ఎంగేజ్‌మెంట్ తర్వాత హాట్ డోస్ పెంచేసిన లావణ్య త్రిపాఠి.. అవే చూపిస్తూ ఘాటు ఫొటోలు

టాలీవుడ్ ముద్దుగుమ్మల్లో లావణ్య త్రిపాఠి ఒకరు. యూపీకి చెందిన ఈ ముద్దుగుమ్మ అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగులోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఇందులో పద్ధతిగా, ముద్దుగా, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఎంతో ఆకట్టుకుంది లావణ్య. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన జోడీ కట్టిన చిన్నదానికి విజయాలు అంతగా వరించలేదు. మళ్లీ ఇప్పుడిప్పుడే కెరీర్ పరంగా దూసుకుపోతున్న లావణ్య ఇటీవల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫొటోలు హాట్ డోస్ పెంచిందా అనే డౌట్స్ క్రియేట్ చేస్తున్నాయి.

అందులో పట్టా:గ్లామరస్ సుందరి లావణ్య త్రిపాఠి ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో జన్మించింది. ఉత్తారాఖండ్ లోని డెహ్రడూన్ లో పెరిగింది. లావణ్య తండ్రి హైకోర్టు న్యాయవాది కాగా.. తల్లి ఉపాధ్యాయినిగా రిటైర్ అయ్యారు. లావణ్య త్రిపాఠికి ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉండగా.. ఆమె మార్షల్ స్కూల్ విద్యాభ్యాసం పూర్తి చేసుకుంది. అనంతరం ముంబైకి రిషి దయారాం జాతీయ కళాశాలలో ఆర్థిక శాస్త్రంలో పట్టా సాధించింది ఈ చిన్నది.

Lavanya Tripathi Ravishing Look In Latest Black Colour Bra Pics Goes Viral

తండ్రి కోరికతో:యంగ్ ఏజ్ నుంచే గ్లామర్ రంగంలో రాణించాలని కలలు కన్న లావణ్య త్రిపాఠి తండ్రి కోరిక మేరకు చదువు పూర్తి చేసింది. ఆ తర్వాతనే మోడలింగ్ రంగంలో, టీవీ కార్యాక్రమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మోడలింగ్ రంగంలో తన అందచందాలతో ఆకట్టుకున్న ఈ సొట్ట బుగ్గల సుందరి 2006లో మిస్ ఉత్తరాఖండ్ కిరీటం కైవసం చేసుకుని సత్తా చాటింది.

Lavanya Tripathi Ravishing Look In Latest Black Colour Bra Pics Goes Viral

ఆ నటనతో:మోడలింగ్, మిస్ ఉత్తరాఖండ్ కిరీటం తర్వాత డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకుడిగా మారిన తొలి సినిమా అందాల రాక్షసితో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచయం అయింది లావణ్య త్రిపాఠి. రాహుల్ రవీంద్ర, నవీన్ చంద్రతో కలిసి నటించిన ఈ సినిమాలో అత్యుత్తమ నటనతో మంచి గుర్తింపును తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో అతి తక్కువ సమయంలోనే క్రేజ్ తెచ్చుకుంది.

Lavanya Tripathi Ravishing Look In Latest Black Colour Bra Pics Goes Viral

సినిమాలు-విజయాలు:నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న అంటూ తన క్యూట్‌నెస్‌తో అనేక మంది అభిమానులను సంపాదించుకుంది అందాల భామ లావణ్య త్రిపాఠి. ఈ సినిమా మంచి హిట్ కొట్టిన తర్వాత దూసుకెళ్తా, మనం, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా వంటి చిత్రాలతో అలరించింది. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి.

Lavanya Tripathi Ravishing Look In Latest Black Colour Bra Pics Goes Viral

దెబ్బ మీద దెబ్బ:అయితే సొట్ట బుగ్గల సుందరి లావణ్య కెరీర్ తర్వాత మారిపోయింది. ఆమె చేసిన ప్రతి సినిమా ప్లాప్ గా నిలిచి దెబ్బ మీద దెబ్బ పడినట్లు అయింది. లచ్చిందేవికి ఓ లెక్కుంది, రాధ, ఇంటలిజెంట్, యుద్ధం శరణం, మిస్టర్, అంతరిక్షం, అర్జున్ సురవరం, ఏ1 ఏక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా, హ్యాపీ బర్త్ డే వంటి చిత్రాలు వరుసగా డిజాస్టర్స్ గా నిలిచాయి.

Lavanya Tripathi Ravishing Look In Latest Black Colour Bra Pics Goes Viral

కోడలిగా అడుగు:ఇక ఇటీవలే పులి మేక అనే వెబ్ సిరీసుతో ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ లావణ్య పర్వాలేదనిపించుకుంది. ఇందులో పోలీస్ గా ఆకట్టుకుంది. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలను నిజం చేస్తూ జూన్ 9న నిశ్చితార్థం కూడా చేసుకుంది. త్వరలోనే మెగా ఇంట్లోకి కోడలుగా అడుగు పెట్టబోతుంది ఈ ముద్దుగుమ్మ.

హాట్ డోస్:ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తరచూ హాట్ ఫొటోలతో నెటిజన్లను అట్రాక్ట్ చేసే లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం తర్వాత హాట్ డోస్ పెంచేసింది. తాజాగా ఆమె బ్లాక్ కలర్ బ్రాలో గోడపై హాట్ పోజు ఇచ్చింది. అలాగే మరో ఫొటోలో వైట్ డ్రెస్ ధరించి లవ్ షేప్ ఉన్న బెంచ్ పై కూర్చున్న లావణ్య లెగ్స్ అందాలు ఘాటుగా చూపించింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X