టాప్ అందాలను టోపితో కవర్ చేసిన ప్రభాస్ హీరోయిన్.. స్కిన్ షోతో చంపేసింది
బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ కృతిసనోన్ కెరీర్ ను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటోంది. కెరీర్ మొదట్లో వరుసగా బాక్సాఫీస్ డిజాస్టర్స్ ఎదురైనప్పటికి అమ్మడి రేంజ్ ఏ మాత్రం తగ్గలేదు. కరెక్ట్ టైమ్ లో ఎదో ఒక సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేస్తోంది. ఇక అందరి ఫోకస్ తనపై ఉండేలా నిత్యం ఏదో ఒక హాట్ స్టిల్ తో షాక్ ఇచ్చే ఈ బ్యూటీ రీసెంట్ గా మైండ్ బ్లోయింగ్ అనేలా మరొక స్టిల్ ఇచ్చింది.

తెలుగు సినిమాతో ఎంట్రీ..
కృతి సనోన్ మొదట తెలుగు సినిమాతోనే కెరీర్ ను స్టార్ట్ చేసింది. సుకుమార్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన 1 నేనొక్కడినే సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్ కాకపోవడంతో కొన్నాళ్లపాటు ఇబ్బందులు ఎదుర్కొంది.

అనుకున్నట్లుగానే..
గతంలో ఒకసారి వరుస అపజయాలు రావడంతో లాభం లేదని ఈ బ్యూటీ పెద్ద సినిమాలను పక్కన పెట్టేసింది. చిన్న బడ్జెట్ కంటెంట్ సినిమాలను చేసిన కృతి సనోన్ మొత్తానికి అనుకున్నట్లుగానే బాక్సాఫీస్ వద్ద మంచి హిట్స్ అందుకుంది. ఆ తరువాత మెల్లమెల్లగా మీడియం రేంజ్ సినిమాల నుంచి ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్ వరకు వచ్చింది.

ప్రభాస్ సినిమాలో..
ప్రభాస్, ఓం రావత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. రామాయణం బ్యాక్ డ్రాప్ లో రానున్న ఆ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా కృతి సనోన్ సీత పాత్రలో నటించనుంది.

షాకింగ్ ఫొటో..
ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాప్ లో ఎలాంటి బట్టలు లేకుండా అందాలను కేవలం ఒక టోపీతో కవర్ చేసుకుంది. నెవర్ బిఫోర్ అనేలా ఇచ్చిన ఈ స్టిల్ నెటిజన్లను బాగానే ఎట్రాక్ట్ చేస్తోంది. ఇక ఆది పురుష్ సినిమాతో పాటు కృతి బాలీవుడ్ లో మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











