For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బుల్లితెరపై కూడా కృతి శెట్టి హవా.. ఆ చిన్న పని కోసం సాలీడ్ రెమ్యునరేషన్!

  |

  ఉప్పెన సినిమాతో పవర్ఫుల్ గా ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి మెల్లగా తన రెమ్యునరేషన్ డోస్ పెంచుతోంది. ఇంకా రెండు పదుల వయసులోకి రాకముందే సీనియర్ హీరోయిన్స్ రేంజ్ లో ఆఫర్స్ అందుకుంటోంది. అందంతో ఈ బ్యూటీ డామినేషన్ మొదలైనట్లు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక బుల్లితెరపై ఇటీవల ఒక పనికి ఒప్పుకున్న అమ్మడు సాలీడ్ రెమ్యునరేషన్ అందుకున్నట్లు టాక్ వస్తోంది.

  Jennifer Lopez birthday Photos.. ప్రియుడితో ఘాటుగా లిప్‌లాక్.. 52 ఏళ్ల వయసులో బికినీలో అందాల వడ్డిస్తున్న బ్యూటీ

  ఉప్పెన కంటే ముందే భారీ ఆఫర్స్

  ఉప్పెన కంటే ముందే భారీ ఆఫర్స్

  మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెన ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కృతి శెట్టి మొదటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఉప్పెన కంటే ముందే ఈ బ్యూటీకి సౌత్ లో చాలా ఆఫర్స్ వచ్చాయట. కానీ అవి నచ్చక ఒప్పుకోలేదు. ఇక ఉప్పెనకు అంతకుముందే ఒక హీరోయిన్ సెలెక్ట్ అయినప్పటికీ ఆమె కాస్త ఓపికతో ఉంటూ ఛాన్స్ అందుకుంది.

  Vadinamma : శిల్ప ఇంటికి నాని ఫ్యామిలీ.. మరో స్కెచ్ వేసిన దమయంతి!

  చిన్న వయసులోనే..

  చిన్న వయసులోనే..

  కృతి సినిమాల కథల విషయంలో ఏ మాత్రం తప్పు చేయకూడదని అనుకుంటోంది. ప్రస్తుతం ఆమె వయసు 17 సంవత్సరాలే. అందుకే భవిష్యత్తు చాలా ఉందని చిన్న సినిమాలైనా సరే చాలా డిఫరెంట్ గా ఉండాలని అనుకుంటోంది. రొటీన్ గా కాకుండా సినిమా సినిమాకు కాస్త డిఫరెంట్ జానర్స్ ఉండాలని అనుకుంటోంది.

  గ్లామరస్ ఫొటోలతో అను ఇమాన్యూయేల్ రచ్చ: గతంలో ఎన్నడూ చూడని ఫోజులతో కవ్విస్తోన్న బ్యూటీ

  Krithi Shetty Mania In Telugu | Uppena OTT Release Update
  3 సినిమాలకు మొత్తం రెమ్యునరేషన్ ఎంతంటే?

  3 సినిమాలకు మొత్తం రెమ్యునరేషన్ ఎంతంటే?

  ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. శ్యామ్ సింగరాయ్, రామ్ - లింగుస్వామి ప్రాజెక్ట్, అలాగే సుధీర్ బాబు - మోహన్ కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందుతున్న ' ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమా చేస్తోంది. ఈ మూడు సినిమాలతో కృతి 2కోట్లకు పైగానే ఆదాయాన్ని అందుకుంటోందట.

  Janaki Kalaganaledu Today Promo: జానకి గుట్టు బయటపడే సమయం ఆసన్నమైంది.. మల్లిక చేతిలో కీలక ఆధారం!

  బుల్లితెరపై కూడా భారీ రెమ్యునరేషన్

  బుల్లితెరపై కూడా భారీ రెమ్యునరేషన్

  ఇక బేబమ్మ బుల్లితెరపై కూడా ఆదాయం అందుకోవడం స్టార్ట్ చేసింది. జీ తెలుగు చేసే రియాలిటీ షోలు అలాగే ఇతర సీరియల్స్ ను ప్రమోట్ చేసే యాడ్స్ లలో కృతి శెట్టి కనిపించనుంది. కొన్ని రోజుల వరకు కుదుర్చుకున్న ఆ ఒప్పందం కోసం అమ్మడు 1కోటి రూపాయల వరకు ఛార్జ్ చేసినట్లు సమాచారం. గతంలో మహేష్ బాబు కూడా ఇదే తరహాలో మార్కెటింగ్ చేసుకున్నాడు. మరి కృతిశెట్టి క్రేజ్ ఆ ఛానెల్ కు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.

  English summary
  Glamorous beauty Krithi Shetty, who made her grand entry to Tollywood with the uppena movie, seems to have hit another lucky chance. The well-focused work in front of the camera through ads from an early age gave the green signal to the surge film that there were not many offers afterwards.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X