For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మంచు లక్ష్మీ గ్లామరస్ ఫోటోలు వైరల్.. బ్యూటీఫుల్ లుక్‌తో ఫ్యాన్స్ ఫిదా

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో వారసత్వం గురించి చాలా కాలం పాటు పెద్ద ఎత్తున చర్చలు జరిగిన విషయం తెలిసిందే. బ్యాగ్రౌండ్ ఉన్న వాళ్లే పరిశ్రమలో ఉంటారని టాక్ కూడా నడిచింది. అయితే, ఇదంతా తప్పని టాలెంట్ ఉంటే ఎవరైనా స్టార్ అవ్వొచ్చని చాలా మందే నిరూపించారు. ఇలా స్వయంకృషితో వచ్చిన పలువురు ఇండస్ట్రీని ఏలుతుండగా.. వారసులుగా వచ్చి సక్సెస్ అయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. అందులో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ఒకరు.

  నటిగా, నిర్మాతగా, యాంకర్‌గా ఇలా సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతుందామె. అదే సమయంలో సోషల్ మీడియాలో అందాల విందు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

  సినీ కుటుంబం.. అలా పరిచయం

  సినీ కుటుంబం.. అలా పరిచయం

  తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. సుదీర్ఘ కాలంగా సినీ రంగంలో విశేషమైన సేవలు అందిస్తోన్న ఆయన.. తన పిల్లలను కూడా సినిమాల్లోకి తీసుకొచ్చారు. మంచు మనోజ్, మంచు విష్ణు ఎప్పుడో సినిమా హీరోలుగా ప్రయాణాన్ని మొదలు పెట్టగా.. వాళ్లతో పాటే మంచు లక్ష్మీ కూడా పరిచయం అయింది.

  హాట్ షో రెచ్చిపోయిన మోనాల్ గజ్జర్: గతంలో ఎన్నడూ చూడనంత ఘాటుగా.. ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!

  ఏకకాలంలో మూడింటిలో అడుగు

  ఏకకాలంలో మూడింటిలో అడుగు

  టాలీవుడ్‌లోకి రాడానికి ముందే మంచు లక్ష్మీ 'ద ఓడ్' అనే ఇంగ్లీష్ ఫిల్మ్‌లో నటించింది. ఆ తర్వాత 'డియర్ ఎయిర్' అనే మూవీలోనూ చేసింది. అదే ఏడాది నిర్మాతగానూ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. సరిగ్గా అప్పుడే 'లక్ష్మీ టాక్ షో' అనే ప్రోగ్రామ్‌తో బుల్లితెరపైకీ ఎంట్రీ ఇచ్చింది. ఇలా ఒకేసారి మూడు విధాలుగా చేసి ఆరంభంలోనే గుర్తింపును అందుకుంది.

  తక్కువ చేసినా.. గుర్తింపు ఎక్కువే

  తక్కువ చేసినా.. గుర్తింపు ఎక్కువే

  'అనగనగా ఓ ధీరుడు' అనే సినిమాతో మంచు లక్ష్మి తెలుగులో నటిగా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఏకంగా ఇందులో నెగెటివ్ రోల్ చేసిన ఈమె.. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత 'గుండెల్లో గోదారి'లో అద్భుతమైన నటనతో అవార్డులను అందుకుంది. సుదీర్ఘమైన కెరీర్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా.. మంచి గుర్తింపును పొందింది.

  బట్టలు లేకుండా దిగిన ఫొటో వదిలిన శృతి హాసన్: ఆ ప్లేస్‌లో టాటూ.. ఎవరి పేరు ఉందో తెలిస్తే!

  అన్నింట్లోనూ ఉంటోన్న స్టార్ కిడ్

  అన్నింట్లోనూ ఉంటోన్న స్టార్ కిడ్

  ఆరంభంలోనే నిర్మాతగా మారిన మంచు లక్ష్మి.. ఆ తర్వాత సినీ నటిగానూ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలోనే బుల్లితెరపైకి సైతం ఎంట్రీ ఇచ్చి ఎన్నో కార్యక్రమాలను చేసింది. అంతేకాదు, ఈ మధ్య కాలంలో పలు వెబ్ సిరీస్‌లలోనూ నటించింది. ఇలా వీలైనన్ని ఎక్కువ వాటిలో నటిస్తూ ప్రేక్షకులకు మజాను పంచుతోంది. దీంతో ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

  అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగానే

  అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగానే

  సినీ రంగంలో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలతో పాటు కెరీర్‌ విశేషాలను కూడా షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. తద్వారా నిత్యం వార్తల్లోనే ఉంటూ ఈ స్టార్ కిడ్ విపరీతంగా పాపులర్ అయింది.

  అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: బీచ్‌లో బికినీతో అందాలు మొత్తం కనిపించేంత ఘాటుగా!

  అందాలు మొత్తం ఆరబోస్తోందిగా

  అందాలు మొత్తం ఆరబోస్తోందిగా

  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మంచు లక్ష్మీ.. అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ రచ్చ చేస్తోంది. అలాగే, బుల్లి బట్టలతో దిగిన ఫొటోలను, వీడియోలను సైతం ఇంటర్నెట్‌లో షేర్ చేసుకుంటోంది. వీటిలో చాలా వరకూ అందాలు మొత్తం ఆరబోస్తూ దిగినవే ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడిని ఫాలో అయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది.

  MAA Elections: జ‌య‌ల‌లిత త‌మిళ‌నాడులో CM అవ్వలేదా.. క‌ళ‌కు ప్రాంత‌మేంటి ? Jeevitha
  ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో హాట్ ఫోజు

  ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో హాట్ ఫోజు

  మంచు లక్ష్మీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె లైట్ పింక్ కలర్ ట్రాన్స్‌పరెంట్ డిజైనర్ డ్రెస్‌ను ధరించింది. దీంతో ఆమె ఎద అందాలను కనువిందు చేస్తోంది. ఒక రకంగా డ్రెస్ ఉన్నా లేనట్లు హాట్ షో చేస్తోంది. ఫలితంగా ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవన్నీ వైరల్ అయిపోయాయి.

  English summary
  Tollywood Heroine Manchu Lakshmi is Very Active in Social Media. Now She Shared her Glamorous Photos in Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X