Ananya Panday: లైగర్ పాప అందాల ఊచకోత.. అలా టాప్ టు బాటమ్ చూపించిందిగా!

గ్లామర్ రంగంలో అగ్ర హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, నిర్మాతల వారసులు ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణం. అయితే వారిలో కొద్దిమంది మాత్రమే సత్తా చాటుతుంటారు. మరికొంతమంది అలా వచ్చి ఇలా వెళ్తుంటారు. మరికొందరు స్టార్ డమ్ కోసం విపరీతంగా ట్రయల్స్ వేస్తూనే ఉంటారు. అయితే ఒక స్టార్ నటుడి కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి నటిగా మంచి పేరు తెచ్చుకుంది బాలీవుడ్ భామ అనన్య పాండే. ప్రస్తుతం హిందీ చిత్రాలతో దూసుకుపోతున్న ఈ సుందరి సోషల్ మీడియాలో తాజాగా నెవ్వర్ బిఫోర్ షో చేసింది.

నటనకు ఫిదా:హిందీ చిత్రపరిశ్రమలో అనేక సినిమాల్లో తనదైన నటనతో మెప్పించిన నటుడు చుంకీ పాండే. ఆయన కుమార్తెగా హిందీ చిత్ర సీమలోకి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది గ్లామరస్ బ్యూటి అనన్య పాండే. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకున్నప్పటికీ అనన్య పాండే గ్లామర్ కి, నటనకు బాలీవుడ్ ప్రేక్షకులు అట్రాక్ట్ అయ్యారు.

Liger Actress Ananya Panday Latest Stunning Photos At Swimming Pool

వరుస సినిమాలు:అనన్య పాండే తొలిసినిమాకే ఉత్తమ ఫిలీంఫేర్ డెబ్యూ యాక్ట్రెస్ తోపాటు ఉత్తమ డెబ్యూ యాక్ట్రెస్ జీ సినీ అవార్డులను అందుకుంది. ఈ సినిమా తర్వాత పతీ పత్నీ ఔర్ వో సినిమాలో కూడా నటించింది గ్లామరస్ ముద్దుగుమ్మ అనన్య పాండే. ఇందులో కూడా తన నటనతో ఆకట్టుకుంది అనన్య. ఆ తర్వాత 2020లో వచ్చిన యాక్షన్ మూవీ ఖాలీ పీలీ సినిమాలో ఇషాన్ ఖట్టర్ తో కలిసి నటించింది అనన్య పాండే.

Liger Actress Ananya Panday Latest Stunning Photos At Swimming Pool

తెలుగులో ఎంట్రీ:అనన్య పాండే అంగ్రేజీ మీడియం సినిమాలో కూడా నటించి మంచి మార్కులు కొట్టేసింది. హిందీలో అనన్య పాండే నటన క్లిక్ కావడంతో ఆమెకు సౌత్ ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు రావడం ప్రారంభమైంది. అందులో ఒకటే లైగర్ సినిమా. తరచుగా కొత్త హీరోయిన్లను ఇంట్రడ్యూస్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ భామను కూడా తెలుగులో పరిచయం చేశాడు.

బాలీవుడ్ బాట:అయితే ఎన్నో అంచనాలతో వచ్చిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ మూవీ భారీ డిజాస్టర్ టాక్ అందుకుంది. ధర్మ ప్రొడక్షన్స్, పూరి జగన్నాథ్ కి సంబంధించిన పూరి కనెక్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన అనన్య పాండేకు భారీ నిరాశ మిగిలింది. దీంతో మళ్లీ బాలీవుడ్ బాట పట్టింది ఈ చిన్నది.

Liger Actress Ananya Panday Latest Stunning Photos At Swimming Pool

న్యూ మూవీస్:బ్యూటిఫుల్ అనన్య పాండేకు హిందీలో మాత్రం క్రేజీ ఏమాత్రం తగ్గలేదు. ఇటీవలే గెహ్రయాన్ సినిమాలో నటించి గ్లామర్ షో చేసింది. ఇందులో దీపికా పదుకొణె కూడా ఘాటు చుంబన సీన్లలో నటించి అట్రాక్ట్ చేసింది. ఇక అనన్య పాండే ప్రస్తుతం శకున్ బత్రా, డ్రీమ్ గర్ల్ 2 సినిమాల్లో నటిస్తోంది. డ్రీమ్ గర్ల్ 2లో హీరోగా ఆయుష్మాన్ ఖురానా నటించాడు.

Liger Actress Ananya Panday Latest Stunning Photos At Swimming Pool

ప్రతి ఒక్కటి చూపిస్తూ:ఇక సినిమాల పరంగా ఎలా ఉన్నా ఈ హిందీ భామ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా గ్లామర్ తో అట్రాక్ట్ చేస్తుంటుంది. బికినీలు, పొట్టి డ్రెస్సులతో అన్ని అందాలను ఆరబోస్తుంటుంది. అలా తాజాగా బ్లూ కలర్ బికినీ వేసుకుని స్విమ్మింగ్ పూల్, ఇసుక తిన్నెల్లో, అద్దం ముందు తన ఘాటు అందాలను చూపించింది. టాప్ టు బాటమ్ ప్రతి ఒక్క పార్ట్ కవర్ చేస్తూ అందాలు ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X