For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఉల్లిపొర లాంటి డ్రెస్ మంచు లక్ష్మి షో: ఓ రేంజ్‌లో ఎద అందాలు ఆరబోత

  |

  టాలీవుడ్‌లోకి ఎంతో మంది బడా హీరోలు తమ కుమారులను సినిమాల్లోకి పరిచయం చేశారు. కానీ, కొందరు మాత్రమే తమ కూతుళ్లను కూడా సినీ రంగంలోకి తీసుకు వచ్చారు. అలా ఎంటరైన వారిలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ఒకరు. స్టార్ డాటర్‌గా ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఫలితంగా వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మంచు లక్ష్మి సోషల్ మీడియాను షేక్ చేసే హాట్ ఫొటోలను షేర్ చేసింది. అవి మీకోసమే!

  అలా పరిచయం.. ఫుల్ ఫేమస్

  అలా పరిచయం.. ఫుల్ ఫేమస్

  మంచు మోహన్ బాబు కూతురిగా ప్రపంచానికి తెలిసిన మంచు లక్ష్మి 'ద ఓడ్' అనే ఇంగ్లీష్ ఫిల్మ్‌తో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'డియర్ ఎయిర్' అనే మూవీలోనూ చేసింది. అదే ఏడాది నిర్మాతగానూ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. సరిగ్గా అప్పుడే 'లక్ష్మి టాక్ షో' అనే ప్రోగ్రామ్‌తో బుల్లితెరపైకీ వచ్చింది. ఇలా ఒకేసారి మూడు విభాగాల్లో పరిచయమై సత్తా చాటింది.

  బట్టలు విప్పేసి షాకిచ్చిన హీరోయిన్: హాట్ షోలో ఎవరూ చేయని విధంగా!

  తక్కువ చిత్రాలకే ఎక్కువగానే

  తక్కువ చిత్రాలకే ఎక్కువగానే

  మంచు లక్ష్మి తెలుగులో 'అనగనగా ఓ ధీరుడు' అనే సినిమాతో నటిగా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఏకంగా ఇందులో నెగెటివ్ రోల్ చేసిన ఈమె.. మొదటి సినిమాతోనే అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత 'గుండెల్లో గోదారి'లో అద్భుతమైన నటనతో అవార్డులు సొంతం చేసుకుంది. అలా సుదీర్ఘమైన కెరీర్‌లో తక్కువ సినిమాలే చేసినా.. గుర్తింపును అందుకుంది.

  మూవీలు, షోలు.. ఓటీటీలోనూ

  మూవీలు, షోలు.. ఓటీటీలోనూ

  మొదట్లోనే నిర్మాతగా వచ్చిన మంచు లక్ష్మి.. ఆ తర్వాత సినీ నటిగానూ ప్రయాణాన్ని కంటిన్యూ చేసింది. ఈ క్రమంలోనే బుల్లితెరపైకి సైతం ఎంట్రీ ఇచ్చి ఎన్నో కార్యక్రమాలను చేసింది. అంతేకాదు, ఈ మధ్య కాలంలో పలు వెబ్ సిరీస్‌లలోనూ భాగం అయింది. ఇలా వీలైనన్ని ఎక్కువ వాటిలో నటిస్తూ ప్రేక్షకులకు మజాను పంచుతోంది. ఇటీవలే ఓటీటీలో షోలూ చేసింది.

  కిటికీ లాంటి టాప్‌లో సీతా రామం హీరోయిన్: ఏం దాచాలో అవే కనిపించేలా!

  అగ్ని నక్షత్రంతో రాబోతుంది

  అగ్ని నక్షత్రంతో రాబోతుంది

  కొంత కాలంగా వరుసగా షోలు, వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న మంచు లక్ష్మి.. ఇటీవలే 'మాన్‌స్టర్' అనే సినిమాలో మోహన్‌లాల్‌తో కలిసి నటించింది. ఇక, ఇప్పుడు తన తండ్రి మోహన్ బాబుతో కలిసి 'అగ్ని నక్షత్రం' అనే సినిమాను చేస్తోంది. ఈ చిత్రానికి ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఎంతో శరవేగంగానే సాగుతోంది.

  సోషల్ మీడియాలో ఫుల్ బిజీ

  సోషల్ మీడియాలో ఫుల్ బిజీ

  కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నా లేకున్నా మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలతో పాటు కెరీర్‌ విశేషాలను కూడా షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. తద్వారా నిత్యం వార్తల్లోనే ఉండడంతో పాటు ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

  బిగ్ బాస్ శ్రీ సత్య బాత్రూం ఫొటోలు వైరల్: అబ్బో ఆమెనిలా చూశారంటే!

  అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్

  అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్

  మిగిలిన హీరోయిన్లతో పోలిస్తే సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే మంచు లక్ష్మి.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ కూడా చేస్తూ రచ్చ చేస్తోంది. అలాగే, బుల్లి బట్టలతో దిగిన ఫొటోలను, వీడియోలను సైతం ఇంటర్నెట్‌లో వదులుతూ ఉంటుంది. వీటిలో చాలా వరకూ అందాలు మొత్తం ఆరబోస్తూ దిగినవే ఉంటున్నాయి. దీంతో ఈమె తెగ హైలైట్ అవుతూ వార్తల్లో నిలుస్తోంది.

  మరోసారి రెచ్చిపోయిన లక్ష్మి

  మరోసారి రెచ్చిపోయిన లక్ష్మి


  తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మంచు లక్ష్మి కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె ట్రాన్స్‌పరెంట్ డ్రెస్ ధరించి కనిపించింది. అలాగే, టెంప్ట్ చేసేలా క్లవేజ్ షో చేస్తూ ఫోజులు కూడా ఇచ్చింది. ఫలితంగా ఆమె ఎద అందాలు తెగ కనువిందు చేస్తోన్నాయి. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇవన్నీ వైరల్‌గా మారిపోయాయి.

  English summary
  Tollywood Heroine Manchu Lakshmi is Very Active in Social Media. Now She Shared her Hot Photos in Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X