twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓ మై గాడ్... రామ్ చరణ్ మూవీ రిలీజ్ వేళ కియారా అద్వానీ ఫోటోస్ వైరల్!

    |

    ఓ మై గాడ్! ఇంత సెక్సీగా ఉందేంటి?.... కియారా అద్వానీ హాట్ లుక్ చూసిన తర్వాత నెటిజన్ల నుంచి వ్యక్తం అవుతున్న అభిప్రాయమిది. రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న 'వినయ విధేయ రామ' చిత్రంలో కియారా హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ అవుతున్న వేళ.... కియారా హాట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    ప్రత్యేకంగా డిజైన్ చేసిన బ్లాక్ కలర్ డ్రెస్సులో కియారా అద్వానీ లుక్ ఫ్యాన్స్ మతి పోగొడుతోంది. ముఖ్యంగా సెక్సీ క్లీవేజ్ ఎక్స్‌ఫోజ్ అయ్యేలా బ్లౌజ్ డిజైన్ చేసిన తీరు అభిమానుల ఫిదా చేస్తోంది.

    అదిరిపోయే రెస్పాన్స్

    అదిరిపోయే రెస్పాన్స్

    కియారా అద్వానీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటోకు నెటిజన్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ లుక్‌లో అందాల దేవతలా ఉన్నావంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ పోస్టుకు రెండు లక్షలకుపైగా లైక్స్ రావడం విశేషం.

    ఫ్యాషన్ ఐకాన్

    ఫ్యాషన్ ఐకాన్

    ఈ మధ్య కాలంలో కియారా అద్వానీ ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు పరిశీలిస్తే... బాలీవుడ్లో ఫ్యాషన్ ఐకాన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాట పడుతున్నట్లు స్పష్టమవుతోంది. తరచూ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.

    నాన్ బాహుబలి రికార్డుల దిశగా రాంచరణ్ సినిమా.. విడుదలకు ముందే 56 కోట్లు!నాన్ బాహుబలి రికార్డుల దిశగా రాంచరణ్ సినిమా.. విడుదలకు ముందే 56 కోట్లు!

    సౌత్ ప్రాజెక్ట్స్

    సౌత్ ప్రాజెక్ట్స్

    మహేష్ బాబు మూవీ ‘భరత్ అనే నేను' ద్వారా సౌత్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కియారా అద్వానీ.... అందులో తన అందం, నటనతో మెప్పించింది. ఆమె నటించిన మరో తెలుగు మూవీ ‘వినయ విధేయ రామ' షూటింగ్ పూర్తి చేసుకుని సంక్రాంతికి విడుదల కాబోతోంది.

    ఆ మూవీలో మరింత ఘాటుగా...

    ఆ మూవీలో మరింత ఘాటుగా...

    తెలుగు సూపర్ హిట్ మూవీ ‘అర్జున్ రెడ్డి'కి రీమేక్‌గా హిందీలో ‘కబీర్ సింగ్' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో షాహిద్ కపూర్ జోడీగా చేస్తున్న కియారా ఇందులో ఘాటైన ముద్దు సీన్లు, శృంగార సన్నివేశాల్లో కనిపించబోతోంది.

    English summary
    Kiara Advani insta photos goes viral. Bharat Anu nenu actress has never bothered more about her fashion looks. The hot diva has flaunted her cleavage in black colour outfit. It’s not the first time when Kiara Advani has impressed us with her hot avatar
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X