లావణ్య త్రిపాఠి హాట్ షో.. ఎప్పుడు చూపించని విధంగా ఎద అందాలు కనిపించేలా!
టాలీవుడ్ క్యూట్ బ్యూటీల్లో లావణ్య త్రిపాఠి ఒకరు. ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ సీతా రామం డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగులోకి హీరోయిన్ గా మొదటగా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో పద్ధతిగా, ముద్దుగా, క్యూట్ గా తన నటనతో ఎంతో ఆకట్టుకుంది ఈ భామ. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన చేసిన లావణ్య త్రిపాఠీకి ఆ మధ్య విజయాలు వరించలేదు. మళ్లీ ఇప్పుడిప్పుడే కెరీర్ పరంగా దూసుకుపోతున్న లావణ్య ఇటీవల ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక సినిమాలు, వెబ్ సిరీస్ లు మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో హాట్ షోతో అదరగొడుతోంది. తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలు నెటిజన్లకు పిచ్చెక్కిస్తున్నాయి.

లావణ్య ఫ్యామిలీ..
బ్యూటిఫుల్ లావణ్య త్రిపాఠి ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో జన్మించింది. ఉత్తారాఖండ్ లోని డెహ్రడూన్ లో పెరిగింది. లావణ్య తండ్రి హైకోర్టు న్యాయవాది కాగా.. తల్లి ఉపాధ్యాయినిగా పదవి విరమణ చేశారు. అందాల రాక్షసి లావణ్య త్రిపాఠికి ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. మార్షల్ స్కూల్ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత లావణ్య త్రిపాఠి ముంబైకి వెళ్లి రిషి దయారాం నేషనల్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో పట్టా సాధించింది.

అలా తెలుగు ఇండస్ట్రీలోకి..
చిన్నప్పటి నుంచి గ్లామర్ పరిశ్రమలో ప్రవేశించాలని కలలు కన్న లావణ్య త్రిపాఠి తండ్రి కోరిక మేరకు చదువు పూర్తి చేసింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలో, టీవీ కార్యాక్రమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అంతేకాకుండా 2006లో మిస్ ఉత్తరాఖండ్ కిరీటం సైతం గెలుచుకుంది సొట్ట బుగ్గల వయ్యారి లావణ్య త్రిపాఠి. అలా మోడలింగ్ తర్వాత డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకుడిగా మారిన తొలి సినిమా అందాల రాక్షసితో తెలుగు చిత్ర సీమకు హీరోయిన్‌గా పరిచయం అయింది.

వారితో కలిసి నటించి..
రాహుల్ రవీంద్ర, నవీన్ చంద్రతో కలిసి నటించిన అందాల రాక్షసి సినిమాలో అత్యుత్తమ నటనతో మంచి గుర్తింపును తెచ్చుకుంది ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. దీంతో అతి తక్కువ సమయంలోనే పాపులారిటీ సంపాదించుకుంది. తన క్యూట్‌నెస్‌తో ఎక్కువ మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఈ సినిమా మంచి హిట్ కొట్టిన తర్వాత దూసుకెళ్తా, మనం, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా వంటి చిత్రాలతో అలరించింది. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి.

వరుసగా పరాజయాలు..
ఇక ఈ సినిమాల తర్వాత లావణ్య త్రిపాఠి నటించిన ఏ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు. లచ్చిందేవికి ఓ లెక్కుంది, రాధ, ఇంటలిజెంట్, యుద్ధం శరణం, మిస్టర్, అంతరిక్షం, అర్జున్ సురవరం, ఏ1 ఏక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా, హ్యాపీ బర్త్ డే వంటి చిత్రాలు వరుసగా నిరాశపరిచాయి. ఇక ఆ మధ్య మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో లావణ్య త్రిపాఠి డేటింగ్ చేస్తుందన్న రూమర్స్ ఎక్కువైన విషయం తెలిసిందే. లావణ్య ఇంటికి వెళ్లి మరి వరుణ్ తేజ్ ప్రపోజ్ చేశాడని ఒక టాక్ వినిపించింది.

ఫట్టయినా స్నేహం మాత్రం..
వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి కలిసి మిస్టర్, అంతరిక్షం వంటి సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలు హిట్టు కాలేదు గానీ వీళ్లిద్దరి మధ్య స్నేహం మాత్రం పెరిగింది అని కామెంట్స్ వినిపించాయి. ఇక వరుణ్ తేజ్ తో డేటింగ్ రూమర్స్ పై నెటిజన్లు అడగ్గా వాళ్లకు ఆ మధ్య స్ట్రాంగ్ ఆన్సర్స్ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. దీంతో ఆ రూమర్స్ కాస్తా తగ్గుముఖం పట్టాయి. ఇక ఇటీవలే ముద్దుగుమ్మ లావణ్య ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది

పర్వాలేదనిపించుకుని..
సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి ఇటీవల నటించిన పులి-మేక అనే వెబ్ సిరీస్ లో కిరణ్ ప్రభ అనే పోలీస్ అధికారి పాత్ర పోషించింది. లావణ్య మొదటిసారిగా పోలీస్ పాత్ర పోషించిన ఈ సిరీస్ లో ఆది సాయి కుమార్ ఫొరెన్సిక్ డాక్టర్ గా కనిపించాడు. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 వేదికగా విడుదల అయిన ఈ సిరీస్ పర్వాలేదనిపించుకుంది. ఈ సిరీస్ లో బిగ్ బాస్ సిరి కీలక పాత్ర పోషించింది. అలాగే కోన వెంకట్ సహాయసహకారాలు అందించారు.
విభిన్న భంగిమల్లో..
ఇదిలా ఉంటే సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉండే ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తరచుగా హాట్ ఫొటోలు పెడుతూ అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా అలాంటి మరికొన్ని హాట్ పిక్స్ షేర్ చేసింది. వీటిలో కలర్ ఫుల్ స్లీవ్ లెస్ డ్రెస్ వేసిన లావణ్య త్రిపాఠి హాట్ గా దర్శనం ఇచ్చింది. ఇందులో విభిన్న భంగిమల్లో పోజులిస్తూ ఎద, నడుము, షోల్డర్ అందాలను ఆరబోసింది. ప్రస్తుతం లావణ్య హాట్ పిక్స్ నెటిజన్స్ పిచ్చెక్కించడంతో వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











