Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
స్టార్ హీరో ఆర్య వైఫ్ హాట్ డ్యాన్స్.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!
సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు హీరోయిన్స్ పెళ్లి అయిపోతే సినిమాలకు దూరంగా ఉంటారు. ఫిట్నెస్, బ్యూటీలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపరనే కామెంట్స్ వస్తాయి. కానీ నేటితరం యంగ్ హీరోయిన్స్ మాత్రం పెళ్లి తొందరగా చేసుకున్నా.. లేటుగా చేసుకున్నా.. వారి అందంతో జనాలను ఇంకా ఎట్రాక్ట్ చేస్తూనే ఉంటారు. ప్రస్తుతం సయేశా సైగల్ కూడా అదే తరహాలో కుర్రాళ్లను ఎట్రాక్ట్ చేస్తోంది.
మొన్నటి వరకు ఫోటోలతోనే అనుకుంటే.. ఇప్పుడు వీడియోలతో కూడా షాకిస్తోంది. హాట్ డ్యాన్స్ తో అమ్మడు హార్ట్ బీట్ లో స్పీడ్ పెంచింది. సయేశా అఖిల్ సినిమాతో వెండితెరకు పతిచయమైన సంగతి తెలిసిందే. సినిమా సక్సెస్ కాకపోయినప్పటికి అమ్మడి అందానికి చాలా మంది ఫిదా అయ్యారు. ఇక ఈ బ్యూటీ కోలీవుడ్ స్టార్ హీరో ఆర్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత చాలా వరకు సినిమాలు చేయడం తగ్గించేసింది.
హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న అయేషా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేసింది. డ్యాన్స్ చాలా ముఖ్యమైంది అంటూ మంచి కొటేషన్ తో అమ్మడు రిలీజ్ చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయేషా హాట్ స్టెప్పులతో ఆదరగొట్టేసిందని నెటీజన్స్ పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. 22 ఏళ్ల అయేషా ఇంకా అవకాశాలు వస్తున్నప్పటికీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. తన భర్తతో ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేయడమే తనకు ఇష్టమని చెబుతోంది