Vidyullekha Raman: పుట్టినరోజు సన్నని బికినీలో స్ట్రోక్ ఇచ్చిన లేడి కమెడియన్.. ఈసారి హద్దులు లేకుండా..

ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే వారి పర్సనల్ లైఫ్ గురించి బయట జనాలకు పెద్దగా ఎవరికి తెలిసేది కాదు. కాని కాలం మారుతున్న కొద్ది సినిమా నటీనటులు కూడా చాలా మార్పులు వస్తున్నాయి సోషల్ మీడియా ప్రభావం వల్లనో లేక ఫ్యాషన్ వరల్డ్ లో వస్తున్న మార్పులు వల్లనో తెలియదు కానీ కమెడియన్స్ కూడా ఊహించని విధంగా దర్శనమిస్తున్నారు. ఇటీవల లేడీ కమెడియన్ విద్యుల్లేఖ కూడా ఎవరు ఊహించనివిధంగా ఘాటైన బికినీ లో పెద్ద షాక్ ఇచ్చింది అనే చెప్పాలి.

అయితే కొన్ని ఫోటోలకు పాజిటివ్ కామెంట్స్ వెలువడుతున్నాయి. మరికొన్ని ఫోటోలకు నెగిటివ్ కామెంట్స్ వస్తుండడంతో అమ్మడు తనదైన శైలిలో కౌంటర్ ఇస్తోంది. ఇక ఇటీవల 30వ పుట్టిన రోజు జరుపుకుంటున్న విద్యుల్లేఖ తన భర్తతో కలిసి ఘాటైన ఫొటోలతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

పెళ్లికి ముందు..

పెళ్లికి ముందు..

సౌత్ సినిమా పరిశ్రమలో లేడీ కమెడియన్స్ గా గుర్తింపును అందుకున్న వారిలో విద్యుల్లేఖ రామన్ ఒకరు. ఆమె ఎక్కువగా కామెడీ పాత్రలతో మంచి క్రేజ్ అందుకుంది. ఎలాంటి సినిమా చేసినా కూడా తన పాత్రకు న్యాయం చేసే విధంగా అడుగులు వేస్తోంది. కొన్నేళ్ల క్రితం వరకు చబ్బీ లుక్స్ తో చాలా సరదాగా దర్శనమిచ్చిన అమ్మడు ఇటీవల పెళ్లికి ముందు మాత్రం ఎవరు ఊహించని విధంగా దర్శనమిచ్చింది. అసలు ఆమె విద్యుల్లేఖనేనా అనే విధంగా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

అలాంటి పాత్రల్లో..

అలాంటి పాత్రల్లో..

ఇటీవల కాలంలో ఫీమేల్ నటీనటులలో కమెడియన్ గా క్రేజ్ అందుకున్న వారు చాలా తక్కువే. ఇక ఒకప్పుడు కోవై సరళ ఏ తరహాలో అయితే ఆకట్టుకున్నారో ప్రస్తుత జనరేషన్ లో విద్యుల్లేఖ రామన్ కూడా అదే తరహాలో సరికొత్త కామెడీ టైమింగ్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఆమె తెలుగులో సరైనోడు, రాజుగారి గది సీరీస్, రన్ రాజా రన్, డైనమెట్, సరైనోడు, ధ్రువ, దువ్వాడ జగన్నాథం, నిన్నుకోరి, గౌతమ్ నంద, రాజా ది గ్రేట్ వంటి సినిమాలతో మంచి క్రేజ్ అందుకుంది.

చిన్న సినిమాలతోనే..

చిన్న సినిమాలతోనే..

ఇక విద్యుల్లేఖ రామన్ తమిళ్ ఇండస్ట్రీకి చెందినప్పటికి ఆమెకు ఎక్కువగా టాలీవుడ్ లోనే ఆఫర్స్ వస్తున్నాయి. ఒకవైపు తమిళ సినిమాలు చేస్తూనే మరోవైపు తెలుగులో చిన్న అవకాశం వచ్చినా కూడా ఆమె రిజెక్ట్ చేయడం లేదు. ఒక విధంగా చిన్న సినిమాలు చేయడం వల్లనే విద్యుల్లేఖ కు భారీ స్థాయిలో క్రేజ్ తగ్గింది. ఎందుకంటే ఆ చిన్న సినిమాలే ఆమెకు కామెడీ యాంగిల్ లో చాలా హెల్ప్ అయ్యాయి.

30లో హాట్ బికినీ..

30లో హాట్ బికినీ..

తమిళనాడులో పుట్టి పెరిగిన ఈ లేడీ కమెడియన్ 2012 నుంచి తమిళ్ తెలుగు అని తేడా లేకుండా సౌత్ ఇండస్ట్రీ లో సినిమాలు చేస్తోంది. అయితే ఇంతకు ముందు చాలా లావుగా ఉన్నా విద్యుల్లేఖ ఇప్పుడు మాత్రం ఎవరూ ఊహించని విధంగా కనిపిస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ చబ్బీ గర్ల్ మరోసారి సన్నని బికినీలో షాక్ ఇచ్చింది. 30వ పుట్టినరోజు సందర్భంగా అమ్మడు భర్తతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది ఈ సందర్భంగా కొన్ని డిగ్రీ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి నిమిషాల్లోనే వైరల్ అయ్యాయి.

Recommended Video

Malli Malli Chusa Movie Public Talk | Anurag Konidena | Shweta Avasthi
ఘాటైన కౌంటర్

ఘాటైన కౌంటర్

గతంలో బికినీ ఫోటోలను పోస్ట్ చేసినందుకు ఆమెపై కొన్ని నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి. అందుకు ఆమె కౌంటర్ కూడా ఇచ్చింది. ఇలాంటి బికినీ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే నీ భర్త ఎదో ఒక రోజు విడకులు ఇచ్చేస్తాడు అని తీవ్రస్థాయిలో ట్రోల్స్ వచ్చాయి. ఇక అందుకు విద్యుల్లేఖ ఏ కాలంలో ఉన్నారు అంటూ.. అమ్మాయి డ్రెస్సులను చూసి క్యారెక్టర్ ను డిసైడ్ చేయకూడదు అంటూ గట్టిగానే ఇచ్చి పడేసింది. ఇక అలాంటి కామెంట్స్ చూసి నా భర్త పట్టించుకోవద్దని చెప్పినట్లు విద్యుల్లేఖ వివరణ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X