థైస్ అందాలతో మొత్తం చూపించేస్తున్న ప్రభాస్ హీరోయిన్.. ఎక్కడైతే దాచాలో అక్కడే డ్రెస్ లేకుండా..
బాలీవుడ్ భామ కృతి సనన్ గురించి సినీ లవర్స్ కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కేవలం తెలుగు సినిమాలే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుసగా సినిమాలు చేస్తూ తన క్రేజ్ పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తోంది. ఇక అమ్మడి గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి షో డ్రెస్ వేసినా కూడా అందాల ఆరబోత హై రేంజ్ లో ఉండాల్సిందే. ఇక రీసెంట్ గా అమ్మడు దాచుకోవాల్సిన అందాలను వయ్యారంగా ఫొటో షూట్ లో ఆరబోసింది. ఆ వివరాల్లోకి వెళితే..

తెలుగు సినిమాతో..
కృతి సనోన్ అతి తక్కువ కాలంలోనే ఇటు సౌత్ లోను అటు నార్త్ లోను మంచి క్రేజ్ అందుకుంది. ఎందుకంటే తెలుగులో వన్ నేనొక్కడినే సినిమాతో హీరోయిన్ గా ఈ భామ పరిచయమైంది. రెండో సినిమానే బాలీవుడ్ లో హీరోపంతి చేసినా మళ్లీ మూడో సినిమాకి తెలుగువారి దగ్గరకే వచ్చేసింది. దోచేయ్ అనే సినిమాలో మీరా పాత్రలో ఆమె మెరిసింది.

హిందీ మార్కెట్ మీద దృష్టి
నేనొక్కడినే సినిమాతో పాటు దోచేయ్ కూడా పెద్దగా ఆడక పోవడంతో ఈ భామకు తెలుగు మార్కెట్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. తర్వాత పూర్తిగా హిందీ మార్కెట్ మీద దృష్టి పెట్టిన ఈ భామ వరుసగా అక్కడే సినిమాలు, స్పెషల్ సాంగ్ లు చేస్తూ మెరుస్తోంది. సినిమాలు డిజాస్టర్ అయినా ఫ్లాప్ అయినా కూడా అమ్మడి రేంజ్ అయితే అస్సలు తగ్గడం లేదు. రెగ్యులర్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా కనిపిస్తూనే ఉంది.

ప్రభాస్ సినిమాలో
అయితే ప్రభాస్ సరసన ఆది పురుష్ సినిమాలో ఈ భామ సీత పాత్రలో నటిస్తోంది. ఓం రౌత్ దర్శకత్వంలో టి సిరీస్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇవి కాకుండా ఈ భామ బాలీవుడ్ లో మరికొన్ని సినిమాల్లో కూడా భాగమైంది.

థైస్ అందాలతో గ్లామరస్ షో
అయితే ఈ భామ అప్పుడప్పుడు గ్లామరస్ ఫొటోస్ షూట్స్ తో కూడా షాక్ ఇస్తూ ఉంటుంది. తాజాగా చీరకట్టులో ఉన్న ఒక ఫోటో షూట్ షేర్ చేసింది. ఈ ఫోటోషూట్ లో ఇది చీరేనా అని అనుమానం కలిగించే విధంగా ఆ శారీని ఈ భామ ధరించింది. ఒకపక్క థైస్ షో చేస్తూనే మరోపాక క్లీవేజ్ ట్రీట్ ఇచ్చేందుకు ఆసక్తి చూపించింది.

ఇలా సరికొత్తగా..
కృతి సనోన్ ఈ గ్లామరస్ శారీలో సరికొత్త గ్లామర్ షోతో హైలెట్ గా నిలిచింది. అంతే కాకుండా ఈ భామ ప్రతి బనారసీ శారీకి ఒక కథ ఉంటుందని దాన్ని గౌన్గా మార్చినప్పుడు అవి మరింత స్పెషల్ గా మారుతుంది అంటూ కామెంట్లు పెట్టింది. ఇక ఆమె నెవర్ బిఫోర్ హాట్ ట్రీట్ ఇచ్చేయడంతో ఇతర సెలబ్రిటీలు, ఆమె అభిమానులు సైతం ఆమె ఫోటోలకు ఫిదా అవుతూ కామెంట్లు పెడుతున్నారు. అనుష్క శర్మ అయితే ఫైర్ సింబల్ పెట్టి కామెంట్ చేయగా చాలామంది నార్త్ నెటిజన్లు ఆమె అందానికి ఫిదా అయి కామెంట్లు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











