లైగర్ పాప అనన్య ఓవర్ డోస్ హాట్ షో.. చీకటి గదిలో అసలైన అందాలపై లైట్ వేసి!

సినీ రంగంలో నటినటుల కొడుకులు, కుమార్తెలు ఎంట్రీ ఇచ్చి తమదైన శైలీలో సత్తా చాటడం సర్వసాధారణమే. అలా ఇప్పటికీ ఎంతోమంది తెరంగేట్రం చేసి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో గ్లామరస్ బ్యూటి అనన్య పాండే ఒకరు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ గారాల కుమార్తెగా హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ సుందరాంగి అక్కడ మాత్రం విజయవంతమైన సినిమాలతో ఆకట్టుకుంది. తెలుగులో కూడా అలాగే సత్తా చాటేందుకు చేసే ప్రయత్నం బెడిసి కొట్టింది. ప్రస్తుతం బాలీవుడ్ మూవీస్ తో పాటు సోషల్ మీడియాలో అదిరే అందాలతో ఊపేస్తోంది ఈ బ్యూటి.

అతని సరసన:బాలీవుడ్ సినీ రంగంలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు చుంకీ పాండే. ఆయన కుమార్తెగా వెండితెరపైకి తెరంగేట్రం చేసింది ముద్దుగుమ్మ అనన్య పాండే. యంగ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది. ఆ తరువాత పతీ పత్నీ ఔర్ వో అనే సినిమాలో కూడా నటించింది అలరించింది.

Liger Actress Ananya Panday Ravishing Hot Look In Latest Sleeveless Dress

నటనతో దగ్గరిగా:అనన్య పాండే మొదటి మూవీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాకి ఉత్తమ ఫిలింఫేర్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డుతోపాటు ఉత్తమ డెబ్యూ యాక్ట్రెస్ జీ సినీ అవార్డు కూడా అందుకుని ఆశ్చర్యపరిచింది ఈ స్లిమ్ సుందరి. తర్వాత 2020 సంవత్సరంలో వచ్చిన యాక్షన్ మూవీ ఖాలీ పీలీ సినిమాలో ఇషాన్ ఖట్టర్ తో కలిసి నటించింది అనన్య పాండే. ఆ సినిమాతో కూడా బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయింది.

అవకాశాలు రావడం:కరోనా కారణంగా జీ ఫ్లెక్స్ ఓటీటీలో నేరుగా రిలీజైన ఖాలీ పీలీ మూవీ తర్వాత అదే ఏడాది అంగ్రేజీ మీడియం అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనన్య పాండే. ఈ సినిమాలో తనదైన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇలా వరుసగా హిందీ సినిమాల్లో నటిస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈ క్రమంలోనే ఆమెకు దక్షిణాది నుంచి అవకాశాలు రావడం స్టార్ట్ అయింది.

Liger Actress Ananya Panday Ravishing Hot Look In Latest Sleeveless Dress

భారీ డిజాస్టర్:ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటి అనన్య పాండేకు తెలుగులో ప్రతిష్టాత్మకంగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన యాక్ట్ చేసింది ఈ భామ. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది.

నెటిజన్ల ఫైర్:లైగర్ మూవీలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరిద్దామనుకున్న అనన్య పాండేకు ఆ సినిమా పరాజయం గట్టి దెబ్బ కొట్టినట్లు అయింది. అయితే కొన్ని పాటల్లో తన గ్లామర్ ఒలకబోసి ఆకట్టుకున్న ఈ సుందరాంగీ ట్రోలింగ్ తో నెగెటివిటీ మూటగట్టుకుంది. లైగర్ దెబ్బకు తెలుగు సినిమాలు చేయనన్న ఈ బ్యూటీపై తెలుగు ఆడియెన్స్, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకు ఛాన్స్ ఇచ్చే అవకాశమే లేదంటూ విమర్శించారు.

Liger Actress Ananya Panday Ravishing Hot Look In Latest Sleeveless Dress

చీకటి గదిలో.. అవే ఫోకస్:ప్రస్తుతం డ్రీమ్ గర్ల్ 2, ఖో గయే హమ్ కహాన్ వంటి హిందీ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న బ్యూటిఫుల్ అనన్య పాండే సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా అలాంటి కొన్ని పిక్స్ వదిలి హీట్ పెంచింది. స్లీవ్ కలర్ డ్రెస్ ధరించిన ఈ ముద్దుగుమ్మ హాట్ గా క్లీవేజ్, థైస్ షో చేసింది. చీకటి గదిలో తన ఉప్పొంగుతున్న ఎద అందాలపైనే లైట్ వేసి చూపించిన ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X