Don't Miss!
- News
Udaipur murder: హంతకులకు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థతో లింక్, కరాచీలో 40 రోజులు శిక్షణ !
- Sports
Bumrah On Fire: బుల్లెట్టు బంతులు వేసేత్త పా బూమ్ బూమ్ బూమ్ బూమ్ అని..! వాన వల్ల బతికిపోయారు..
- Automobiles
కోట్లు ఖరీదు చేసే లాంబోర్ఘిని కారుతో మరో కాస్ట్లీ కారును ఢీకొట్టిన 10 ఏళ్ల బాలుడు!
- Technology
మే నెలలో 96 మిలియన్ల యూనిట్లకు పడిపోయిన SmartPhone విక్రయాలు!
- Finance
Lottery: నక్కతోక తొక్కిన ట్రక్ డ్రైవర్.. రూ. 7.50 కోట్లు తెచ్చిపెట్టిన లాటరీ టికెట్.. అదృష్టం..
- Lifestyle
పడక గదిలో మీ భర్త లేదా భార్య మీకు దగ్గరగా ఉండకపోవడానికి కారణం ఏంటో తెలుసా?
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు రెండవ భాగం
కియారా అద్వానీ పరువాల విందు.. బ్లేజర్లో బటన్స్ కూడా లేకుండా!
వరుస సినిమా అవకాశాలు లభిస్తున్నా సరే హీరోయిన్లు అందాల ఆరబోతలో మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటున్నారు. అవకాశాల కోసం అందాలు ఆరబోస్తున్నారు అంటే అర్థం ఉంది. కానీ టాప్ ప్లేస్ లో ఉన్న భామలు కూడా తమ స్థానంలోకి మరెవరూ రాకుండా అందాలు ఆరబోస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు.
తొలుత మోడలింగ్ రంగంలో ప్రవేశించి ఆ తర్వాత సినిమాల్లో ప్రవేశించిన కియారా అద్వానీ కూడా ప్రస్తుతం అటు బాలీవుడ్ లోనే కాక టాలీవుడ్ లో కూడా చర్చనీయాంశం అవుతోంది. తాజాగా బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ పుట్టినరోజు వేడుకలకు హాజరైన ఆమె ఒక హాట్ ఔట్ ఫిట్ లో మెరిసింది. ఆ వివరాల్లోకి వెళితే

మోడలింగ్ చేస్తూ
ముంబైలోనే పుట్టిపెరిగిన ఆలియా అద్వానీ సినిమాల్లో ప్రవేశించాలని అనుకుంది. ఆ సమయంలో అప్పటికే అలియాభట్ ఎంట్రీ ఇవ్వడంతో తన పేరును కియారా అద్వానీగా మార్చుకుంది. తొలుత మోడలింగ్ రంగంలో ప్రవేశించిన ఆమె తర్వాత బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో కొన్ని చిన్న సినిమాలతో మంచి నటిగా క్రేజ్ సంపాదించింది కియారా. ఆమె చేసిన చిన్న సినిమా ఫగ్లీ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ ఆమెకు అంతగా గుర్తింపు అయితే లభించలేదు.

ధోని సినిమా ద్వారా
అనంతరం ఎమ్ఎస్.ధోని బయోపిక్ ద్వారా ఆమె మంచి గుర్తింపు సంపాదించింది. దీంతో ఆమెకు బాలీవుడ్ నుంచి మాత్రమే కాక టాలీవుడ్ నుంచి కూడా ఆఫర్స్ క్యూ కట్టాయి. అయినా కియారా ఏ మాత్రం తొందరపడకుండా కేవలం తనకు నచ్చిన కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటోంది. ఒక సినిమా ప్లాప్ అయినా వెంటనే మరొక సినిమాతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతోంది. తెలుగులో భరత్ అనే నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ ఆ సినిమాతో హిట్ కూడా అందుకుంది.

వరుస అవకాశాలు
ఇక
ఆ
తరువాత
రామ్
చరణ్
తో
చేసిన
వినయ
విధేయ
రామ
డిజాస్టర్
అయినప్పటికీ
కీయరా
కెరీర్
పై
పెద్దగా
ప్రభావం
పడలేదు.
ఆమెకు
వరుస
హిందీ
అవకాశాలు
రావడమే
కాక
తెలుగు
నుంచి
ప్రస్తుతం
రామ్
చరణ్
హీరోగా
నటిస్తున్న
ఈ
ప్రాజెక్టు
రామ్
చరణ్
15
సినిమాల్లో
కూడా
హీరోయిన్గా
ఎంపికైంది.
ఇక
ఆమె
కీలక
పాత్రలో
నటించిన
భూల్
భూలయ్యా
2
సినిమా
కూడా
ఇప్పుడు
బాలీవుడ్
బాక్సాఫీస్
వద్ద
సత్తా
చాటి
కలెక్షన్ల
వర్షం
కురిపిస్తోంది.

చిన్నపాటి స్కర్ట్ ధరించి
ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే కియారా అద్వానీ తాజాగా కరణ్ జోహార్ పుట్టినరోజు వేడుకలలో ఒక హార్ట్ ఔట్ ఫిట్ లో మెరిసింది. ఆ అవుట్ ఫిట్లో కేవలం ఆమె ఒక బ్లేజర్ ధరించి అది కూడా లూజ్ చేయడంతో పరువాల విందు చేసినట్లయింది. చిన్నపాటి స్కర్ట్ ధరించిన ఆమె పుట్టినరోజు ఈవెంట్ మొత్తానికి సెంట్రాఫ్ ఎట్రాక్షన్గా నిలిచింది..

హాట్ టాపిక్ గా
కేవలం కియారా అద్వానీ మాత్రమే కాదు కరణ్ పుట్టినరోజు వేడుకలకు హాజరైన భామలు అందరూ కూడా దాదాపుగా హాట్ అవుట్ ఫిట్స్ తో దర్శనమివ్వడంతో కరణ్ జోహార్ పుట్టినరోజు వెంటనే హాట్ టాపిక్ గా మారిపోయింది. దాదాపుగా ఈ ఈవెంట్ కు హాజరయిన అందరూ వెంటనే సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేయడంతో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఆమె హాట్ ఔట్ ఫిట్ మీరు కూడా చూసి వేయండి మరి.