For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Kiara Advani: షర్ట్ బటన్ విప్పేసి మహేశ్ బాబు హీరోయిన్ అరాచకం.. హాట్ ఫొటోలు వైరల్

  |

  తెలుగులో మంచి క్రేజ్ సంపాందించుకున్న హిందీ హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. వారిలో బాలీవుడ్ బ్యూటి కియారా అద్వానీ ఒకరు. భరత్ అనే నేను సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ సినిమాలో అందం, అభినయంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాలతో కెరీర్ పరంగా దూసుకుపోతోంది. తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RC15 సినిమా చేస్తున్న ఈ బ్యూటి హిందీలో గోవింద్ నామ్ మేరా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమాలే కాకుండా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉంటుంది. హాట్​ ఫొటోషూట్​తో ఘాటుగా అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. తాజాగా మరికొన్ని హాట్ ఫొటోలతో వారేవా అనేలా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

  మధ్య తరగతి యువతిగా..

  మధ్య తరగతి యువతిగా..

  బాలీవుడ్ బ్యూటి కియారా అద్వానీ సూపర్ స్టార్ మహేశ్​ బాబుకు జోడీగా భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ సినిమాలో ఓ మధ్య తరగతి అమ్మాయిగా, అందం, అభినయంతో ఆకట్టుకుంది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రేమించే ఓ సాధారణ యువతిగా అలరించింది. ఆ తర్వాత రామ్​ చరణ్​తో వినయ విధేయ రామ చిత్రంలో సందడి చేసింది. ఈ సినిమాలో కాస్తా గ్లామర్ ఒలకబోసింది ఈ బ్యూటి.

  మళ్లీ బాలీవుడ్ కి..

  మళ్లీ బాలీవుడ్ కి..

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో జోడి కట్టిన బోయపాటి శీను దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ చిత్రం అంతగా విజయం సాధించలేదు. ఈ సినిమా ప్లాప్ తో తెలుగులో ఆమెకు అవకాశాలు తగ్గాయి. దీంతో మళ్లీ తాను ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే మకాం మార్చింది ఈ హిందీ భామ. అక్కడ వరుసగా సినిమాలు హిట్ కావడం, కియారా గ్లామర్ కి నార్త్ ఆడియెన్స్ ఫిదా కావడంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.

  సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా..

  సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా..

  చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ రామ్​ చరణ్​ సరసనే ప్రముఖ డైరెక్టర్​ శంకర్ దర్శకత్వంలో RC15 సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్​ చేస్తున్నారు. ఇందులో గ్లామర్ తోపాటు నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్​లో కియా రా అద్వానీ నటిస్తున్నట్లు సమాచారం. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న కియారా అద్వానీ సోషల్​ మీడియాలో కూడా ఫుల్​ యాక్టివ్​గా ఉంటుంది.

  హాట్ గా అందాల ప్రదర్శన..

  హాట్ గా అందాల ప్రదర్శన..

  అప్పుడప్పుడు గ్లామర్, హాట్​ ఫొటోలతో యూత్​ను అట్రాక్ట్​ చేస్తుంది కియారా అద్వానీ. విభిన్నమైన ఫొటోషూట్​లతో అలరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మరోక ఫొటోషూట్​తో ఆకట్టుకుంది కియారా. వైట్ కలర్ ఉన్న స్టైలిష్​ వేర్​ ధరించిన కియరా అద్వానీ హాట్ గా అందాలు ప్రదర్శించింది. ఈ ఫొటోల్లో తన థైస్ అందాలు మెరుస్తూ చూపరులను ఆకట్టుకునేలా ఉన్నాయి.

   షర్ట్ బటన్ విప్పేసి..

  షర్ట్ బటన్ విప్పేసి..

  వైట్ కలర్ డ్రెస్ లో వయ్యారాలు పోయిన కియారా అద్వానీ ఫొటోలు యూత్ ను రెచ్చగొట్టేలా ఉన్నాయి. షర్ట్ బటన్ విప్పేసి మరి తన ఎద అందాలను ప్రదర్శించింది. స్టైలిష్ పోజులతో పోజులతో అట్రాక్ట్ చేసింది ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ. ప్రస్తుతం కియరా అద్వానీ హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు వావ్ కియారా అని కామెంట్స్ పెడుతున్నారు. ఇటు సినిమాలే కాకుండా అటు హాట్ పిక్స్ తో కూడా కియరా బాగా హైలెట్ అవుతోంది.

   కియారాగా పేరు మార్చిన సల్లూ భాయ్..

  కియారాగా పేరు మార్చిన సల్లూ భాయ్..

  కాగా కియారా అద్వానీ సినీ కెరీర్​ విషయానికొస్తే 2014లో వచ్చిన ఫగ్లీ చిత్రంతో హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ. అయితే కియారా అసలు పేరు అలియా అద్వానీ. అప్పటికే అలియా భట్​ హీరోయిన్​ ఉండటంతో తన పేరును కియారాగా మార్చాడు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్​ ఖాన్​. ఇక క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని బయోపిక్​గా వచ్చిన ఎంఎస్ ధోని ది అన్​టోల్డ్​ స్టోరీ మూవీతో గుర్తింపు తెచ్చుకుంది.

   గృహిణి పాత్రలో బోల్డ్ గా..

  గృహిణి పాత్రలో బోల్డ్ గా..

  అయితే బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ నెట్​ఫ్లిక్స్​ ఒరిజినల్స్​ చేసిన అంతాలజీ వెబ్​ సిరీస్​ లస్ట్​ స్టోరీస్​ చేసింది. ఈ సిరీస్​లో తన యాక్టింగ్​కు చాలా ప్రశంసులు దక్కాయి. ఓ గృహిణిగా ఉంటూనే బోల్డ్​నెస్​ యాక్టింగ్​కు బాలీవుడ్ ఫిదా అయింది. ఈ సిరీస్​లో కియారా అద్వానికి జోడిగా విక్కీ కౌశల్​ నటించాడు. ఇప్పుడు మళ్లీ విక్కీ కౌశల్ తో కలిసి గోవిందా నామ్ మేరా సినిమాలో జోడి కట్టింది ఈ భామ. ఇందులో మరో హీరోయిన్ గా భూమి పడ్నేకర్ నటించింది.

   నేరుగా ఓటీటీలోకి..

  నేరుగా ఓటీటీలోకి..

  విక్కీ కౌశల్ తో మరోసారి జోడి కట్టిన కియారా అద్వానీ చిత్రం గోవిందా నామ్ మేరా నేరుగా ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డిసెంబర్ 16న విడుదల కానుంది. ఇదిలా ఉంటే హిందీలో అర్జున్​ రెడ్డికి రీమేక్​గా వచ్చిన కబీర్ సింగ్​ సినిమాతో మరింత ఆకట్టుకుంది కియారా అద్వానీ. ఇందులో బాలీవుడ్ హీరో షాహిద్​ కపూర్​ నటించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల భూల్​ భులయ్యా 2 చిత్రంతో మంచి హిట్​ కొట్టింది. సుమారు రూ. 200 కోట్ల గ్రాస్​ను కలెక్ట్ చేసింది ఈ చిత్రం.

  English summary
  Bollywood Heroine Kiara Advani Latest Glamour Photoshoot In Slinky White Wear For Promoting Govinda Mera Naam Movie And Pics Goes Viral
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X