ఎద అందాలతో కియారా అద్వానీ స్పైసీ షో.. పెళ్లి తర్వాత కూడా ఇలా చూసుండరు!

తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన బాలీవుడ్ ముద్దుగుమ్మల్లో కియారా అద్వానీ ఒకరు. సూపర్ స్టార్ మహేశ్​ బాబుకు జోడిగా భరత్​ అనే నేను సినిమాలో నటించిన కియరా అద్వానీ తనదైన అందం, అభినయంతో ఆకట్టుకుంది.

ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాల్లో దూసుకుపోతూ బాలీవుడ్​లో గోల్డెన్​ లెగ్​గా అనిపించుకుంటుంది. ఆమె నటించిన అన్ని హిందీ చిత్రాలు దాదాపుగా మంచి విజయం సాధించాయి. ఇక ఇటీవలే పెళ్లి చేసుకున్న కియారా అద్వానీ సినిమాలతోపాటు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో రచ్చ చేస్తోంది. తాజాగా ఆమె కనిపించిన సూపర్ హాట్ లుక్స్ నెట్టింట్లో గింగిరాలు తిరుగుతున్నాయి.

Kiara Advani Sizzling Photoshoot In Latest White Sleeveless Blouse Goes Viral

మధ్య తరగతి: తెలుగులో మంచి క్రేజ్ సంపాందించుకున్న హిందీ హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. వారిలో బాలీవుడ్ బ్యూటి కియారా అద్వానీ ఒకరు. భరత్ అనే నేను సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబుకు జోడీగా నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ సినిమాలో ఓ మధ్య తరగతి అమ్మాయిగా తనదైన అందం, అభినయంతో ఆకట్టుకుంది.

Kiara Advani Sizzling Photoshoot In Latest White Sleeveless Blouse Goes Viral

సక్సెస్ కొట్టని మూవీ: బాలీవుడ్ బ్యూటి కియారా అద్వానీ భరత్ అనే నేను సినిమా తర్వాత రామ్​ చరణ్​తో వినయ విధేయ రామ చిత్రంలో సందడి చేసింది. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాస్తా గ్లామర్ ఒలకబోసింది ఈ బ్యూటి. అయితే కుటుంబ నేపథ్యం, యాక్షన్ అండ్ సెంటిమెంట్ గా వచ్చిన వినయ విధేయ రామ చిత్రం అంతగా సక్సెస్ సాధించలేదు.

Kiara Advani Sizzling Photoshoot In Latest White Sleeveless Blouse Goes Viral

వరుస చిత్రాలు: రామ్ చరణ్ తో చేసిన సినిమా ప్లాప్ తో తెలుగులో కియారాకు అవకాశాలు తగ్గాయి. దీంతో తిరిగి మళ్లీ బాలీవుడ్ కి మకాం మార్చింది అందాల హిందీ భామ కియారా అద్వానీ. అక్కడ వరుసగా చేసిన కబీర్ సింగ్, గుడ్ న్యూస్, కళంక్, షేర్షా, లక్ష్మీ, గిల్టీ, అంగ్రేజీ మీడియం, భూల్ భులయ్యా 2 వంటి చిత్రాలతో ఆకట్టుకుంది.

Kiara Advani Sizzling Photoshoot In Latest White Sleeveless Blouse Goes Viral

ఓటీటీ మూవీ: కియారా అద్వాని చేసిన హిందీ చిత్రాలన్ని దాదాపుగా హిట్ సాధించడంతో ఆమె లక్కీ హీరోయిన్ గా ముద్ర పడిపోయింది. అలాగే ఆమె అందచందాలకు నార్త్ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. గతేడాది గోవిందా నామ్ మేరా అనే ఓటీటీ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది బ్యూటిఫుల్ కియారా అద్వాని. ఈ సినిమాకు పెద్దగా టాక్ అయితే రాలేదనే చెప్పుకోవాలి.

Kiara Advani Sizzling Photoshoot In Latest White Sleeveless Blouse Goes Viral

బాయ్ ఫ్రెండ్ తో: ఇక చాలా కాలం గ్యాప్ తర్వాత తెలుగులో మళ్లీ రామ్​ చరణ్​ సరసనే నటిస్తోంది బ్యూటిఫుల్ కియారా అద్వాని. ప్రముఖ డైరెక్టర్​ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీలో చెర్రీతో జోడీ కట్టనుంది ఈ సుందరి. బాలీవుడ్ హీరో, బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకున్న ఈ బ్యూటి సోషల్ మీడియాలో అందాల విందు చేస్తోంది.

స్లీవ్ లెస్ జాకెట్ లో: ఎప్పుడు హాట్ ఫొటోలతో దర్శనం ఇచ్చే ముద్దుగుమ్మ కియారా అద్వానీ పెళ్లయిన తర్వాత కూడా హాట్ షోలో డోస్ పెంచుతోంది. తాజాగా మరికొన్ని పిక్స్ వదిలింది. ఇందులో వైట్ కలర్ స్లీవ్ లెస్ జాకెట్, పింక్ కలర్ చీరలో కట్టుకున్న ఆమె ఎద అందాలు చూపించింది. కొంటే చూపులు చూస్తూ ఫొటోలకు హాట్ నెస్ యాడ్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X