For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొట్టి గౌన్ వేసి పబ్లిక్ లోకి వచ్చిన కియారా.. అది కూడా గాలికి లేచిపోవడంతో..! సెక్సీ వీడియో

|

మిడ్డీల కాలం పోయింది. అసలు ప్యాంటు ఉందా? లేదా? అన్నట్లుగా ఉండే దుస్తుల కాలం వచ్చేసింది. నేటితరం ముద్దుగుమ్మలకు ఇవే దుస్తులు బాగా నచ్చుతున్నాయి కూడా. అందుకే పబ్లిక్ గా ఇలాంటి దుస్తులు వేసుకొని పోజులివ్వడంలో వెనకాడటం లేదు యువ హీరోయిన్లు. మొన్నటికి మొన్న రకుల్ పబ్లిక్ గా ఇలాంటి పోజే ఇవ్వగా.. దానికి కొనసాగింపుగా హాట్ యాంకర్ అనసూయ కాస్త ప్రైవేట్‌గా తొడలు చూపించినా సోషల్ మీడియాలో పెట్టేసి వాటిని పబ్లిక్ చేసేసింది. ఇక అదే రూటులో ఇప్పుడు కియారా కూడా రంగంలోకి దిగి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం ఆ విశేషాలు చూసేద్దామా..!

భరత్ భామకు వయ్యారాలు ఎక్కువే

కియారా అద్వానీకి భరత్ అనే నేను సినిమా తెలుగులో మొదటి సినిమానే అయినప్పటికీ భరత్ భామగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఈ సినిమాలో మహేష్ సరసన వయ్యారాలు ఒలకబోసిన ఆమె.. వెంటనే వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్‌తో రొమాన్స్ చేసింది. ఈ రెండు సినిమాలతోనే తనలో హాట్ నెస్ ఎక్కువే అని తెలుగు ప్రేక్షకులకు చెప్పేసింది కియారా.

అంతటితో ఆగక సోషల్ మీడియాలో కూడా

చేసిన కొన్ని సినిమాలతోనే హాట్ భామ కియారకు సెక్సీ హీరోయిన్ అనే పేరు వచ్చేసింది. ఆమె చేసిన లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ కియారాలోని సెక్సీనెస్ అంతా బయటపెట్టింది. దీంతో ఒక్కసారిగా ఆమె సినిమాలకు ప్రత్యేక క్రేజ్ ఏర్పడింది. అయినా కియారా ఆగేలా కనిపించడం లేదు.. సోషల్ మీడియాకు ముచ్చెమటలు పట్టేవిధంగా తన క్లీవేజ్ అందాలు ఆరబోస్తోంది కియారా.

షర్ట్ లాంటి గౌన్.. ముందంతా ఓపెన్

ఎప్పుడూ మోడ్రెన్ డ్రెస్సులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే కియారా తాజాగా షర్ట్ లాంటి బ్లు కలర్ గౌన్ ఒకటి వేసుకొని పబ్లిక్ లోకి వచ్చింది. చూడటానికి బాగానే ఉన్నా క్రింది భాగంలో ముందంతా ఓపెన్ గా ఉండటంతో కియారా తొడల పై అందాలు తళుక్కుమంటున్నాయి. దీంతో కెమెరా కన్నులన్నీ ఆ ప్లేస్ లోనే పడ్డాయి. ఎక్కడ ఏం దొరుకుతుందో అని రెప్పపాటు సమయం కూడా వృధా కాకుండా క్లిక్ అనిపిస్తునే ఉన్నాయి కెమెరాలన్నీ.

ఈ లోగా గాలి వీచడంతో.. కియారా అప్రమత్తం

ఊహించినట్లు గానే ఈ లోగా గాలి వీచడంతో ఆ గౌన్ ఒక రెండు మూడించులు పైకి లేవబోయింది. అదే జరిగితే ఇంకేమన్నా ఉందా? కానీ వెంటనే అప్రమత్తమైన కియారా రెండు చేతులతో పైకి లేచే గౌన్ ను కిందకు లాగి తన గౌరవాన్ని కాపాడుకుంటూ కెమెరాలకు కాస్త పని తగ్గించింది. ఆ మాత్రం జాగ్రత్త పడకుంటే ఇక కియార ఎంత సెన్సేషన్ అయి ఉండేదో ఓ సారి ఊహించుకోండి మీకే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

English summary
Bollywood star heroine Kiara Advani palying leed role in Arjun Reddy remake Kabir Singh and Laxmi bomb. Now she is hot topic in bollywood people voice. She came into public with wearing very short gown
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more