లవర్‌తో కలిసి రెచ్చిపోయిన హీరోయిన్: ఏకంగా నోట్లో నోరు పెట్టేసి.. బెడ్‌రూంలో సరసాలాడుతూ దొరికిందిలా!

సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఎంతో మంది దాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. గ్లామర్ ప్రపంచంలోనైతే అబ్బాయిల కంటే అమ్మాయిలే ఓ అడుగు ముందుకేస్తున్నారు. దీని ద్వారానే తమ అందచందాలను ఎరగా వేసి ప్రపంచానికి పరిచయం చేసుకుంటున్నారు. అదే సమయంలో ఎన్నో వివాదాలతో దేశ వ్యాప్తంగా ఫేమస్ అవుతున్నారు. అలాంటి వారిలో కోలీవుడ్ హీరోయిన్ మీరా మిథున్ ఒకరు. చాలా కాలంగా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా ప్రియుడితో బెడ్‌రూంలో సరసాలాడుతూ దొరికిపోయింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

బొడ్డు చూస్తే క్లీన్ బౌల్డ్.. చీరకట్టులో పూజితా పొన్నాడ మరింత హాట్‌గా (ఫోటోలు)

మోడలింగ్ నుంచి సినిమా రంగంలోకి

మోడలింగ్ నుంచి సినిమా రంగంలోకి

తమిళనాడుకు చెందిన మీరా మిథున్ చదువులో టాపర్. పీహెచ్‌డీ వరకూ చదువుకున్న ఆమె.. కొరియోగ్రాఫర్ గణేష్ సలహా మేరకు మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. గ్లామర్ ప్రపంచంలో ఎలా నెగ్గుకురావాలే ఇట్టు తెలుసుకున్న ఈ బ్యూటీ.. అందులో అదరగొట్టేసింది. ఫలితంగా ఎన్నో వ్యాపార ప్రకటనలు చేయడంతో పాటు అందాల పోటీల్లో పాల్గొని సినీ రంగంలోకి వచ్చింది.

మంగళస్నానంతో కూడా అందాల అరబోత.. ఎద అందాలతో అతుల్యా (ఫోటోలు)

హీరోయిన్‌గా ప్రయాణం.. పాపులారిటీ

హీరోయిన్‌గా ప్రయాణం.. పాపులారిటీ


మోడలింగ్ రంగంలో చేస్తున్న సమయంలోన మీరా మిథున్ బాగా పాపులర్ అయిపోయింది. ఆ సమయంలోనే దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. అలా 2015లో వచ్చిన 'ఎన్నై అరిందాల్'తో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'గఘనం', '8 తొట్టక్కల్', 'తానా సెర్న్‌దా కొట్టం', 'బాదై ఏరి బుద్ది మారి' వంటి సినిమాల్లో నటించి మెప్పింది. తద్వారా ఎనలేని పాపులారిటినీ దక్కించుకుంది.

లావణ్య త్రిపాఠి లవ్లీ ఫోటో గ్యాలరీ.. ట్రెండింగ్‌గా లేటేస్ట్ ఫోటోషూట్

బిగ్ బాస్‌తో గుర్తింపు.. మారిపోయింది

బిగ్ బాస్‌తో గుర్తింపు.. మారిపోయింది

కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే మీరా మిథున్.. బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఆఫర్‌ను అందుకుంది. ఈ క్రమంలోనే మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆరంభం నుంచే అద్భుతమైన ఆటతీరుతో పాటు నిజాయితీగా ఉంటూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. కానీ, మధ్యలోనే ఎలిమినేట్ అయింది. ఇక, ఈ షో తర్వాత అమ్మడు పూర్తిగా మారిపోయింది.

స్విమ్మింగ్ ఫూల్‌లో గ్లామర్ షో.. బికినీలో రాయ్ లక్ష్మీ మరింత శృంగారంగా (ఫోటోలు)

వివాదాలతో సతమతం.. హాట్ టాపిక్

వివాదాలతో సతమతం.. హాట్ టాపిక్

బిగ్ బాస్ షోలోకి వెళ్లిన తర్వాత తన వ్యవహార శైలితో హాట్ టాపిక్ అయిన మీరా మిథున్.. బయటకు వచ్చినప్పటి నుంచి మరింతగా రెచ్చిపోయింది. ఈ క్రమంలోనే కోలీవుడ్‌లోని స్టార్ హీరోలపై కేసులు పెట్టడం.. హీరోయిన్ల క్యారెక్టర్‌పై విమర్శలు చేయడం.. తమిళనాడును నాశనం చేయమని ప్రధాని లేఖ రాయడం వంటి వాటితో ఈ అమ్మడు దేశ వ్యాప్తంగా హైలైట్ అయిపోయింది.

లాక్‌డౌన్‌లో ముంబై వీధుల్లో సోనాల్ చౌహాన్ హంగామా (ఫోటోలు)

ఎప్పుడూ అందులోనే.. రచ్చ చేస్తోంది

ఎప్పుడూ అందులోనే.. రచ్చ చేస్తోంది

వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది మీరా మిథున్. దీని ద్వారానే ఎన్నో అంశాలపై స్పందిస్తోన్న ఈ భామ.. వివాదాలకు కేంద్ర బిందువులా మారింది. అదే సమయంలో తన వ్యక్తిగత, కెరీర్‌కు సంబంధించిన అంశాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, తరచూ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది.

అందాల విందు.. లవర్‌తో దొరికిందిగా

అందాల విందు.. లవర్‌తో దొరికిందిగా

ఈ మధ్య కాలంలో మీరా మిథున్ సోషల్ మీడియాలో అందాల విందు చేస్తోంది. తరచూ క్లీవేజ్ షోతో రెచ్చిపోతోన్న ఈ బ్యూటీ.. హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతూ వేడి పుట్టిస్తోంది. ఇక, ఇటీవల తన ప్రియుడితో కలిసి ఇంటర్నెట్‌లోనే రచ్చ రచ్చ చేస్తోంది. ఎప్పుడూ అతడితో ఎంజాయ్ చేయడంతో పాటు ముద్దులు, హగ్గులతో హడావిడి చేస్తూ విమర్శలను ఎదుర్కొంటోంది.

Recommended Video

Meera Chopra Vs Jr NTR Fans Issue Maybe A Political Game
ఏకంగా నోట్లో నోరు పెట్టేసి.. బెడ్‌రూంలో

ఏకంగా నోట్లో నోరు పెట్టేసి.. బెడ్‌రూంలో

తాజాగా మీరా మిథున్ ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అందులో తన ప్రియుడి మీద కూర్చున్న ఆమె.. బెడ్‌రూంలో సరసాలు ఆడుతూ దొరికిపోయింది. ఈ వీడియోలో ఇద్దరూ ముద్దుల మీద ముద్దులు పెట్టుకుంటూ కనిపించారు. అంతేకాదు, ఒకరి నోట్లో ఇంకొకరు నోరు పెట్టేశారు. దీంతో మీరా రొమాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X