For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చిన్న హ్యాండ్ బ్యాగ్ కోసం కూడా లక్షల్లో ఖర్చు చేస్తున్న మహేష్ హీరోయిన్.. ఆమె రేంజ్ అలా ఉంది మరి

  |

  సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. ఒక వేల మొదటి అడుగులోనే సక్సెస్ అయిన తరువాత కెరీర్ ను సెట్ చేసుకోవడం మరింత కష్టం. ముఖ్యంగా హీరోయిన్స్ ఈ రోజుల్లో ఎక్కువ కాలం నిలదొక్కుకోవడం అంటే వండర్ అని చెప్పవచ్చు. అందంతో పాటు తెలివి కూడా ఉండాలి. అలాంటి బ్యూటీలలో కృతి సనోన్ కూడా ఉంది. వరుస విజయాలతో వెళుతున్న ఈ బ్యూటీ లగ్జరీ లైఫ్ కు బాగానే అలవాటు పడినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె చేతిలో కనిపించిన ఒక బ్యాగ్ రేటు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  Adipurush : Prabhas కి జోడీగా Kriti Sanon, లక్ష్మణుడి గా ఇతనే..!!

  బికినీలో బతుకు బస్టాండ్ హీరోయిన్.. వైరల్‌గా జెన్నిఫర్ పిసినాటో అర్ధనగ్న ఫోటోలు!

  మహేష్ 1 సినిమాలో

  మహేష్ 1 సినిమాలో

  కృతి సనోన్ మొదట మహేష్ బాబు సినిమాతో వెండితెరపై క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో చేసిన 1 నేనొక్కడినే సినిమాలో హీరోయిన్ గా నటించిన కృతి మొత్తానికి హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది. అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఆ బ్యూటీ ఫ్యూచర్ కొంత ఆందోళనను కలిగించింది.

  జిమ్‌లో భార్యతో కలిసి సోను సూద్.. సమాజ సేవకు సహకరిస్తున్న ఆయన సతీమణి ఫోటోలు వైరల్

  ప్లాప్ అయినా కూడా

  ప్లాప్ అయినా కూడా

  నమ్మిన సినిమా ప్లాప్ అవ్వడంతో కొన్నాళ్లపాటు కృతి నిరాశతోనే ఉండేది అనంతరం మెల్లగా హిందీ సినిమాలపై ఫోకస్ పెట్టి తన స్థాయిని కూడా పెంచుకుంది. ఎలాంటి సినిమాలు చేసినా కూడా ఈ బ్యూటీకి ఎదో ఒక రకంగా గుర్తింపు తీసుకొచ్చేవి. ప్లాప్ అయినా కూడా అమ్మడి గ్లామర్ కు లేదా నటనకు క్రేజ్ వచ్చేది.

  నిధి అగర్వాల్ అందాల విందు..ఎద అందాలతో రెచ్చగొడుతూ చంపేస్తోందిగా!

  రెమ్యునరేషన్ ఎంతంటే

  రెమ్యునరేషన్ ఎంతంటే

  బైరెళ్లి బర్ఫీ, లుకా చుప్పి, హౌజ్ ఫుల్ 4, వంటి సినిమాలు కృతి కెరీర్ కు చాలా హెల్ప్ అయ్యాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన కృతి రెమ్యునరేషన్ ను ఈజీగా మూడు కోట్లను దాటించేసింది. అలాగే రెమ్యునరేషన్ పెంచారు కదా అని వచ్చిన ప్రతి ఆఫర్ కు ఒప్పుకోలేదు. కథలో తన పాత్రకు ప్రాధాన్యత ఉందని తెలిస్తేనే ఒప్పుకుంటోంది.

  బికినీలో బతుకు బస్టాండ్ హీరోయిన్.. వైరల్‌గా జెన్నిఫర్ పిసినాటో అర్ధనగ్న ఫోటోలు!

  చిన్న బ్యాగ్ కోసం 1.5లక్షలు

  చిన్న బ్యాగ్ కోసం 1.5లక్షలు

  ఇక ప్రస్తుతం కృతి సనోన్ లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తోంది. ఇటీవల ముంబైలో షాపింగ్ చేస్తూ కనిపించిన ఈ బ్యూటీని బాలీవుడ్ కెమెరాలు ఫోకస్ చేయగా అమ్మడు ఖరీదైన బ్యాగుతో దర్శనమిచ్చింది. దాదాపు రూ1.5 లక్షల విలువైన రివ్ గౌచే బ్యాగ్ ను చేతిలో పట్టుకొని ఉండడంతో ఆ ఫొటోలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

  ప్రభాస్ సినిమాలో సీతగా..

  ప్రభాస్ సినిమాలో సీతగా..

  ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. రామాయణం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఆ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్నాడు. ఇక సినిమాను దర్శకుడు ఓం రావత్ పూర్తిగా 3D ఫార్మాట్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

  English summary
  Succeeding in the film industry is not easy. It's even harder to set a career after a thousand successes in the first step. Kriti Sanon who is going through a series of successes seems to be well accustomed to the luxury life. A bag rate that recently appeared in her hand bag viral on social media
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X