అబ్బా.. 'ఆదిపురుష్' సీత లుక్ మార్చి అన్నీ చూపించేస్తోందిగా.. బ్యాక్ బంపర్ బాగా హైలైట్!
'ఆదిపురుష్' సీత కృతి సనన్.. తాజాగా.. 'అబ్బా ఏం ఉంది ఆ ఫిగర్' అనేలా స్టన్నింగ్ పోజులు ఇచ్చింది. టైట్ ఫిట్ టాప్ అండ్ జీన్స్ ధరించి ఫ్రంట్ అండ్ బ్యాక్ హాట్ షో చేస్తూ పబ్లిక్ లోనే జిగేల్ మనిపించింది. ఆమెను చూసిన చుట్టూ పక్క ఉన్న కెమెరామెన్లు ఆగలేక క్లిక్ మనిపించేశారు. అవేమో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్. వాటిని మీరు చూసేయండి..
మెరుపు తీగలాంటి నాజూకు అందం కృతి సనన్ సొంతం అన్న సంగతి అందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ మహేశ్ బాబు '1 నేనొక్కడినే' సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ క్రేజీ స్టార్ హీరోయిన్ ఎదిగి కుర్రాళ్ల రాకుమారిగా మారిపోయింది. స్టార్ అండ్ యంగ్ హీరోల సినిమాల్లో నటిస్తూ కెరీర్ లో దూసుకెళ్లింది.

తెలుగులో డౌన్.. హిందీలో టాప్..:అయితే అక్కడ వరుస సినిమాలతో బిజీ అయిన ఈ ముద్దుగుమ్మకు మధ్యలో కాస్త విశ్రాంతి దొరకడంతో .. మళ్లీ తెలుగులో నాగ చైతన్య సరసన 'దోచేయ్' చిత్రంలో నటించింది. మళ్లీ దురదృష్టం వెంటాడింది. ఈ తెలుగు చిత్రం కూడా ఆమెను నిరాశపరిచింది. మళ్లీ బాలీవుడ్ కు చెక్కేసింది. మళ్లీ వరుస హిట్ లను అందుకుంది. స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది.
ఆదిపురుష్ రూపంలో బిగ్ షాక్...:అంతా బాగుంది అనే సరికి మళ్లీ బిగ్ షాక్ తగిలింది కృతికి. 'ఆదిపురుష్' రూపంలో సీత పాత్ర అంటూ బిగ్ ఆఫర్ వచ్చే సరికి తెగ సంతోషపడిపోయింది. కానీ ఆ చిత్రం దేశవ్యాప్తంగా రిలీజై భారీ డిజాస్టర్ ను అందుకుంది. మళ్లీ తెలుగు హీరోతో నటించి ఫ్లాప్ ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతానికి ఈ చిత్రం మిక్స్ డ్ టాక్ తో నడుస్తోంది.

ఆ రెండు బాగా హైలైట్..:ఫలితం ఎలా ఉన్నా దాన్ని స్వీకరించి కెరీర్ లో ముందుకెళ్లాల్సిందే. కృతి సనన్ కూడా అదే చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ముంబయిలోని రోడ్లపై రాత్రి పూట మెరిసింది. ఫొటోస్ కు పోజులు ఇచ్చింది. ఈ పిక్స్ లో కృతి స్టన్నింగ్ లుక్స్ అదిరాయి. టైట్ ఫిట్ టాప్ అండ్ జీన్స్ ధరించి పబ్లిక్ లో తన పోజులతో మెస్మరైజ్ చేసింది. మస్త్ స్టైలిష్ గా కనిపించింది. అయితే ఆమె ధరించిన జీన్స్ బ్యాక్ సైడ్ రెండు నక్షత్రాలు ఉన్నాయి. అవి కూడా బాగా హైలైట్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











