ఉల్లిపొర లాంటి బికినీలో శ్రీదేవి చిన్న కూతురు: అందాలను ఆరబోయడంలో పెద్ద పాపను మించిపోయిందిగా!
అతిలోక సుందరి శ్రీదేవి సినిమా ప్రపంచంలో ఒక చెరగని ముద్ర వేశారు. కేవలం గ్లామర్ తోనే కాకుండా మంచి నటిగా కూడా ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. అలాంటి నటి వారసత్వం నుంచి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆమె బ్యాడ్ లక్ ఏమిటో గాని గ్లామర్ తో క్రేజ్ బాగానే అందుకుంటోంది గాని అనుకున్నంతగా సక్సెస్ అవ్వడం లేదు. ఇక చిన్న కూతురు ఖుషి కపూర్ ఎంట్రీ ఇవ్వకముందే బికినీలో షాక్ ఇస్తోంది.

మొదటి సినిమాతోనే
జాన్వీ కపూర్ మొదటి సినిమా ధడక్ తో హైప్ బాగానే క్రియేట్ చేసింది గాని విడుదల తరువాత మాత్రం ఊహించని రిజల్ట్ ను అందుకుంది. సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో జాన్వీపై అప్పుడే ట్రోలింగ్స్ మొదలయ్యాయి. అయినప్పటికీ జాన్వీ ఆ విషయాలను పెద్దగా పట్టించుకోలేదు. తనకు నచ్చినట్లుగా వర్క్ చేసుకుంటూ వెలుతోంది.

అన్ని రకాల బికినీ అందాలతో
ఇక సినిమాల సంగతి పక్కన పెడితే జాన్వీ కపూర్ గ్లామర్ విషయంలో అయితే దాదాపు అన్ని రకాల ప్రయోగాలు చేసింది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే చాలు గ్లామర్ ట్రీట్ ఒక రేంజ్ లో ఉంటుంది. పాతికేళ్ల వయసులోకి రాకముందే అమ్మడు అన్ని రకాల బికినీ అందాలతో షాక్ ఇచ్చింది. ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా గట్టిగానే ఉంది.

సన్నని బికినీలో చిన్న కూతురు
ఇక జాన్వీ కపూర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత అందాలు అరబోస్తుంటే ఆమె సోదరి ఖుషి కపూర్ మాత్రం ముందుగానే కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఇటీవల ఎవరు ఊహించని విధంగా ఒక సన్నని బికినీలో షాక్ ఇచ్చింది. ఆ ఫొటో చూసిన తరువాత అంత ఈజీగా ఎవరు నమ్మడం లేదు. నిజంగా ఆమె శ్రీదేవి చిన్న కూతురేనా అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు.
Recommended Video

ఖుషి కపూర్ ఎంట్రీ..?
ఖుషి కపూర్ కూడా త్వరలోనే సినిమాల్లోకి రాబోతోంది. కరణ్ జోహార్ ప్రొడక్షన్ లోనే ఆమె ఎంట్రీ ఉంటుందని ఆ మధ్య టాక్ వచ్చింది. కానీ నెపోటిజమ్ కామెంట్స్ అనంతరం కరణ్ జోహార్ కాస్త ఆ ఎంట్రీలకు క్లోజ్ వేసినట్లు తెలుస్తోంది. ఇక తండ్రి బోణి కపూర్ కు ఎలాగూ హోమ్ బ్యానర్ ఉంది కాబట్టి అందులోనే ఖుషి కపూర్ ఎంట్రీ ఇవ్వవచ్చు అని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











