ఓవర్‌గా సమంత సోకుల విందు: చాలా గ్యాప్ తర్వాత కళ్లు జిగేల్ అనే షో

సమంత రూత్ ప్రభు.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు ఒక సెన్సేషన్. అంతలా ఈ ముద్దుగుమ్మ దాదాపు దశాబ్దానికి పైగానే స్టార్ హీరోయిన్‌గా హవాను చూపిస్తోంది. ఇప్పుడు కూడా ఏమాత్రం ఫేడౌట్ అవకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉంది. దీంతో ఆమె మార్కెట్, ఫాలోయింగ్ ఇంకా ఇంకా పెరుగుతోంది. ఈ జోష్‌లోనే సమంత మరిన్ని ప్రాజెక్టులను చేసుకుంటూ వెళ్తోంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో సమంత యమ యాక్టివ్‌గా ఉంటూ ఓ రేంజ్‌లో అలరిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని బోల్డు పిక్స్ షేర్ చేసింది. వాటిపై మీరే కన్నేయండి మరి!

అప్పుడు అలా.. ఇప్పుడిలా:'ఏమాయ చేశావే' అంటూ వచ్చి తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన సమంత.. తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగింది. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేక్ లేకుండా దూసుకుపోతూనే ఉంది. ముఖ్యంగా ఆరంభంలో గ్లామరస్ రోల్స్‌లోనే నటించిన సామ్.. ఈ మధ్య కాలంలో పంథాను మార్చుకుని ఇంపార్టెంట్ రోల్స్‌కే రెడీ అవుతోంది. ఇలా చాలానే హిట్లను కూడా అందుకుంది.

Kushi Heroine Samantha Ruth Prabhu Nice Looking Photos Viral

అది హిట్... ఇది డిజాస్టర్:కొంత కాలంగా లేడీ ఓరియెంట్ చిత్రాలకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్న సమంత గత ఏడాది 'యశోద' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తోంది. ఇటీవలే సామ్.. గుణశేఖర్‌ తెరకెక్కించిన 'శాకుంతలం' మూవీతో వచ్చింది. కానీ, ఇది భారీ నష్టాలతో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

ఓ సినిమా.. ఓ సిరీస్‌తోనే:సమంత రూత్ ప్రభు ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి 'ఖుషి' అనే మూవీని చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తైంది. ఇది సెప్టెంబర్ 1వ తేదీన రిలీజ్ కాబోతుంది. దీంతో ప్రమోషన్స్‌లో కూడా పాల్గొంది. దీనితో పాటు సమంత ఇప్పుడు 'సీటాడెల్' అనే వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది. ఇది కూడా సెప్టెంబర్ నుంచి అమెజాన్‌ ప్రైమ్‌‌లో రాబోతుంది.

Kushi Heroine Samantha Ruth Prabhu Nice Looking Photos Viral

వింత వ్యాధి.. ఫుల్ గ్యాప్‌:సెన్సేషనల్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్‌పై ప్రభావాన్ని చూపించే దీనివల్ల ఆమె ఆరోగ్యం క్షిణిస్తోంది. దీంతో కొద్ది రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్సను కూడా తీసుకుంది. ఇక, ఇప్పుడీమె ఏకంగా ఏడాది పాటు యాక్టింగ్‌కు గ్యాప్ ఇవ్వబోతున్నట్లు ఇటీవలే ఓ న్యూస్ లీకైంది.

Kushi Heroine Samantha Ruth Prabhu Nice Looking Photos Viral

అందులో యాక్టివ్‌గానే:సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుస పెట్టి సినిమాలు చేస్తోన్నా.. సమంత మాత్రం సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. ఫలితంగా అభిమానులను ఖుషీ చేస్తూ తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటూనే ఉంది.

Kushi Heroine Samantha Ruth Prabhu Nice Looking Photos Viral

అందాల ఆరబోత ఫుల్:దాదాపుగా కెరీర్‌ను మొదలు పెట్టినప్పటి నుంచే సమంత రూత్ ప్రభు సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో అందాలను ఆరబోస్తోంది. ముఖ్యంగా తన సీక్రెట్ పార్టులను చూపిస్తూ తీసుకున్న ఫొటోలను, వీడియోలను తరచూ తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో షేర్ చేస్తోంది. తద్వారా తరచూ ట్రెండింగ్‌లోనే ఉంటోంది. అదే సమయంలో సామ్ నేషనల్ మీడియానూ ఆకర్షిస్తోంది.

Kushi Heroine Samantha Ruth Prabhu Nice Looking Photos Viral

సమంత పిక్స్ వైరల్‌‌గా:ఇటీవలి కాలంలో కాస్త డోస్ పెంచేసి మరీ హాట్ షో చేస్తోన్న సమంత రూత్ ప్రభు.. తాజాగా తన హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో డీప్ నెక్ టాప్‌లో ఓ రేంజ్‌లో క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది. ఫలితంగా ఇందులో సామ్ అందాలు బాగా కనిపిస్తూ రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా ఇవి ఫుల్ వైరల్‌‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X