Krithi Shetty: చాలా గ్యాప్ తరువాత పొట్టి గౌనులో కృతి శెట్టి అందాలు.. థైస్ షోతో కుర్రాళ్ళ గుండెల్లో ఉప్పెన!
కొంతమంది హీరోయిన్స్ ఒకే ఒక సినిమాతో ఊహించని స్థాయిలో క్రేజ్ అందుకుంటూ ఉంటారు. ఇక మొదటి సినిమా ఉప్పెన ద్వారా కూడా అలాంటి స్థాయిలోనే క్రేజ్ అందుకున్న బ్యూటీ కృతి శెట్టి. ఈ భామ ఫస్ట్ సినిమా తర్వాత చాలామంది కుర్రాళ్లకు ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక గ్లామర్ షో ద్వారా కూడా ఈ మధ్యకాలంలో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక చాలా గ్యాప్ తర్వాత అమ్మడు ఒక పొట్టి గౌనులో కనిపించిన విధానం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే..

జెట్ స్పీడ్ లో స్టార్ ఇమేజ్
బ్యూటిఫుల్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న కృతి శెట్టి ఇంకా పాతికేళ్ళ వయసులోకి రాకముందే స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో క్రేజ్ అందుకుంది. అయితే ఉప్పెన సినిమా తర్వాత మాత్రం మళ్ళీ అలాంటి రేంజ్ లో మాత్రం ఈ బ్యూటీ కి సక్సెస్ రాలేదు. కానీ ఎప్పటికప్పుడు మాత్రం తన గ్లామర్ షో తో ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఉంది.

వరుస ఫ్లాప్స్
అలాగే నటిగా కూడా సరికొత్త ప్రయోగాలు చేయాలి అని ఈ బ్యూటీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. అయితే శ్యామ్ సింగరాయ్ సినిమా తర్వాత మళ్లీ ఈ భామకు సరైన సక్సెస్ రాలేదు. బంగార్రాజు పర్వాలేదు అనిపించినప్పటికీ ఆ తర్వాత వచ్చిన మాచర్ల నియోజకవర్గం, ది వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. అనే సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి.

అలాంటి సినిమాలు చేయాలని..
ఉప్పెన సినిమా సక్సెస్ అయిన తర్వాత కృతి శెట్టి కి ఎన్నో ఆఫర్స్ వచ్చాయి. అయితే ఈ బ్యూటీ మాత్రం తొందరపడకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంది. ఇక ఆ ఆలోచనతోనే అమ్మడు కొన్ని పెద్ద కమర్షియల్ సినిమాలను కూడా రిజెక్ట్ చేసింది. అయితే గత ఏడాది మాత్రం కృతి శెట్టికి పెద్దగా కలిసి రాలేదు. ఆమె చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచాయి.

రొమాంటిక్ సన్నివేశాల్లో..
కృతి శెట్టి మొదటి సినిమా నుంచి కూడా కొంత గ్లామర్ విషయంలో కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా అనిపిస్తోంది. మరీ వల్గర్ గా అనిపించకుండా రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా బ్యూటిఫుల్ గా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక లిప్ లాక్ సన్నివేశాల్లో కూడా ఈ భామ చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఉప్పెన తరువాత నాని శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా లిప్ లాక్స్ ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది.

పొట్టి గౌనులో..
సినిమాలు సక్సెస్ అవుతున్న కాకపోయినా కూడా ఈ బ్యూటీ కి మంచి క్రేజ్ అయితే దక్కుతోంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈమధ్య గ్లామర్ డోస్ పెంచే ప్రయత్నం చేస్తోంది. రీసెంట్ గా అమ్మడు చిన్న గౌనులో కనిపించిన విధానం వైరల్ గా మారింది. అందులో అమ్మడు తన హాట్ థైస్ షోతో కూడా హైలెట్ అవుతూ కుర్రాళ్ళ గుండెల్లో ఉప్పెనలా సెగలు రేపింది.

అది మిస్ అవ్వకుండా..
కృతి శెట్టి ఎలాంటి ఫోటో పోస్ట్ చేసిన కూడా అందులో తన స్మైల్ కూడా మిస్ అవ్వకుండా చూసుకుంటుంది. ఎక్కువగా అయితే బ్యూటీ తన చిరునవ్వుతోనే మతి పోగొట్టే విధంగా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా కాస్త గ్లామర్ టచ్ ఇచ్చి మరింత అందాన్ని తీసుకొస్తుంది. ఇక ప్రస్తుతం ఈ భామ చేతిలో కస్టడీ అనే సినిమాతో పాటు ఒక తమిళ సినిమా ఒక మలయాళం సినిమా కూడా ఉంది.


Click it and Unblock the Notifications











