బ్రాలో లైగర్ బ్యూటి అనన్య ఓవర్ ఎక్స్‌పోజింగ్.. బిజినెస్ అంటూ సెల్ఫీలో అవే చూపిస్తూ!
సినీ రంగంలో నటినటుల కొడుకులు, కుమార్తెలు ఎంట్రీ ఇచ్చి తమదైన శైలీలో సత్తా చాటడం సర్వసాధారణమే. అలా ఇప్పటికీ ఎంతోమంది తెరంగేట్రం చేసి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో గ్లామరస్ బ్యూటి అనన్య పాండే ఒకరు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ కుమార్తెగా హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటి అక్కడ మాత్రం విజయవంతమైన సినిమాలతో ఆకట్టుకుంది. తెలుగులో కూడా అలాగే సత్తా చాటేందుకు చేసే ప్రయత్నం బెడిసి కొట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆకట్టుకునే అందాలతో రచ్చ చేస్తోంది ఈ చిన్నది.
అలా డెబ్యూ: బాలీవుడ్ సినీ రంగంలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు చుంకీ పాండే. ఆయన కుమార్తెగా వెండితెరపైకి తెరంగేట్రం చేసింది ముద్దుగుమ్మ అనన్య పాండే. యంగ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మూవీతో అనన్య హీరోయిన్ గా డెబ్యూ ఇచ్చి ఆకట్టుకుంది. ఆ తరువాత పతీ పత్నీ ఔర్ వో అనే సినిమాలో కూడా నటించింది అలరించింది.

మరింత దగ్గరగా: అనన్య పాండే మొదటి మూవీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాకి ఉత్తమ ఫిలింఫేర్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డుతోపాటు ఉత్తమ డెబ్యూ యాక్ట్రెస్ జీ సినీ అవార్డు కూడా అందుకుని ఆశ్చర్యపరిచింది. తర్వాత 2020 సంవత్సరంలో వచ్చిన యాక్షన్ మూవీ ఖాలీ పీలీ సినిమాలో ఇషాన్ ఖట్టర్ తో కలిసి నటించింది అనన్య పాండే. ఆ సినిమాతో కూడా బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయింది.

దక్షిణాదిలో సినిమాలు: కరోనా కారణంగా జీ ఫ్లెక్స్ ఓటీటీలో నేరుగా రిలీజైన ఖాలీ పీలీ మూవీ తర్వాత అదే ఏడాది అంగ్రేజీ మీడియం అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ముద్దగుమ్మ అనన్య. ఈ సినిమాలో తనదైన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇలా వరుసగా హిందీ సినిమాల్లో నటిస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈ క్రమంలోనే ఆమెకు దక్షిణాది నుంచి అవకాశాలు రావడం స్టార్ట్ అయింది.

అట్టర్ ప్లాప్ అయి: ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటి అనన్య పాండేకు తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి యాక్ట్ చేసింది ఈ భామ. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ అట్టర్ ప్లాప్ అయి కూర్చుంది.

ఆడియెన్స్ ఫైర్: లైగర్ మూవీలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరిద్దామనుకున్న అనన్య పాండేకు ఆ సినిమా పరాజయం గట్టి దెబ్బ కొట్టినట్లు అయింది. అయితే కొన్ని పాటల్లో తన గ్లామర్ ఒలకబోసి ఆకట్టుకున్న ఈ సుందరాంగీ ట్రోలింగ్ తో నెగెటివిటీ మూటగట్టుకుంది. లైగర్ దెబ్బకు తెలుగు సినిమాలు చేయనన్న ఈ బ్యూటీపై తెలుగు ఆడియెన్స్, నెటిజన్లు ఫైర్ అయ్యారు.
ఇది వ్యాపారం..: ప్రస్తుతం డ్రీమ్ గర్ల్ 2, ఖో గయే హమ్ కహాన్ వంటి హిందీ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న బ్యూటిఫుల్ అనన్య పాండే సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా అలాంటి కొన్ని పిక్స్ వదిలి హీట్ పెంచింది. బ్రాలో దిగిన సెల్ఫీ ఫొటోలో తన ఎద, నాభి, నడుము అందాలను చూపించింది. అలాగే అటువైపు నిల్చుని తన బ్యాక్ సౌందర్యాన్ని ప్రదర్శించింది. ఈ ఫొటోలకు "డెహ్రడూన్ లో వ్యాపారం" అని రాసుకొచ్చింది.


Click it and Unblock the Notifications











