Nupur Sanon: కృతి సనన్ సిస్టర్ రెచ్చగొట్టే అందాలు.. ఒక్క సినిమాకే అక్క కంటే ఎక్కువగా చూపిస్తూ షాకింగ్!
సినిమా ప్రపంచంలో అప్పుడప్పుడు హీరోయిన్ కు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇండస్ట్రీలు అడుగుపెడుతూ ఉంటారు ఇక ఇటీవల కాలంలో ఆ సంఖ్య మరింత ఎక్కువగా పెరుగుతొంది. ప్రముఖ గ్లామరస్ హీరోయిన్ కృతి సోదరి కూడా ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బిజీ అయ్యేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఈ బ్యూటీ మొదటి గ్లామరస్ అందాలతో అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మొదటి సినిమా తెలుగులో ఇంకా విడుదల కాకముందే హీటెక్కించే ఫోటోషూట్స్ చేస్తోంది. ప్రస్తుతం కొన్ని ఫొటోలు వైరల్ గా మారుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

ఆ రూట్లో ఆదాయం..
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఇన్స్టాగ్రామ్ ద్వారానే లక్షల నుంచి కోట్ల రూపాయిలు సంపాదిస్తున్నారు. వారి అందాల ప్రదర్శన ద్వారానే హీరోయిన్స్ రెండు చేతులా సంపాదిస్తూ ఉన్నారు. ఈ నేపధ్యంలోనే కొంత మంది భామలకి అవకాశాలు తక్కువగా ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్ తో వచ్చే ఆదాయం ద్వారానే రెట్టింపు ఇమేజ్, ఖరీదైన లైఫ్ స్టైల్ ని మెయింటేన్ చేయగలుగుతున్నారు. ఇక ఆ రూట్లో కృతి సనోన్ సోదరి నుపుర్ సనోన్ కూడా మొదట్లోనే అలవాటు పడుతోంది.

కృతి సనోన్ సోదరిగా ఎంట్రీ..
ఒక హీరోయిన్ సక్సెస్ అయితే ఆమె దారిలోనే చెల్లెళ్ళు కూడా హీరోయిన్స్ గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోతారు. ఇలా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా సక్సెస్ అయిన అక్కాచెల్లెళ్లు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అదే దారిలో కృతి సనన్ తన చెల్లిని కూడా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చింది. ఆమె మొదటి సినిమా హిందీలో నూరని చహారా పరవాలేదు అనిపించింది.

రవితేజ సినిమాలో ఛాన్స్
ఇప్పటికే కృతి సనన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ నేపధ్యంలోనే అక్కని అనుసరిస్తూ చెల్లి నుపూర్ సనన్ కూడా వచ్చేసింది. అక్క తరహాలోనే టాలీవుడ్ లోనే కెరియర్ ఆరంభంలో తెరంగేట్రం చేసే అవకాశం సొంతం చేసుకుంది. రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో నుపూర్ సనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆ సినిమా స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత ఆధారంగా తెరకెక్కుతోంది.

హీటెక్కించే గ్లామర్ షో
నుపూర్ సనోన్ మరో వైపు బాలీవుడ్ లో కూడా ఒక స్టార్ డమ్ సెట్ చేసుకునేందుకు ప్లాట్ ఫామ్ సిద్ధం చేసుకుంది. అందులో భాగంగా ఈ మధ్య హాట్ ఫోటోషూట్ లతో రెచ్చిపోతుంది. తాజాగా అమ్మడు క్లీవేజ్ షోతో సందడి చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లో కూడా వైరల్ అవుతున్నాయి. ఫుల్ మోడరన్ గౌన్ లో రొమాంటిక్ లుక్ లో నుపూర్ మెస్మరైజ్ చేసే అందాలతో కనువిందు చేస్తుంది.

స్టన్ అయ్యేలా ఫొటో షూట్స్
ఒక లుక్ లో నుపూర్ సనోన్ క్లివెజ్ అందాలతో స్టన్ అయ్యేలా చేసింది. అలాగే మరొక లుక్ లో లెగ్స్ అందాలతో షాక్ ఇచ్చింది. అమ్మడికి క్రేజ్ మాత్రం గట్టిగానే అందుతోంది. వరుసగా సినిమాలు చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకోవాలి అని గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఆమెకు ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లో 7 మిలియన్స్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో అమ్మడు ఇంకా ఎలాంటి షాక్స్ ఇస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











