కియారా అద్వానీ బోల్డ్ సీన్ ఎఫెక్ట్.. రికార్డుస్థాయిలో వాటి అమ్మకాలు! బాబోయ్ ఇది ఊహాతీతం!
సినిమా అన్నాక రొమాంటిక్ సీన్స్, బోల్డ్ సీన్స్ అనేవి కామన్. హీరోయిన్ల శృతిమించిన సన్నివేశాలతో ప్రేక్షక లోకాన్ని అట్రాక్ట్ చేసే ప్లాన్ చేస్తుంటారు మేకర్స్. ఇదే సక్సెస్ మంత్ర అనుకునే దర్శక నిర్మాతలు కూడా ఉన్నారు. అయితే ఊహించని విధంగా కియారా అద్వానీ చేసిన బోల్డ్ సీన్.. సె** టాయ్స్ అమ్మకాలపై ఎఫెక్ట్ చూపింది. ఆ సీన్ చూసిన తర్వాత క్రమంగా వాటి అమ్మకాలు పెరిగాయట. అంటే ఈ సినిమా సీన్ పరోక్షంగా వ్యాపారాన్ని కూడా ప్రమోట్ చేసిందన్నమాట.
మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలీవుడ్ భామ కియారా అద్వానీ.. తొలి సినిమా తోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. ఆ తర్వాత రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాలో హీరోయిన్ గా నటించి తిరిగి బీ టౌన్ బిజీ హీరోయిన్ అయింది. చేసింది తక్కువ సినిమాలే అయినా యూత్ పల్స్ పట్టేసింది ఈ బ్యూటీ.

కాగా.. కియారా అద్వానీ నటించిన లస్ట్ స్టోరీస్ సినిమా అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. ఈ సినిమాలొ కియారా నటించిన కొన్ని సీన్స్ కాంట్రవర్సీ క్రియేట్ చేసినప్పటికీ వాటి గురించి జనాలు జనాలు ఓ రేంజ్ లో డిస్కస్ చేసుకున్నారు. సెక్స్ టాయ్ ఉపయోగిస్తూ కియారా అద్వానీ చేసిన సీన్స్ ఇప్పటికీ ఎక్కడో చోట చూస్తూనే ఉంటాం. అయితే ఈ సీన్స్ కారణంగా మార్కెట్ లో సెక్స్ టాయ్స్ అమ్మకాలు బాగా పెరిగాయనే ఓ సెన్సేషనల్ న్యూస్ వైరల్ అవుతోంది.
అంటే కియారా చేసిన బోల్డ్ సీన్.. నేరుగా మార్కెట్ పై ప్రభావం చూపిందన్నమాట. ఈ సీన్ చేయడానికి ఆమె ఏ రేంజ్ లో డబ్బు తీసుకుందో తెలియదు గానీ ఇది మాత్రం మార్కెట్ వర్గాలను బాగానే ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే కేవలం సినిమాలే కాకుండా బిజినెస్ యాడ్స్ కూడా చేస్తూ బాగా సంపాదిస్తున్న కియారా.. ప్రస్తుతం తెలుగులో గేమ్ చేంజర్ సినిమా చేస్తోంది.

స్టార్ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నారు. క్రేజీ సబ్జెక్ట్ తో భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో కియారా రోల్, గ్లామర్ ట్రీట్ మేజర్ అట్రాక్షన్ కానుందని టాక్. సెప్టెంబర్ నెలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.


Click it and Unblock the Notifications











