For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నగ్నంగా కనిపించి షాకిచ్చిన హీరోయిన్: బెడ్‌పై అలా పడుకుని.. వామ్మో ఇది మరీ దారుణం

  |

  సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు సినిమాలు చేయకున్నా.. వివాదాల కారణంగానో.. గ్లామర్ ట్రీట్‌తోనే నిత్యం ఏదో రకంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇందులో రెండో దానికి చెందిన వారు చాలా మందే ఉన్నారు. ఇలా తమ అందచందాలతో కుర్రాళ్ల మతి పోగొట్టమే కాదు.. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నారు. అలాంటి వారిలో కోలీవుడ్ హీరోయిన్ మీరా మిథున్ ఒకరు. చాలా కాలంగా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న ఈ బ్యూటీ.. తాజాగా నగ్నంగా దిగిన ఓ ఫొటోను షేర్ చేసి షాకిచ్చింది. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫొటోపై మీరూ లుక్కేయండి!

  మోడల్‌గా పరిచయం.. పాపులారిటీ

  మోడల్‌గా పరిచయం.. పాపులారిటీ

  మీరా మిథున్ చిన్నప్పటి నుంచి చదువులో టాపర్‌గా ఉండేంది. అందుకే ఉన్నత చదువులు కూడా పూర్తి చేసుకుంది. ఆ తర్వాత ఊహించని విధంగా ఆమె ఉద్యోగం చేయకుండా మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అలా ఎంట్రీ ఇచ్చిందో లేదో.. చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా ఫేమస్ అయింది. దీంతో ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించి సత్తా చాటిందీ బ్యూటీ.

  హీరోయిన్‌గా ఎంట్రీ... మంచి పేరుతో

  హీరోయిన్‌గా ఎంట్రీ... మంచి పేరుతో

  మోడలింగ్ రంగంలో చాలా కాలం పాటు హవాను చూపించిన మీరా మిథున్.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2015లో వచ్చిన ‘ఎన్నై అరిందాల్'తో హీరోయిన్ అయిన ఈ భామ.. ఆ తర్వాత ‘గఘనం', ‘8 తొట్టక్కల్', ‘తానా సెర్న్‌దా కొట్టం', ‘బాదై ఏరి బుద్ది మారి' వంటి చిత్రాలు చేసి అదరొట్టేసింది. ఫలితంగా తక్కువ సినిమాలే చేసినా ఎక్కువ గుర్తింపును అందుకుందామె.

  కోలీవుడ్ స్టార్లపై విమర్శలతో ఫేమస్

  కోలీవుడ్ స్టార్లపై విమర్శలతో ఫేమస్

  కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలో మీరా మిథున్ లేనిపోని వివాదాల్లో చిక్కుకుంది. కోలీవుడ్‌లోని ఇద్దరు స్టార్ హీరోలపై కేసు పెట్టిన ఈ బ్యూటీ... హీరోయిన్లపైనా సంచలన ఆరోపణలు చేసింది. అదే సమయంలో తమిళనాడును నాశనం చేయమంటూ ప్రధానికి లేఖ రాసింది. ఇలా ఒకదాని తర్వాత ఒక వివాదంలో ఇరుక్కుపోయింది. ఇలా కూడా ఫేమస్ అయిందీ హీరోయిన్.

  సినిమాలకు దూరమైపోయిన మీరా

  సినిమాలకు దూరమైపోయిన మీరా

  తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలు, హీరోయిన్లపై విమర్శలు చేయడం వల్ల మీరా మిథున్‌పై బ్యాన్ పడిపోయింది. అప్పటి నుంచి ఆమె సినిమాల్లో కనిపించడం లేదు. అప్పుడప్పుడూ టీవీ షోలు, ఇంటర్వ్యూల్లో మాత్రమే మెరుస్తోంది. కొందరు చిన్న దర్శకులు మీరాకు అవకాశం ఇస్తామని అప్పట్లో ప్రకటించినా.. అది కార్యరూపం దాల్చకపోవడంతో అమ్మడు ఖాళీగానే ఉంటోంది.

  ఎప్పుడూ అందులోనే ఉంటూ రచ్చ

  ఎప్పుడూ అందులోనే ఉంటూ రచ్చ

  ఆఫర్లు ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం మీరా మిథున్ ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. దీని ద్వారానే ఎన్నో అంశాలపై స్పందిస్తోన్న ఈ భామ.. వివాదాలకు కేంద్ర బిందువులా మారింది. అదే సమయంలో తన వ్యక్తిగత, కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, తరచూ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ సెన్సేషన్ అవుతోంది.

  గ్లామర్ ఫొటోలు.. లవర్‌తో రొమాన్స్

  గ్లామర్ ఫొటోలు.. లవర్‌తో రొమాన్స్

  సోషల్ మీడియాలో మీరా మిథున్ చేసే సందడి అంతా ఇంతా కాదు. ఈ అమ్మడు ఎక్కువగా గ్లామర్ ట్రీట్ చేయడానికే దీన్ని ఉపయోగిస్తుందా అన్నంతగా కొంత కాలంగా అందాల విందు చేస్తోంది. అదే సమయంలో తన ప్రియుడితో రొమాన్స్ చేసిన ఫొటోలు, వీడియోలను సైతం ఇందులో షేర్ చేస్తోంది. ఫలితంగా నిత్యం వార్తల్లోనే నిలుస్తోంది. దీంతో మీరా హాట్ టాపిక్ అవుతూనే ఉంటోంది.
  నగ్నంగా కనిపించి షాకిచ్చిన బ్యూటీ

  నగ్నంగా కనిపించి షాకిచ్చిన బ్యూటీ

  తాజాగా మీరా మిథున్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె ఒంటిపై నూలుపోగు లేకుండా నగ్నంగా కనిపించింది. అలాగే బెడ్‌పై పడుకుని కొంటె చూపుతో కవ్విస్తోంది. ఇందులో ఆమె ఎద కొద్దిగా అందాలు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోకు కూడా నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో ఇది వైరల్ అయిపోయింది.

  English summary
  Kollywood Actress, 8 Thottakkal Fame Meera Mitun Very Active in Social Media. Now She Shared A Hot Photo in Her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X