Don't Miss!
- News
టీఆర్ఎస్కు మును‘గోడు’: కూసుకుంట్లను వ్యతిరేకిస్తూ రచ్చ, ఓటమి ఖాయమంటూ వార్నింగ్
- Sports
లక్నో ఫ్రాంచైజీ గ్రూప్ కొన్న జట్టు తరఫున సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడబోయే స్టార్లు వీరే..!
- Finance
Investments: చైనా, తైవాన్లలో పెట్టుబడులు పెట్టిన దేశీయ ఇన్వెస్టర్లకు కన్నీళ్లు.. ఎందుకంటే..
- Travel
దక్షిణ మధ్య రైల్వేలో విస్టాడోమ్ కోచ్‌తో నడిచే మొట్టమొదటి రైలు
- Technology
ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల డేటాను ట్రాక్ చేస్తోంది!!
- Lifestyle
మీ జుట్టు ఒత్తుగా లేదా మెరుస్తూ ఉండాలనుకుంటున్నారా? వీటిని ఉపయోగించండి...
- Automobiles
బ్రేకింగ్ న్యూస్: మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్జి Swift CNG విడుదల, ధర రూ.7.77 లక్షలు
Kiara Advani: క్లీవేజ్ షోతో రచ్చ చేసిన కియారా.. కనీ కనిపించకుండా!
ఒకప్పుడు హీరో హీరోయిన్లకు తమ అభిమానులకు మధ్య చాలా గాప్ ఉండేది. కానీ ఇప్పుడు హీరోయిన్లు సోషల్ మీడియాలో బాగా ఆక్టివ్ అయ్యారు. టాప్ ప్లేస్ లో ఉన్న వారైనా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారైనా సరే అందాలు ఆరబోస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. ఇక ప్రస్తుతం కియారా అద్వానీ అటు బాలీవుడ్ లోనే కాక టాలీవుడ్ లో కూడా చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటోంది. తాజాగా ఆమె షేర్ చేసిన హాట్ ఫోటో షూట్ చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

చిన్న నాటి నుంచే
ముంబైలోనే పుట్టిపెరిగిన ఆలియా అద్వానీకి చిన్న నాటి నుంచే సినిమాల మీద ఆసక్తి పెరిగింది. దీంతో సినిమాల్లో ప్రవేశించాలని అనుకుంటే అప్పటికే అలియాభట్ ఎంట్రీ ఇవ్వడంతో తన పేరును కియారా అద్వానీగా మార్చుకుంది. అయితే ముందుగా మోడలింగ్ రంగంలో ప్రవేశించిన ఆమె తర్వాత బాలీవుడ్లో కూడా ఒక చిన్న సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది.

ధోని బయోపిక్
అలా బాలీవుడ్ లో ఆమె చేసిన చిన్న సినిమా ఫగ్లీ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఎందుకో కానీ ఆమెకు అంతగా గుర్తింపు అయితే లభించలేదు. కానీ ఆమె ధోని బయోపిక్ సినిమా ద్వారా ఆమె మంచి గుర్తింపు సంపాదించింది. దీంతో బాలీవుడ్ నుంచి మాత్రమే కాక టాలీవుడ్ నుంచి కూడా ఆమెకు ఆఫర్స్ క్యూ కట్టాయి. అయినా కియారా ఏ మాత్రం తొందరపడకుండా కేవలం తనకు నచ్చిన కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంది.

భరత్ అనే నేను సినిమాతో
అలా
ఆమె
ఒకవేళ
ఒక
సినిమా
ప్లాప్
అయినా
వెంటనే
మరొక
సినిమాతో
మళ్ళీ
బౌన్స్
బ్యాక్
అయ్యేలా
కథలు
ఎంచుకుంటుంది.
తెలుగులో
భరత్
అనే
నేను
సినిమాతో
ఎంట్రీ
ఇచ్చిన
కియారా
అద్వానీ
ఆ
సినిమాతో
మంచి
హిట్
అందుకుంది.
ఇక
ఆ
తరువాత
తెలుగులో
ఆమె
రామ్
చరణ్
తో
చేసిన
వినయ
విధేయ
రామ
డిజాస్టర్
అయినప్పటికీ
కెరీర్
పై
పెద్దగా
ప్రభావం
పడలేదు.

బిజీ బిజీగా
ఆ
సినిమా
తరువాత
కూడా
ఆమెకు
వరుస
హిందీ
అవకాశాలు
రావడమే
కాక
తెలుగులో
కూడా
మంచి
అవకాశాలు
వస్తున్నాయి.
ఆమె
రామ్
చరణ్
హీరోగా
నటిస్తున్న
తాజాగా
ప్రాజెక్టు
రామ్
చరణ్
15
సినిమాలలో
హీరోయిన్గా
ఎంపికైంది.
ఇక
ఆమె
కీలక
పాత్రలో
నటించిన
భూల్
భూలయ్యా
2
సినిమా
కూడా
ఇప్పుడు
బాలీవుడ్
బాక్సాఫీస్
వద్ద
సత్తా
చాటి
కలెక్షన్ల
వర్షం
కురిపిస్తోంది.

క్లీవేజ్ షో
ఇక అసలు విషయం ఏమిటంటే కియారా అద్వానీ తాజాగా హాట్ క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది. ఆమె ఎద అందాలు ఆరబోస్తూ హాట్ క్లీవేజ్ షోతో రచ్చ చేసింది. అలా ఆమె అందాలు ఎరగా వేస్తూ కవ్విస్తున్న లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది. దీంతో ఆ ఫోటో షూట్ కు రకరకాల కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇంకేముంది ఆమె ఫ్యాన్స్ అయితే మా కియారా హాట్ అంటూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.