగి రే' అనే హిందీ సినిమా ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు చేరువ అయింది. అంతేకాదు, 'వీరమై వాగై సూడుమ్' అనే తమిళ చిత్రం కూడా చేసింది. ఇలా అన్ని భాషల్లోనూ సందడి చేస్తూ దూసుకెళ్తోంది.

ఖిలాడీలో హాట్‌గా.. ఆఫర్లతో

ఖిలాడీలో హాట్‌గా.. ఆఫర్లతో


డింపుల్ హయాతి కెరీర్‌లో చాలా సినిమాల్లో నటించినా.. రవితేజ 'ఖిలాడి'నే ఆమెకు భారీ ప్రాజెక్టు అని చెప్పొచ్చు. ఇందులో ఈ అమ్మడు ఓ రేంజ్‌లో అందాలను ఆరబోసింది. అలాగే, మంచి నటనతో అలరించింది. దీంతో ఈమె ఒక్కసారిగా హైలైట్ అయిపోయింది. దీంతో ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడామె శ్రీవాస్ తెరకెక్కిస్తోన్న ఓ సినిమాలో నటిస్తోంది.

 సోషల్ మీడియాలో యాక్టివ్

సోషల్ మీడియాలో యాక్టివ్


సినిమాల పరంగా అనుకున్న రేంజ్‌లో సక్సెస్ కాలేకపోయినప్పటికీ.. డింపుల్ హయాతి మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ అయిందన్న విషయం తెలిసిందే. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ చిన్నది.. తరచూ తనకు, తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. ఇలా తన ఫాలోయింగ్‌ను క్రమంగా పెంచుకుంటోంది.

అదిరే ఫోజులతో గ్లామర్ షో

అదిరే ఫోజులతో గ్లామర్ షో


చాలా కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న డింపుల్ హయాతి.. దీని ద్వారా తన గ్లామర్‌ను చూపిస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు అందరి దృష్టినీ ఆకర్షించడంతో పాటు తరచూ వార్తల్లో నిలుస్తూ తెగ హైలైట్ అవుతోంది.

డింపుల్ అందాల ఆరబోత

డింపుల్ అందాల ఆరబోత


సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తోన్న డింపుల్ హయాతి.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె స్లీవ్‌లెస్ టాప్ ధరించి మరీ క్లీవేజ్ షో చేసింది. దీంతో ఆమె ఎద అందాలు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇవి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X