శృతి మించిన అనసూయ హాట్ షో.. ఎగసిపడే అందాలను ప్రదర్శిస్తూ!
వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన అమ్మాయిలు తెలుగులో ఎక్కువగా అవకాశాలను దక్కించుకుంటూ హవాను చూపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొందరు భామలు టీవీ రంగంలో, సినిమాల్లో సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో అనసూయ భరద్వాజ్ ఒకరు. ఆరంభంలో యాంకర్‌గా మెప్పించిన ఈ చిన్నది.. ఎన్నో షోలను హోస్ట్ చేసింది. ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్లి మరింత పేరు తెచ్చుకుంది. అప్పటి నుంచి ఫుల్ జోష్‌తో దూసుకుపోతోంది. ఇక, తాజాగా అనసూయ భరద్వాజ్ కొన్ని ఘాటు ఫొటోలను షేర్ చేసింది. లేట్ లేకుండా వాటిపై మీరే లుక్కేయండి మరి!
బుల్లితెరపై స్టార్‌గా మారి
'జబర్ధస్త్' షోతో అనసూయ భరద్వాజ్ ఎంట్రీ ఇచ్చి తనదైన యాంకరింగ్‌తో విశేషమైన గుర్తింపును అందుకుంది. ఆ తర్వాత సుదీర్ఘ కాలం పాటు వరుసగా షోల మీద షోలు చేసి దూసుకుపోతోంది. అలా ఎన్నో ఏళ్ల పాటు బుల్లితెరపై తనదైన రీతిలో ప్రభావం చూపించింది. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం అనసూయ తెలుగు బుల్లితెరపై పెద్దగా కనిపించట్లేదు.

వరుస సినిమాలతో బిజీ
తెలుగు బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా హవాను చూపించిన అనసూయ.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి దక్షిణాదిలోని చాలా భాషల్లో సినిమాలు చేస్తూ వెళ్తోంది. ఈ క్రమంలోనే గత ఏడాది 'మైఖేల్', 'రంగమార్తాండ', 'విమానం', 'పెద కాపు 1', 'ప్రేమ విమానం' వంటి మూవీలు చేసింది. ఇప్పుడు 'హరిహర వీరమల్లు', 'పుష్ప 2' వంటి భారీ ప్రాజెక్టులు చేస్తోంది.
ఇప్పుడవే.. ఆ షోతో షాక్
టాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్న అనసూయ భరద్వాజ్.. ఇప్పుడు కూడా తెలుగు, తమిళం, మలయాళంలో నటిస్తోంది. ఇలా ప్రస్తుతం తమిళంలో 'ఫ్లాష్‌బ్యాక్' సహా కొన్ని సినిమాల్లో నటిస్తోంది. ఇలా హై రేంజ్ మూవీలతో తన స్టామినాను పెంచుకుంటోంది. ఇక, ఇటీవలే అనసూయ 'కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' షోతో మరోసారి బుల్లితెరపైకి వచ్చి షాకిచ్చింది.

అందులో యమా రచ్చ
ఏమాత్రం ఖాళీ లేకుండానే ఏకధాటిగా సినిమాలు చేస్తోన్నా.. సోషల్ మీడియాలో కూడా అనసూయ భరద్వాజ్ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తన ఫొటోలు, వీడియోలను తన ఖాతాల్లో షేర్ చేస్తోంది. అదే సమయంలో తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలతో పాటు కెరీర్ సంబంధిత విశేషాలను పంచుకుంటూ ముందుకు సాగుతోంది.
అలాంటి పిక్స్‌తో షేక్
అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎలాంటి హడావిడి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఈ బ్యూటీ నిత్యం హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. ఫలితంగా సోషల్ మీడియాలో తన గ్లామర్‌తో షేక్ చేస్తోంది. ఇక, ఈ మధ్యన అయితే మరింత డోస్ పెంచేసి మరీ రచ్చ లేపుతోంది. దీంతో తరచూ అనసూయ సెన్సేషన్ అయిపోతోంది.

శృతిమించిన బ్యూటీ
అనసూయ భరద్వాజ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఘాటు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె డీప్ నెక్ డిజైన్ టాప్‌ను ధరించి కనిపించింది. పైగా ఇందులో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ టెంపరేచర్ పెంచేస్తోంది. దీంతో అనసూయ షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా ఈ పిక్స్ అన్నీ ఫుల్ వైరల్ అయిపోతున్నాయి.


Click it and Unblock the Notifications











