ఎద అందాలకు అదొక్కటే అడ్డం.. కియారాపై రొమాంటిక్ ఫెల్లో సెక్సీ కామెంట్.. హీరోయిన్ షాకింగ్ రియాక్షన్

బాలీవుడ్ బ్యూటీగా పరిచయమై మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది కియారా అద్వానీ. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అందరికీ చేరువ కావడం ఈ అమ్మడి మేజర్ ఎసెట్. ఈ నేపథ్యంలో ఎప్పుడూ తన హాట్ పిక్స్ షేర్ చేస్తూ మత్తెక్కించే కియారా.. ఈ సారి నెటిజన్ కామెంట్‌పై తనదైన రీతిలో రియాక్షన్ ఇచ్చి వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి పోతే..

కియారా గ్లామర్.. యువత ఫిదా

కియారా గ్లామర్.. యువత ఫిదా

మహేష్ బాబు సరసన 'భరత్ అనే నేను' సినిమాతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన ఈ బోల్డ్ బ్యూటీ.. ఆ తర్వాత రామ్ చరణ్‌తో 'వినయ విధేయ రామ' సినిమాలో రొమాన్స్ చేసింది. ఈ రెండు సినిమాలో కియారా గ్లామర్ చూసి ఫిదా అయిపోయింది తెలుగు యువత.

 మకాం మార్చిన బోల్డ్ బ్యూటీ..

మకాం మార్చిన బోల్డ్ బ్యూటీ..

ఆ తర్వాత తిరిగి బాలీవుడ్‌లోనే జెండా పాతింది కియారా. అక్కడ వరుస కమిట్‌మెంట్స్ ఇస్తూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటోంది. ఇటీవలే కబీర్ సింగ్, గుడ్ న్యూస్ సినిమాల రూపంలో హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. అదేవిధంగా నెట్టింట హాట్ ఫోటోలు షేర్ చేస్తూ యూత్ ఆడియన్స్‌కి కిక్కు మీద కిక్కు ఇస్తోంది.

ఆకు చాటున అందాలు.. న్యూడ్ పిక్

ఆకు చాటున అందాలు.. న్యూడ్ పిక్

ఇకపోతే ఇటీవలే తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ షాకింగ్ పిక్ షేర్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది కియారా అద్వానీ. ఒంటి మీద నూలు పోగులేకుండా, కేవలం ఆకు చాటున అందాలను దాచి స్పెషల్ కిక్కిచ్చింది. దీంతో అప్పటినుంచి ఇప్పటిదాకా ఈ ఫోటో వైరల్ అవుతూనే ఉంది.

టాప్ లెస్ ఫోజు.. మైండ్ బ్లాక్

టాప్ లెస్ ఫోజు.. మైండ్ బ్లాక్

ఈ ఫోటోలో కియారాను చూసి కుర్రాళ్లకు మైండ్ బ్లాక్ అయిందనడంలో అతిశయోక్తిలేదు. ఈ నేపథ్యంలో ఆమెకు ఎక్కడికెళ్లినా ఈ ఫోటో గురించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి. ఆ టాప్ లెస్ ఫోజు సూపర్.. గ్లామర్ అదిరింది అంటూ అంతా దాని గురించే మాట్లాడుతున్నారు.

కొత్తగా ఉంటుందని ట్రై చేశా..

కొత్తగా ఉంటుందని ట్రై చేశా..

ఈ టాప్ లెస్ ఫోజుపై స్పందించిన "కొత్తగా ఉంటుందని ట్రై చేశా.. మీకూ నచ్చిందా.. అయితే నాకూ నచ్చింది" అని చెబుతోంది. అంతేకాదు ఈ లుక్ చూసి నెటిజన్స్ చేసిన కామెంట్స్ చాలా పాజిటివ్‌గా తీసుకుంటూ ఆమె రియాక్ట్ అవుతున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది.

Recommended Video

Vijay devarakonda & Kiara Advani Now The Brand Ambassadors For Mebaz
కియారాను తాకిన ఆ ఆకు నేనైతే బాగుండేది

కియారాను తాకిన ఆ ఆకు నేనైతే బాగుండేది

'కియారాను తాకిన ఆ ఆకును నేనైతే చాలా బాగుండేది - నా జన్మ ధన్యమయ్యేది' అంటూ ఓ నెటిజన్ చేసిన సెక్సీ కామెంట్ పై స్పందించింది కియారా. ''అలాంటి కామెంట్లు నాకు కూడా నచ్చాయి. కొన్నింటికి లైక్ కూడా కొట్టాను'' అని చెప్పింది. దీంతో ఆమెలోని ఈ స్పోర్టివ్‌నెస్ చూసి ఇలాంటి హీరోయిన్లే ఇండస్ట్రీలో ఉండాలని అంటున్నారు ప్రేక్షకులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X