ఖుషి కపూర్ ఘాటైన అందాలతో.. జాన్వీని మించి పోయిన అతిలోక సుందరి కూతురు!

అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటివరకు ఎంతమంది హీరోయిన్లు వచ్చినా ఆమెను మ్యాచ్ చేయలేకపోయారు. ఇక అతిలోక సుందరి నట వారసురాలిగా జాన్వీ కపూర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మంచి మంచి కథలను ఎంచుకొని తల్లి అంత పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇక సోషల్ మీడియాలో జాన్వీ అందాల ఆరబోత నెక్ట్స్ లెవెల్ అని చెప్పాలి. అయితే ఎద అందాలను.. లేకపోతే థైస్ అందాలను ఎరగా వేసి ఎప్పటికప్పుడు టాప్ ట్రెండింగ్ లో ఉంటూ ఉంటుంది.

ప్రస్తుతం జాన్వీ తెలుగులో దేవర సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. ఇక శ్రీదేవి పెద్ద కూతురు మాత్రమే కాదు.. రెండో కూతురు ఖుషి కపూర్ కూడా అందానికి బ్రాండ్ అంబాసిడర్ అనే చెప్పాలి. ఖుషి ఇంకా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వలేదు.. కానీ అమ్మడుకు సోషల్ మీడియాలో మామూలు గా ఫ్యాన్ బెస్ లేదు. అక్కకు మించి అందాలను ఒలకబోస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది. ఖుషి.. అక్కకు మించిన అందంతో అదరగొడుతో ఉంటుంది.

Khushi Kapoor latest photoshoot on bed goes viral on social media

తాజాగా ఖుషి లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బెడ్ పై పడుకొని.. కత్తి లాంటి కళ్ళతో కసిగా చూస్తూ కవ్విస్తూ కనిపిస్తుంది. ఆ కళ్ళలో ఏదో తెలియని మాయ కనిపిస్తుంది. ఎంతటి వారినైనా ఆమెకు లొంగిపోతారు అని చెప్పుకొస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఎప్పటినుంచో ఖుషి కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. ప్రస్తుతం అమ్మడు మంచి కథలను వింటుందని టాక్. ఇక అక్కాచెలెల్లిద్దరూ సోషల్ మీడియాను తమ అందాలతో కనువిందు చేస్తున్నారు.

జాన్వీ, ఖుషి తండ్రి బోనీ కపూర్ సైతం.. తమ పిల్లలు ఇంకా ఎదగాలని కోరుకుంటున్నట్లు తెలుపుతూనే వస్తున్నాడు. అక్క జాన్వీ ఇప్పటికే హిందీ, తెలుగును తన అందంతో ఊపేస్తోంది. రేపో మాపో ఖుషి కూడా ఇండస్ట్రీకి పరిచయమయ్యి అమ్మ శ్రీదేవి, అక్క జాన్వీ పేరును నిలబెడుతుంది అని చెప్పడమే ఆశ్చర్యం లేదు. ఈ ఫోటోను చూసిన అభిమానులు.. అక్కను మించి చూపిస్తోందిగా అని కొందరు.. అతిలోక సుందరి కూతురా.. ? మజాకానా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఖుషి బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉండబోతుందో తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X