మసాజ్ పిక్‌తో షాకిచ్చిన తెలుగు హీరోయిన్: ఏమీ లేకుండానే కనిపించడంతో!

ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లోకి తెలుగు అమ్మాయిలు భారీ సంఖ్యలో వస్తున్నారు. అలా తక్కువ సమయంలోనే తమ తమ టాలెంట్లను నిరూపించుకుని పాపులర్ అవుతున్నారు. అలాంటి వారిలో బెజవాడ బ్యూటీ డింపుల్ హయాతి ఒకరు. తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించిన ఈ ముద్దుగుమ్మ.. విశేషమైన గుర్తింపును మాత్రం సొంతం చేసుకుంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటూ.. ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా డింపుల్ హయాతి ఓ హాట్ పిక్‌ను ఇన్‌స్టాలో షేర్ చేసింది. దాన్ని మీరూ చూడండి!

అలా పరిచయం.. పాపులారిటీ

అలా పరిచయం.. పాపులారిటీ

తెలుగు అమ్మాయి డింపుల్ హయాతి సినిమాల్లోకి రాకముందే మోడల్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అలా ఆరంభంలోనే తన అందచందాలతో అలరించింది. ఈ క్రమంలోనే దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. దీంతో డింపుల్ 'గల్ఫ్' అనే సినిమాతో నటిగా పరిచయమైంది. దీని తర్వాత ప్రభుదేవా, తమన్నా నటించిన 'అభినేత్రి 2'లో కీలక పాత్రను పోషించింది.

ఆ పాటతోనే ఎనలేని గుర్తింపు

ఆ పాటతోనే ఎనలేని గుర్తింపు

ఆరంభంలో ఎన్నో సినిమాల్లో నటించినా డింపుల్ హయాతికి మంచి గుర్తింపు మాత్రం రాలేదు. దీంతో ఆమెకు ఆఫర్లు కూడా అరకొరగానే వచ్చేవి. ఈ పరిస్థితుల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'గద్దలకొండ గణేష్' మూవీలో డింపుల్ 'సూపర్ హిట్టు' అనే స్పెషల్ సాంగ్‌ను చేసింది. ఇందులో ఆమె కనిపించిన తీరు.. చేసిన స్టెప్పులతో తెలుగు రాష్ట్రాలు ఊగిపోయాయి.

అక్కడ వరుస మూవీలు చేసి

అక్కడ వరుస మూవీలు చేసి

డింపుల్ హయాతికి ఒక్కసారిగా సినిమా అవకాశాలు భారీ సంఖ్యలో పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఆమె టాలీవుడ్‌లో 'యురేకా' అనే సినిమాలో నటించింది. దీని తర్వాత 'అత్రంగి రే' అనే హిందీ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. అంతేకాదు, 'వీరమై వాగై సూడుమ్' అనే చిత్రంతో కోలీవుడ్‌లోకి సైతం వెళ్లింది. ఇలా చాలా భాషల్లో సినిమాలు చేసి ఫేమస్ అయింది.

ఖిలాడీలో హాట్‌.. ఆఫర్లు ఫుల్

ఖిలాడీలో హాట్‌.. ఆఫర్లు ఫుల్

గతంలో డింపుల్ హయాతి చాలా సినిమాల్లో చేసినా రాని గుర్తింపు.. రవితేజ 'ఖిలాడి' ద్వారా ఓ రేంజ్‌లో వచ్చింది. ఇందులో ఈ అమ్మడు అదిరిపోయేలా అందాలను ఆరబోసింది. అలాగే, మంచి నటనతో ఆకట్టుకుంది. దీంతో ఈమె ఒక్కసారిగా ఫేమస్ అయింది. దీంతో ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడామె శ్రీవాస్ దర్శకత్వంలో ఓ మూవీలో నటించబోతుంది.

సోషల్ మీడియాలో సందడి

సోషల్ మీడియాలో సందడి

పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో కుర్రకారును ఉర్రూతలూగించడంతో పాటు తనదైన చిత్రాలతో సందడి చేస్తోన్న డింపుల్ హయాతి.. సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ తెలుగమ్మాయి తరచూ తనకు, తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

హాట్ ట్రీట్‌తో సెగలు రేపుతూ

హాట్ ట్రీట్‌తో సెగలు రేపుతూ

సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తోన్న డింపుల్ హయాతి.. దీని ద్వారా తన అందచందాలను చూపిస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఓ రేంజ్‌లో క్లీవేజ్ షో చేస్తూ రచ్చ చేస్తోంది. దీంతో డింపుల్ హయాతి తరచూ వార్తల్లో నిలుస్తూ తెగ హైలైట్ అవుతూనే ఉంటోంది.

 మసాజ్ పిక్ షేర్ చేసిందిగా

మసాజ్ పిక్ షేర్ చేసిందిగా

సోషల్ మీడియాలో అందాల విందు పెడుతూ రెచ్చిపోతోన్న డింపుల్ హయాతి.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పిక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీగా పెట్టుకుంది. ఇందులో ఆమె డ్రెస్ లేకుండానే ముఖాతానికి మసాజ్ చేసుకుంటూ కనిపించింది. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X