వామ్మో ఖుష్బూ కూతురిని చూశారా.. పొట్టి డ్రెస్సులో టాటూలు కనిపించేలా అరాచకం..!

ఖుష్బూ సుందర్.. అనగానే ఆడియెన్స్ లో ఎన్నో మరపురాని సినిమాలు గుర్తొస్తాయి. ఆమె అందం, అభినయానికి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఈమె పేరు వింటేనే పడి చచ్చిపోతుంటారు. దేవతగా భావిస్తుంటారు. 1986లో కలియుగ పాండవులు సినిమా ద్వారా తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిందీ ముద్దుగుమ్మ.

అలాగే వెంకటేష్ కు కూడా ఇదే తొలి సినిమా. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టు కావడంతో ఖుష్బూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ఇక ఇటీవల కాలంలో ఆమె కూతురు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతోంది. అందుకు సంబంధించిన ఫొటోల వివరాల్లోకి వెళితే..

Khushbu Sundar daughter Avantika sundar ulta glamorous photos viral

ఇద్దరు కూతుళ్లు: ఖుష్బూ కేవలం నటిగానే కాకుండా రాజకీయ నాయకురాలిగా కూడా ఈమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈమె బీజేపీలో ఉన్నారు. మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇక అందంగా కనిపించే ఈమెకు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. వారే అవంతిక, ఆనందిత. ఖుష్బూ తమిళ దర్శకుడు సుందర్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

Khushbu Sundar daughter Avantika sundar ulta glamorous photos viral

పెద్ద కూతురు అందాల రచ్చ: ఇక ఖుష్బూ పెద్ద కూతురు అవంతిక ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటోంది. ఓ వైపు స్టడీస్ తో బిజీగా ఉంటూనే.. తన అందమైన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంటుంది. తనకు సంబంధించి పర్సనల్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుంటుంది. అయితే ఈ క్యూట్ బ్యూటీ ఓ అదిరిపోయే ఫొటోను ఇన్ స్టా వేధికగా షేర్ చేసింది.

Khushbu Sundar daughter Avantika sundar ulta glamorous photos viral

చిన్న ఫ్రాక్ వేసుకొని.. థైస్ అందాలు: కొన్ని ఫొటోస్ లలో అయితే ఆమె అందాల ఆరబోత ఆకాశాన్ని అంటింది. చిన్న ఫ్రాక్ వేసుకొని రచ్చ చేసింది. థైస్ అందాలతో పాటు ఎద అందాలు మొత్తం చూపించేసింది. అసలు పైన ఏమైనా వేసుకుందా లేదా అన్నట్లుగా కనిపించే ఈ డ్రెస్సులో అవంతిక చాలా హాట్ గా ఉంది. ఈమె ఫొటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షల్లో లైకులు వచ్చాయి.

Khushbu Sundar daughter Avantika sundar ulta glamorous photos viral

టాటూలు కనిలించేలా స్టన్నింగ్: ప్రస్తుతం నెట్టింట ఈమె ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఎదపై, భుజానికి దగ్గర్లో చేతిపై, తొడపై కూడా పచ్చబొట్లు వేయించుకుందీ ముద్దుగుమ్మ. షార్ట్ హెయిర్ కట్ తో క్యూట్ గా స్మైల్ ఇస్తూ కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. అంతే కాకుండా అసలు ఈమె నిజంగా ఖుష్బూ కూతురేనా అనే విదంగా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అతి తక్కువ కాలంలోనే అవంతిక ఫాలోవర్స్ సంఖ్య పెరిగిపోయింది.

Khushbu Sundar daughter Avantika sundar ulta glamorous photos viral

ఏంటమ్మా తల్లీ ఈ అవతారం అంటూ: ఇక ఈ ఫొటోలు చూసి పాజిటివ్ గా కామెంట్లు చేస్తున్నవాళ్ల కంటే తిట్టే వాళ్లు ఎక్కువయ్యారు. తల్లి బీజేపీ పార్టీలో ఉండి హిందూ సంప్రదాయం కోసం పని చేస్తుంటే.. కూతురు ఈ రేంజ్ లో అందాలు ఆరబోయడాన్ని కొందరు అస్సలు జీర్ణించుకోలేక పోతున్నారు.

ఈ క్రమంలోనే విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఏంటమ్మా తల్లీ ఈ అవతారం అంటూ కామెంట్లు పెడుతున్నారు. మీ అమ్మ ఎలా ఉన్నారు, మీరెలా ఉన్నారో ఓ సారి చూసుకోండంటున్నారు. మరికొందరేమో నీకు నటి అవ్వాలని ఉంటే ఓకే కానీ మరీ ఈ రేంజ్ లో అందాలు ఆరబోయాల్సిన అవసరం ఏమీ లేదని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X