తల్లి కాబోతున్న బాలయ్య హీరోయిన్.. బేబీ బంప్ ఫోటోలు వైరల్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్టార్ హీరోయిన్ తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియా షేర్ చేసింది. ఆ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. అంతకుమించి తన అభిమానులందరికీ బిగ్ షాక్ లా ఉంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆమె ఏం ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఓ లూక్కేయండి.

ఆ బ్యూటీ ఎవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ రాధిక ఆప్టే. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థియేటర్‌ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ ప్రకాష్ రాజ్ చేసిన 'ధోని' తొలుత నటించింది. తొలి సినిమాలోనే తన నటనతో మెస్మరైంజ్ చేసిన ఈ అమ్మడు బాలయ్య 'లెజెండ్' అవకాశం దక్కించుకుంది. ఆ తరువాత 'లయన్', 'రక్త చరిత్ర' వంటి తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే కేవలం తెలుగులోనే కాకుండా.. హిందీ, మరాఠీ, తమిళం, మలయాళం, బెంగాలీ సినిమాల్లో కూడా నటించింది.

Legend heroine Radhika Apte pregnancy revealed here Balakrishna co star baby bump photos trending

ఇక రాధిక నటించిన వెబ్ సిరీస్‌లు కాంట్రవర్సీగా మారాయి. అమ్మడు బోల్డ్ పాత్రలు, సెమీ న్యూడ్ చిత్రాల్లో రాధిక ఆప్టే ట్రెండ్ అయింది. అంతేకాదు.. ఓ సినిమాలో అయితే.. ఆమె నగ్నంగా నటించి అందరినీ షాక్ చేసింది. రియల్ గా రాధిక డేరింగ్ డేసియస్ ఎప్పుడూ కూడా చర్చనీయమే.. ఇదెలా ఉంటే.. రాధిక ఆప్టే తాజాగా బేబీ బంప్‌తో కనిపించి నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇటీవల కరణ్ కంధారి దర్శకత్వం వహిస్తున్న 'సిస్టర్ మిడ్‌నైట్' అనే చిత్రంలో రాధిక ఆప్డే నటించారు. ఈ సినిమా మే 19న డైరెక్టర్స్ ఫోర్ట్‌నైట్ కేన్స్‌లో ప్రదర్శించబడింది. అయితే.. 2024 కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ఈ మూవీ రెండు విభాగాల్లో నామినేషన్‌ నిలిచింది. అక్టోబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ ప్రీమియర్ షో లండన్‌లో జరుగుతుండగా రాధిక ఆప్టే కూడా కూడా పాల్గొంది. రాధికా ఆప్టే లండన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మొదటిసారిగా తన బేబీ బంప్‌ను ప్రదర్శించింది. రాధిక ఆప్టే తాజాగా బేబీ బంప్‌తో కనిపించి నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది

Legend heroine Radhika Apte pregnancy revealed here Balakrishna co star baby bump photos trending
వాస్తవానికి రాధిక కు పెళ్లి అయిందన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ బయటకు చెప్పలేదు.తన కెరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పుడే 2012లో బ్రిటీష్‌ వయొలినిస్ట్‌ బెండిక్ట్‌ టేలర్‌ను పెళ్లి చేసుకుంది.ఆయన లండన్‌లోనే ఉంటాడు. కానీ రాధిక ఇలా సినిమాల కోసం ముంబైలోనే ఉంటుంది. సమయం చిక్కినప్పుడల్లా రాధిక లండన్ వెళ్లి వస్తుంటుంది. అయితే పెళ్లైన 12 ఏళ్ల తర్వాత ఈ భామ అమ్మ కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు నెట్టింట వైరల్ అవుతోంది.

More from Filmibeat

Read more about: radhika apte
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X