Don't Miss!
- Sports IPL 2024: లైట్ తీస్కో హార్దిక్.. రోహిత్ కూడా టైటిల్ గెలవలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- News ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ రెడీ..ట్వీట్ వైరల్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
హాట్ డ్యాన్స్‌తో బాలయ్య హీరోయిన్ హంగామా.. వీడియో వైరల్!
బాణం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన క్యూట్ హీరోయిన్ వేదిక . మొదటి సినిమాలో అమాయకంగా హోమ్లీగా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు మాత్రం హాట్ మోడల్ గా దర్శనమిస్తోంది. ఫ్యాషన్ గాలి గట్టిగానే తగిలినట్లు అర్ధమవుతోంది. ప్రతి సినిమాలో తన అందంతో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఈ బ్యూటీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా హాట్ స్టిల్స్ తో దర్శనమిస్తోంది.
ఆ మధ్య బాలకృష్ణ రూలర్ సినిమాలో కనిపించిన ఈ బ్యూటీ మళ్ళీ తెలుగులో కనిపించింది లేదు. ఇక రీసెంట్ గా ఒక వీడియో ద్వారా తన ఉనికిని చాటుకుంటోంది వేదిక. మూడు పదుల వయసు దాటినా కూడా పదహారేళ్ళ పిల్లల కనిపిస్తోంది. నాజూకు నడుముని వయ్యారంగా తిప్పుతూ ఒక పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసింది. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన వేదిక నిమిషాల్లోనే వైరల్ గా మార్చింది.
బాణం సినిమా తరువాత కొన్నాళ్లపాటు సింపుల్ గా కనిపించిన వేదిక అవకాశాల కోసం గ్లామర్ గర్ల్ లా మారక తప్పలేదు. అయినప్పటికీ ఈ బ్యూటీకి అనుకున్నంత రేంజ్ లో అయితే సక్సెస్ లు రావడం లేదు. కంచన 3 సినిమాతో ఆ మధ్య కోలీవుడ్ లో హిట్ రావడంతో ఎక్కువగా తమిళ్ లోనే సినిమాలు చేస్తోంది. ఇక ఇప్పుడు లాక్ డౌన్ లో ఫిట్ నెస్ పై శ్రద్దా చూపుతున్న ఈ క్యూట్ పిల్ల నెక్స్ట్ ఎలాంటి సినిమాలు చేస్తుందో చూడాలి.
View this post on InstagramA post shared by Vedhika (@vedhika4u) on