twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాపం లావణ్య త్రిపాఠికి ఎన్ని కష్టాలో.. సొంత గూటికి చేరాలంటే పాట్లు తప్పవు మరి!

    |

    లావణ్య త్రిపాఠి లాక్ డౌన్ సమయాన్ని ఎలా గడిపిందో పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో హైద్రాబాద్‌లో ఉండటంతో.. ఫ్యామిలీకి దూరం కావాల్సి వచ్చింది. సెల్ఫ్ క్వారంటైన్ విధించుకున్న లావణ్య.. మూడు నెలల పాటు ఇంటి పట్టునే ఉంది. ఓ వైపు తోచిన సాయాన్ని చేస్తూ.. మరో వైపు సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండేది. ఈ మూడు నెలల కాలంలో వింత వింత ఫోటోలతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది.

    సేవా కార్యక్రమాలు..

    సేవా కార్యక్రమాలు..

    లావణ్య త్రిపాఠి లాక్ డౌన్ కాలంలో ఎంతో సేవ చేసింది. సీసీసీకి విరాళం ఇవ్వడమే కాకుండా.. చుట్టుపక్కల వారి సాయంతో మాస్కులు తయారు చేసి, అవసరమైన వారికి వాటిని అందజేసింది. దాదాపు 300 మాస్కులను పంజాగుట్ట పోలీసులకు అందజేసి మంచి మనసును చాటుకుంది.

    Recommended Video

    Puri Jagannath's Wife Slapped Him & The Reason Is Megastar Chiranjeevi
    కుటుంబం దగ్గరకి..

    కుటుంబం దగ్గరకి..

    ఇక కరోనా ఉధృతి తగ్గేలా లేదని భావించిన లావణ్య.. ఇంటికి పయనమైంది. డెహ్రాడూన్‌లోని తన కుటుంబాన్ని కలుసుకునేందుక లావణ్య బయల్దేరింది. పూర్తిగా సురక్షితమైన జాగ్రత్తలు తీసుకుని లావణ్య సొంత గూటికి వెళ్తోంది. అయితే ఈ క్రమంలో లావణ్యకు బాగానే ఇబ్బందులు ఎదురైనట్టు కనిపిస్తోంది.

    English summary
    Lavanya Tripathi Wear PPE Kit To Go Home town. She stayed At Hyderabad During Lockdown. now She Went To Her Home Town To See Thier Family
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X