Hebah Patel: క్లివేజ్ షోతో చంపేస్తున్న క్యూట్ కుమారి.. ఎంతగా మారిపోయిందో..

మొదటి సినిమాతోనే క్యూట్ గ్లామరస్ బ్యూటీగా యువకుల గుండెల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ హెబ్బా పటేల్. హెబ్బా పటేల్ ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో వరుసగా సక్సెస్ లు మాత్రం అందుకోకపోయినప్పటికీ కూడా ఒకటి రెండు సినిమాలతోనే ఆమెకు మంచి గుర్తింపు లభించింది.

ఇక ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో అమ్మడు రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ మరో స్థాయికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇక రీసెంట్ గా ఆమె మరోసారి క్లివేజ్ అందాలతో మతిపోయేలా చేసింది ఆ ఫోటో వివరాల్లోకి వెళితే..

Kumari 21f fame Hebah Patel stunning glamorous photos viral

మొదట్లో ఆ విధంగా : ముంబైకి చెందిన హెబ్బా పటేల్ మొదట్లో మోడల్ గా కొంత ప్రయత్నాలు చేసింది. ఇక నటిగా ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని ఆమె కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది. అయితే ఆ తర్వాత ఆమె కొన్ని స్పెషల్ సాంగ్స్ లలో కూడా కనిపించే ప్రయత్నం చేసింది.

ఇక సినిమా ఇండస్ట్రీలోకి రెగ్యులర్ హీరోయిన్ గా మారాలని అనుకున్నప్పుడు ఆమెకు మొదట ఇంట్లో నుంచి పెద్దగా సపోర్ట్ లభించలేదు. ఇక వారి సోదరి సహాయంతోనే ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్టు గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.

Kumari 21f fame Hebah Patel stunning glamorous photos viral

ఆ సినిమాతోనే మంచి క్రేజ్ : ఇక హెబ్బా పటేల్ 2014 నుంచి సౌత్ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. మొదట్లో ఆమె అధ్యక్ష అనే ఒక కన్నడ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో కూడా ఆఫర్లు వచ్చాయి. కానీ మొదటి సంవత్సరంలో ఆమెకు విజయాలు దక్కలేదు. ఇక ఎప్పుడైతే కుమారి 21ఎఫ్ సినిమాలో నటించిందో అప్పుడే ఆమెకు మంచి క్రేజ్ అయితే దక్కింది.

Kumari 21f fame Hebah Patel stunning glamorous photos viral

ఆ తరువాత అన్ని అపజయాలు : కుమారి 21ఎఫ్ సినిమాలో మంచి గ్లామర్స్ బ్యూటీ గానే కాకుండా నటిగా కూడా తనను తాను సరికొత్తగా ప్రజెంట్ చేసుకోవడంతో వెంట వెంటనే అవకాశాలు వచ్చాయి. కానీ ఈ బ్యూటీ ఆ తర్వాత తొందరపడి కొన్ని కమర్షియల్ సినిమాలు చేయడం వలన మళ్ళీ ఒకసారి డౌన్ అవ్వాల్సి వచ్చింది. బాక్సాఫీస్ వద్ద కుమారి 21ఎఫ్ తర్వాత మళ్లీ అలాంటి సక్సెస్ అయితే రాలేదు. ఇక చివరగా ఆమె చేసిన అతిపెద్ద సినిమా వరుణ్ తేజ్ మిస్టర్ మాత్రమే.

Kumari 21f fame Hebah Patel stunning glamorous photos viral

అలాగే సోషల్ మీడియాలో కూడా : హెబ్బా పటేల్ కు అవకాశాలు వస్తున్నా రాకపోయినా మాత్రం సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుంది. ఇక అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్స్ లో కూడా కనిపించే ప్రయత్నం చేస్తుంది. నితిన్ భీష్మ సినిమాలో మాత్రమే కాకుండా రామ్ రెడ్ సినిమాలో ఆమె స్పెషల్ సాంగ్స్ లో కనిపించింది. అలాగే సోషల్ మీడియాలో కూడా గ్లామరస్ ఫోటోలతో ఎప్పటికప్పుడు ఫాలోవర్స్ ను అట్రాక్ట్ చేస్తోంది.

ఘాటుగా హైలెట్ అయ్యే విధంగా క్లీవేజ్ షో : ఇక హెబ్బా పటేల్ రీసెంట్ గా పోస్ట్ చేసిన ఒక ఫోటో చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. అమ్మడు ఒక బ్లాక్ డ్రెస్ లో తన ఎద అందాలు ఘాటుగా హైలెట్ అయ్యే విధంగా స్టిల్ ఇచ్చింది. ఇక ఆ ఫోటో నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. గతంలో ఇంతకంటే ఘాటైన డ్రెస్ లో కూడా ఆమె దర్శనం ఇచ్చింది. కానీ ఈ లుక్కు మాత్రం సోషల్ మీడియాను వేడెక్కిస్తోంది అని నెటిజన్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. మరి ఈ గ్లామర్ తో అమ్మడు ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X