ఉప్పొంగుతున్న ఎద అందాలతో అనన్య పాండే.. సెల్ఫీతో లైగర్ బ్యూటి అందాల జోష్!
గ్లామర్ రంగంలో అగ్ర హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, నిర్మాతల వారసులు ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణం. అయితే వారిలో కొద్దిమంది మాత్రమే సత్తా చాటుతుంటారు. మరికొంతమంది అలా వచ్చి ఇలా వెళ్తుంటారు. మరికొందరు స్టార్ డమ్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే ఒక స్టార్ నటుడి కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది బ్యూటిఫుల్ బాలీవుడ్ భామ అనన్య పాండే.
ఎన్నో చిత్రాల్లో నటించి మంచి నటుడిగా గుర్తింపు పొందిన్న చుంకీ పాండే కూతురిగా హిందీ చిత్ర పరిశ్రమలో తెరంగేట్రం చేసింది. సినిమాల్లో తనదైన యాక్టింగ్, గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఈ బ్యూటి సోషల్ మీడియాలో మాత్రం హాట్ గా దర్శనమిస్తోంది.

నటనకు పలు అవార్డులు..
హిందీ చిత్రపరిశ్రమలో అనేక సినిమాల్లో తనదైన నటనతో మెప్పించిన నటుడు చుంకీ పాండే. ఆయన కుమార్తెగా బాలీవుడ్ చిత్ర సీమలోకి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది గ్లామరస్ బ్యూటి అనన్య పాండే. ఈ సినిమాకు పెద్దగా హిట్ టాక్ రాకున్నప్పటికీ అనన్య పాండే గ్లామర్ కి, నటనకు బాలీవుడ్ ప్రేక్షకులు అట్రాక్ట్ అయ్యారు. దీంతో ఈ సినిమాకు ఉత్తమ ఫిలీంఫేర్ డెబ్యూ యాక్ట్రెస్ తోపాటు ఉత్తమ డెబ్యూ యాక్ట్రెస్ జీ సినీ అవార్డులను అందుకుంది ఈ సుందరి.

ఇషాన్ ఖట్టర్ తో అలా..
జాకీ ష్రాఫ్ హీరోగా నటించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమా తర్వాత పతీ పత్నీ ఔర్ వో సినిమాలో కూడా నటించింది గ్లామరస్ ముద్దుగుమ్మ అనన్య పాండే. ఇందులో కూడా తన నటనతో ఆకట్టుకుంది అనన్య. ఆ తర్వాత 2020లో వచ్చిన యాక్షన్ మూవీ ఖాలీ పీలీ సినిమాలో ఇషాన్ ఖట్టర్ తో కలిసి నటించింది అనన్య పాండే. ఆ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా జీ ఫ్లెక్స్ ద్వారా రిలీజ్ అయింది.

హిందీలో మంచి పేరు..
అదే 2022 సంవత్సరంలో అనన్య పాండే నటించిన మరో చిత్రం అంగ్రేజీ మీడియం కూడా విడుదలైంది. దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్, బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో గ్లామరస్ బ్యూటి అనన్య పాండే అతిథి పాత్రలో మెరిసింది. గెస్ట్ రోల్ అయినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో అనన్య పాండే హిందీలో మంచి పేరు సంపాదించుకుంది. ఇక బాలీవుడ్ హీరోయిన్స్ తమ సత్తా చాటేందుకు మిగతా ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేస్తారన్న విషయం తెలిసిందే.

లైగర్ డిజాస్టర్ కావడంతో..
హిందీలో అనన్య పాండే నటన క్లిక్ కావడంతో ఆమెకు సౌత్ ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు రావడం ప్రారంభమైంది. అందులో ఒకటే లైగర్ సినిమా. తరచుగా కొత్త హీరోయిన్లను ఇంట్రడ్యూస్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ భామను కూడా తెలుగులో పరిచయం చేశాడు. అయితే ఎన్నో అంచనాలతో వచ్చిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ మూవీ భారీ డిజాస్టర్ అందుకుంది. ధర్మ ప్రొడక్షన్స్, పూరి జగన్నాథ్ కి సంబంధించిన పూరి కనెక్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన అనన్య పాండేకు నిరాశే మిగిలింది.

ట్రోలింగ్ బారిన బ్యూటి..
పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన లైగర్ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో మరోసారి తెలుగు సినిమాలో నటించను అని తేల్చి చెప్పేసింది హాట్ బ్యూటి అనన్య పాండే. దీంతో అసలు మిమ్మల్ని తెలుగు సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని ఎవరనుకుంటున్నారంటూ నెటిజన్సు ట్రోలింగ్ కూడా చేశారు. ఇలా లైగర్ డిజాస్టర్ కావడం.. అనన్య పాండే కామెంట్స్ వైరల్ అయి ట్రోలింగ్ బారిన పడటంతో తెలుగులో పాపులర్ అయింది అనన్య పాండే.

టూర్స్, బికినీలతో..
ప్రస్తుతం అన్య పాండే శకున్ బత్రా, డ్రీమ్ గర్ల్ 2 సినిమాల్లో నటిస్తున్నట్లు సమాచారం. అయితే సినిమాల పరంగా ఎలా ఉన్నా ఈ హాట్ భామ్ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో గ్లామర్ తో అట్రాక్ట్ చేస్తుంటుంది. బికినీలు, పొట్టి డ్రెస్సులతో అన్ని అందాలను ఆరబోస్తుంటుంది. అలాగే పర్సనల్ టూర్స్, వ్యక్తిగత సంబంధాలు, కెరీర్ విషయాలను పంచుకుంటూ అభిమానులకు నిత్యం టచ్ లో ఉంటుంది ఈ బాలీవుడ్ గ్లామరస్ బ్యూటి అనన్య పాండే.
బ్రాలో ఉప్పొంగుతున్న అందాలతో..
ఇలా నిత్యం సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే అనన్య పాండే తాజాగా కొన్ని హాట్ పిక్స్ షేర్ చేసింది. వీటిలో కేవలం బ్రా, ప్యాంటీలో దర్శనమిచ్చి.. ఎద, నడుము, నాభి అందాలను యమ హాట్ గా ప్రదర్శించింది. యెల్లో కలర్ బ్రా, ప్యాంటీలో అనన్యా పాండే ఉప్పొంగుతున్న ఎద అందాలతో మెస్మరైజ్ చేసింది. సెల్ఫీల్లో భాగంగా తీసుకున్న ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమె అందాలు చూపరలును కట్టిపడేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











