బన్నీకి జోడిగా సీఎం గర్ల్ ఫ్రెండ్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా సంగతి ఎంతకీ తెగడం లేదు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్రమ్ కుమార్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయనేది మాత్రం వాస్తవం. విక్రమ్ కథతో అల్లు అర్జున పూర్తి సంతృప్తిగా లేడు. దీనితో త్రివిక్రమ్ కోసం బన్నీ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. అరవింద సమేత చిత్రం కూడా విడుదలైపోయింది కాబట్టి బన్నీ, త్రివిక్రమ్ సినిమా న్యూస్ కోసం ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.

తాజా ఓ ఆసక్తికర విషయం ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్, బన్నీ చిత్రం కోసం భరత్ అనే నేను హీరోయిన్ కైరా అద్వానీని పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏ క్షణానైనా ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

 Kiara Advani to romance with Allu Arjun

కైరా అద్వానీ భరత్ అనే నేను చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. ప్రస్తుతం రాంచరణ్ సరసన బోయపాటి చిత్రంలో నటిస్తోంది. నా పేరు సూర్య చిత్రం నిరాశ పరచడంతో బన్నీ ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X