ఎద అందాలతో షాక్ ఇచ్చిన కియారా అద్వానీ.. పెళ్లి తర్వాత కూడా హై రేంజ్ హాట్ షో!

తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన బాలీవుడ్ ముద్దుగుమ్మల్లో కియారా అద్వానీ ఒకరు. సూపర్ స్టార్ మహేశ్​ బాబుకు జోడిగా భరత్​ అనే నేను సినిమాలో నటించిన కియరా అద్వానీ తనదైన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాల్లో దూసుకుపోతూ బాలీవుడ్​లో గోల్డెన్​ లెగ్​గా అనిపించుకుంటుంది. ఆమె నటించిన అన్ని హిందీ చిత్రాలు దాదాపుగా మంచి విజయం సాధించాయి.

ఇప్పుడు రామ్ చరణ్ తో RC15 సినిమాలో జతకట్టింది. అయితే సినిమాలే కాకుండా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉంటుంది. హాట్​ ఫొటోషూట్​లతో ఘాటుగా అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ ను కియారా అద్వానీ పోస్ట్ చేసింది.

సాధారణ యువతిగా..

సాధారణ యువతిగా..

తెలుగులో మంచి క్రేజ్ సంపాందించుకున్న హిందీ హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. వారిలో బాలీవుడ్ బ్యూటి కియారా అద్వానీ ఒకరు. భరత్ అనే నేను సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబుకు జోడీగా నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ సినిమాలో ఓ మధ్య తరగతి అమ్మాయిగా తనదైన అందం, అభినయంతో ఆకట్టుకుంది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రేమించే ఓ సాధారణ యువతిగా అలరించింది.

కానీ సక్సెస్..

కానీ సక్సెస్..

బాలీవుడ్ బ్యూటి కియారా అద్వానీ భరత్ అనే నేను సినిమా తర్వాత రామ్​ చరణ్​తో వినయ విధేయ రామ చిత్రంలో సందడి చేసింది. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాస్తా గ్లామర్ ఒలకబోసింది ఈ బ్యూటి. అయితే కుటుంబ నేపథ్యం, యాక్షన్ అండ్ సెంటిమెంట్ గా వచ్చిన వినయ విధేయ రామ చిత్రం అంతగా సక్సెస్ సాధించలేదు. ఈ సినిమా ప్లాప్ తో తెలుగులో కియారాకు అవకాశాలు తగ్గాయి.

వరసుగా ఆఫర్లు..

వరసుగా ఆఫర్లు..

తెలుగులో సినిమా అవకాశాలు అంతగా రాకపోవడంతో మళ్లీ తిరికి బాలీవుడ్ కి మకాం మార్చింది అందాల హిందీ భామ కియారా అద్వానీ. అక్కడ వరుసగా హిందీ సినిమాలు చేసింది కియారా. వాటిలో కబీర్ సింగ్, గుడ్ న్యూస్, కళంక్, షేర్షా, లక్ష్మీ, గిల్టీ, అంగ్రేజీ మీడియం, భూల్ భులయ్యా 2 వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. ఈ సినిమాల్లో సుమారుగా అన్ని చిత్రాలు విజయం సాధించడంతోపాటు కియారా గ్లామర్ కి నార్త్ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.

విక్కీ కౌశల్ తో..

విక్కీ కౌశల్ తో..

గతేడాది గోవిందా నామ్ మేరా సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానుంది బ్యూటిఫుల్ కియారా అద్వాని. ఇందులో విక్కీ కౌశల్, భూమి ఫడ్నేకర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది కియారా. సినిమాలో పెళ్లయిన విక్కీ కౌశల్ కు మోడ్రన్ గర్ల్ ఫ్రెండ్ గా కియారా నటించింది. విక్కీ కౌశల్ తో కియారా అద్వానీ ఇదివరకు లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో నటించింది. ఇదిలా ఉంటే చాలా కాలం గ్యాప్ తర్వాత తెలుగులో మళ్లీ రామ్​ చరణ్​ సరసనే ప్రముఖ డైరెక్టర్​ శంకర్ దర్శకత్వంలో RC15 సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది కియారా.

రాజస్థాన్ లో..

రాజస్థాన్ లో..

రామ్ చరణ్ RC15 మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్​ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో గ్లామర్ తోపాటు నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్​లో కియా రా అద్వానీ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవలే తన ప్రియుడు, హీరో సిద్దార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. సినీ సెలబ్రిటీల సమక్షంలో రాజస్థాన్ లో ఘనంగా వీరి వివాహం జరిగింది. కియారా అద్వానీకి శుభాకాంక్షలు చెబుతూ RC15 టీమ్ ప్రకటించిన విషయం తెలిసిందే.

రెగ్యులర్ గా..

కియారా అద్వానీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉండటంతోపాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుది. తన కెరీర్, పర్సనల్ విషయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఎక్కువగా హాట్ ఫొటోషూట్స్, సినిమా ప్రోమోషన్స్ కు సంబంధించిన పోస్ట్ పెడుతూ రెగ్యూలర్ గా టచ్ లో ఉంటోందు ఈ ముద్దుగుమ్మ. దీంతో ఆమె ఎప్పుడు హైలెట్ అవుతూ ఉంటోంది. విభిన్నమైన ఫొటోషూట్​లతో అలరిస్తూ ఉంటుంది.

పింక్ డ్రెస్సులో కొంటెగా చూపిస్తూ..

ఎప్పుడు హాట్ ఫొటోలతో దర్శనం ఇచ్చే ముద్దుగుమ్మ కియారా అద్వానీ తాజాగా మరికొన్ని పిక్స్ వదిలింది. పింక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకున్న నార్త్ బ్యూటీ కియారా అద్వానీ తన ఎద అందాలతో పాటు షోల్డర్ బ్యూటి చూపించింది. కింద కూర్చుని, నిల్చొని, డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇస్తూ అందాలను ఆరబోసింది. రొమాంటిక్ గా చూస్తూ బ్యాక్ అందాలను కొంటెగా చూపించింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ కాగా.. పెళ్లయిన కూడా హాట్ షోలో కియారా తగ్గేదేలే అంటోందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X