Don't Miss!
- News మోదీ కరుణించిన ఎన్నికల కమీషన్ షాక్ ఇచ్చింది, తిరుగులేని నాయకుడికి రివర్స్ గేర్ !
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Sports DC vs SRH: అందుకే ఉనాద్కత్‌ను పక్కనపెట్టాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
పొట్టి బట్టల్లో ఫిదా చేసింది.. లావణ్య త్రిపాఠిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు!
లావణ్య త్రిపాఠి అందాల ప్రదర్శనకు ఆమడ దూరంలో ఉంటుందన్న విషయం తెలిసిందే. అందాల రాక్షసి సినిమా నుంచి కూడా లావణ్య ఎప్పుడూ మితమీరిన ఎక్స్పోజింగ్ చేయలేదు. లిప్ లాక్స్, బికినీ వంటి వాటి జోలికి పోలేదు. కానీ ఈ మధ్య మాత్రం లావణ్య తీరు మారిపోయింది. అందాల ప్రదర్శనలో దూకుడు ప్రదర్శిస్తోంది. తెరపై రొమాంటిక్ సీన్లకు ఓకే చెబుతోంది. మోడ్రన్ దుస్తుల్లో లావణ్య త్రిపాఠి పిచ్చెక్కిస్తోంది.
లావణ్య అలా..
లావణ్య త్రిపాఠి వెండితెరపై ఎంత పద్దతిగా కనిపిస్తుందో తెర వెనుకా అంతే ట్రెడిషనల్‌గా కనిపిస్తుంటుంది. ఇప్పటి వరకు లావణ్య త్రిపాఠి సిల్వర్ స్క్రీన్ మీద ఎప్పుడూ అందాలను ఆరబోయలేదు. ఆమె చేసిన పాత్రలు కూడా హోమ్లీగానే ఉంటాయి. అయితే ఈ మధ్య మాత్రం లావణ్య రూట్ మార్చేసింది.
సోషల్ మీడియాలో రచ్చ..
ప్రస్తుతం లావణ్య సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది. కరోనా, లాక్డౌన్ సమయంలో లావణ్య అందాలను ఆరబోసింది. ఆ మధ్య షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో మంట పెట్టేసింది. ఇప్పుడు కూడా తాజాగా కొన్ని ఫోటోలను లావణ్య షేర్ చేసింది. వాటిని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
పొట్టి బట్టల్లో రచ్చ..
తాజాగా లావణ్య త్రిపాఠి తన వానిటీ రూంలో రచ్చ చేస్తోంది. లావణ్య పొట్టి బట్టల్లో కనిపించడం, అలా వయ్యారంగా తిప్పుతూ ఉండటంతో ఫాలోవర్లు పడిపోయారు. మొత్తానికి లావణ్య త్రిపాఠి రాజేసిన అగ్గి మాత్రం ఇంకా ఆరడం లేదు. ఇప్పుడు లావణ్య వరుస సినిమాలతో బిజీగా ఉంది.
ప్రమోషన్స్‌లో బిజీగా..
లావణ్య త్రిపాఠి ప్రస్తుతం ఏ1 ఎక్స్‌ప్రెస్ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో లావణ్య రచ్చ చేసింది. ఏకంగా స్టేజ్ మీదే సందీప్ కిషన్‌ను అన్నా అనేసింది. మార్చి 5న విడుదల కాబోతోన్న ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాతో లావణ్య హిట్ కొట్టేలానే ఉంది. ఇక ఇదే కాకుండా చావు కబురు చల్లగా అనే సినిమాతోనూ రచ్చ చేసేందుకు రెడీ అవుతోంది.