twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ హాట్‌గా రెచ్చిపోయిన మంచు లక్ష్మి: తొలిసారి అందాలన్నీ కనిపించేలా ఘాటు ఫోజులు

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది ప్రముఖుల వారసులు పరిచయం అయ్యారు. అందులో చాలా మంది తమ కుమారులనే పరిశ్రమలోకి తీసుకుని వచ్చారు. కానీ, చాలా తక్కువ మంది మాత్రమే తమ కూతుళ్లను తీసుకొచ్చారు. అలాంటి వారిలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ఒకరు. చిన్న వయసులోనే నిర్మాతగా మారిన ఈమె.. ఆ తర్వాత యాక్టర్‌గానూ మరింది. ఈ క్రమంలోనే ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది.సెలెక్టెడ్‌గానే సినిమాలు చేస్తూ వస్తున్న మంచు లక్ష్మి.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు కొన్ని హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

     స్టార్ డాటర్‌గా.. తండ్రి బాటలోనే లక్ష్మి

    స్టార్ డాటర్‌గా.. తండ్రి బాటలోనే లక్ష్మి

    మంచు మోహన్ బాబు ఫ్యామిలీకి దేశ వ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీనికి కారణం.. ఆయన సుదీర్ఘ కాలంగా సినీ రంగంలో విశేషమైన సేవలు అందిస్తుండడమే. అలాగే, తన పిల్లలను కూడా సినిమాల్లోకి తీసుకొచ్చారు. మంచు మనోజ్, మంచు విష్ణు ఎప్పుడో సినిమా హీరోలుగా ప్రయాణాన్ని మొదలు పెట్టగా.. వాళ్లతో పాటే మంచు లక్ష్మీ కూడా చాలా ఏళ్ల క్రితమే పరిచయమైంది.

    బికినీ ఫొటో అడిగిన కుర్రాడికి అనుపమ ఆఫర్: అడ్రెస్ పంపమంటూ లైవ్‌లోనే ఊహించని విధంగా!బికినీ ఫొటో అడిగిన కుర్రాడికి అనుపమ ఆఫర్: అడ్రెస్ పంపమంటూ లైవ్‌లోనే ఊహించని విధంగా!

    అలా పరిచయం.. ఒకేసారి మూడింట్లో

    అలా పరిచయం.. ఒకేసారి మూడింట్లో

    మంచు లక్ష్మీ టాలీవుడ్‌లోకి రాడానికి ముందే 'ద ఓడ్' అనే ఇంగ్లీష్ ఫిల్మ్‌లో నటించింది. ఆ తర్వాత 'డియర్ ఎయిర్' అనే మూవీలోనూ చేసింది. అదే ఏడాది నిర్మాతగానూ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. సరిగ్గా అప్పుడే 'లక్ష్మీ టాక్ షో' అనే ప్రోగ్రామ్‌తో బుల్లితెరపైకీ ఎంట్రీ ఇచ్చింది. ఇలా ఒకేసారి మూడు విధాలుగా చేసి అందరినీ తన వైపునకు తిప్పుకుంది.

    చేసింది తక్కువే.. గుర్తింపు ఓ రేంజ్‌లో

    చేసింది తక్కువే.. గుర్తింపు ఓ రేంజ్‌లో

    మంచు లక్ష్మి 'అనగనగా ఓ ధీరుడు' అనే సినిమాతో తెలుగులో నటిగా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఏకంగా ఇందులో నెగెటివ్ రోల్ చేసిన ఈమె.. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత 'గుండెల్లో గోదారి'లో అద్భుతమైన నటనతో అవార్డులను అందుకుంది. సుదీర్ఘమైన కెరీర్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఎక్కువ గుర్తింపును దక్కించుకుంది.

    షర్ట్ విప్పేసి షాకిచ్చిన బిగ్ బాస్ సరయు: బ్రాతో ఘాటు ఫోజులిస్తూ.. వామ్మో చూస్తే తట్టుకోలేరుషర్ట్ విప్పేసి షాకిచ్చిన బిగ్ బాస్ సరయు: బ్రాతో ఘాటు ఫోజులిస్తూ.. వామ్మో చూస్తే తట్టుకోలేరు

    అన్నీ చేస్తూ.. ఆల్‌రౌండర్‌గా గుర్తింపు

    అన్నీ చేస్తూ.. ఆల్‌రౌండర్‌గా గుర్తింపు

    చిన్న వయసులోనే నిర్మాతగా మారిన మంచు లక్ష్మి.. ఆ తర్వాత సినీ నటిగానూ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలోనే బుల్లితెరపైకి సైతం ఎంట్రీ ఇచ్చి ఎన్నో కార్యక్రమాలను చేసింది. అంతేకాదు, ఈ మధ్య కాలంలో పలు వెబ్ సిరీస్‌లలోనూ నటించింది. ఇలా వీలైనన్ని ఎక్కువ వాటిలో నటిస్తూ ప్రేక్షకులకు మజాను పంచుతోంది. దీంతో ఆల్‌రౌండర్ అని పేరు తెచ్చుకుంది.

    అందులో మాత్రం లక్ష్మీ ఎప్పుడు బిజీ

    అందులో మాత్రం లక్ష్మీ ఎప్పుడు బిజీ

    నటిగా, నిర్మాతగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలతో పాటు కెరీర్‌ విశేషాలను కూడా షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. తద్వారా నిత్యం వార్తల్లోనే ఉంటూ మంచు వారి అమ్మాయి పాపులర్ అయింది.

    Bigg Boss: నాలుగో వారం ఆ ఇద్దరిలో ఒకరు ఔట్.. ఒక్కరోజులో మారిన ఓటింగ్.. టైటిల్ ఫేవరెట్లకు బిగ్ షాక్Bigg Boss: నాలుగో వారం ఆ ఇద్దరిలో ఒకరు ఔట్.. ఒక్కరోజులో మారిన ఓటింగ్.. టైటిల్ ఫేవరెట్లకు బిగ్ షాక్

     అందాల విందు చేస్తోన్న మంచు లక్ష్మి

    అందాల విందు చేస్తోన్న మంచు లక్ష్మి

    విదేశాల్లో ఉండొచ్చిన అమ్మాయి కావడంతో మంచు లక్ష్మి అక్కడి కల్చర్‌ను ఎక్కువగా ఫాలో అవుతుంటుంది. ఈ కారణంగానే ఆమె పలుమార్లు విమర్శలను కూడా ఎదుర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ రచ్చ చేస్తోంది. అలాగే, బుల్లి బట్టలతో దిగిన ఫొటోలను, వీడియోలను సైతం ఇంటర్నెట్‌లో షేర్ చేసుకుంటోంది.

    తొలిసారి అలా కనిపించిన మంచు లక్ష్మీ

    తొలిసారి అలా కనిపించిన మంచు లక్ష్మీ

    సోషల్ మీడియాలో హల్‌చల్ చేసే మంచు లక్ష్మి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఒక దానిలో మినీ ష్కర్ట్ వేసుకుని పైనా కింద అందాలను కనువిందు చేస్తోంది. మరో దానిలో ట్రాన్స్‌పరెంట్ శారీ కట్టుకుని ఉంది. దీంతో ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తూ వైరల్ అయ్యాయి.

    English summary
    Tollywood Heroine Manchu Lakshmi is Very Active in Social Media. Now She Shared her Glamorous Photos in Instagram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X